/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

అసలే లాక్‌డౌన్ టైమ్. క్రికెట్ లేదు. ఇంట్లో ఎంత గడుపుతున్నా బోర్ కొట్టిన ఫీలింగ్ ఉంటుంది. సామాన్యులకే కాదు సెలబ్రిటీల అంతే మరి అయితే కొందరు సెలబ్రిటీలు తమ నైపుణ్యాన్ని ఈ టైమ్‌లో ప్రదర్శిస్తున్నారు. భారత క్రికెటర్ రవీంద్ర జడేజా అందుకు మినహాయింపేమీ కాదు. టీమిండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో జడేజా ఒకడని తెలిసిందే.

సాధారణంగా అర్ధ శతకం లేక శతకం బాదిన సందర్భాలలో కత్తిని తిప్పినట్లుగా తన బ్యాట్‌తో విన్యాసాలు చేస్తుంటాడు. అందుకే అతడు క్రీజులో ఉండే కనీసం హాఫ్ సెంచరీ చేస్తే బాగుండని అభిమానులు ఆశిస్తారు. లాక్‌డౌన్ టైమ్‌లో గుజరాత్‌లోని జామ్ నగర్‌లో తన ఇంట్లో ఉన్న రవీంద్ర జడేజా మరోసారి తన కత్తి నైపుణ్యానికి పదునుపెట్టాడు. ఈసారి మామూలుగా కాదు క్యాప్షన్ జతచేస్తూ వీడియో పోస్ట్ చేశాడు.   Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

ఓ కత్తి తన పదునును కోల్పోవచ్చు, కానీ దాని గురువు మాటను ఎప్పుడూ కాదనదు #rajputboy అనే క్యాప్షన్‌తో కత్తి విన్యాసం వీడియోను ట్వీట్ చేశాడు జడ్డూ. ఆస్ట్రేలియా క్రికెటర్ సైతం కత్తిసాము ప్రాక్టీస్ వీడియోను ఇటీవల షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కాగా, ఐపీఎల్‌లో జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడటంతో జడేజా ఇంట్లో కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుతున్నాడు.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos

 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ

బుల్లితెర భామ టాప్ Bikini Photo

Section: 
English Title: 
Ravindra Jadeja showcases his sword swinging skills amid coronavirus lockdown Watch here
News Source: 
Home Title: 

Video: జడేజా కత్తి విన్యాసం.. రాజ్‌పుత్ రాజసం

Video: జడేజా కత్తి విన్యాసం.. రాజ్‌పుత్ రాజసం
Caption: 
Image Credits: Twitter grab
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Video: జడేజా కత్తి విన్యాసం.. రాజ్‌పుత్ రాజసం
Publish Later: 
No
Publish At: 
Monday, April 13, 2020 - 14:28