CSK VS MI: ఐపీఎల్ లీగ్ చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాలు మెరుగుపడతాయి. ఓడిన టీమ్‌కు మాత్రం ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి. ఈక్రమంలో ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది.
మరో నాలుగు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19న జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో టైటిల్ ఫెవరెట్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.
కేంద్రప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యా విధానం-2020 లోని మూడు భాషల సూత్రాన్ని తమిళనాడు ( TamilNadu ) రాష్ట్రం వ్యతిరేకిస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళనిస్వామి ( Edappadi K. Palaniswami) ప్రకటించారు.
దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులను సైతం వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన బీగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబం, అంతేకాకుండా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.
లాక్డౌన్ నిబంధనలతో కొన్ని రంగాల వారికి ఏ ఉపాధి దొరకక నరకయాతన అనుభవిస్తున్నారు. షూటింగ్స్ ఆగిపోవడంతో ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు ఆర్టిస్టులు ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది.
చెన్నైలోని అన్నాల్ వయోలెట్ మెట్రిక్యులేషన్ స్కూల్ ఒక వినూత్న విధానానికి నాంది పలికింది. పిల్లలకు వేసవి సెలవులు ఇచ్చేటప్పుడు.. పిల్లల తల్లిదండ్రులకు వారి బాధ్యతలను తెలియజేయడానికి ఒక నవీన పద్ధతికి శ్రీకారం చుట్టింది.
తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐపీఎల్ మ్యాచ్ నిర్వాహకులపై విరుచుకుపడ్డాయి. కావేరీ మేనేజ్మెంట్ బోర్డు సమస్య పై తాము ఒక వైపు పోరాడుతుంటే.. ఇప్పుడు చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడమా? అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దక్షిణాది ఓ ఆంగ్ల దినపత్రిక ‘వరల్డ్ ఆఫ్ ఉమెన్-2018’ అవార్డులలో భాగంగా సినీరంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతారను ఎక్స్ లెన్స్ అవార్డుతో సత్కరించింది.
చెన్నైలో వర్ష బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుసగా ఐదు రోజులుగా ఎడతెరిపికుండా కురుస్తున్న వర్షాలకు చెన్నై నగరం తడిసిముద్దయింది. కురుస్తున్న వర్షాల కారణంగా తమిళనాడులోని ఆరు జిల్లాల్లో సుమారు 10 లక్షలకు పైగా ఇళ్లు నీట మునిగాయి, లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా వర్ష తీవ్రత అధికమవుతోంది. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, కడలూరు, తిరువారూర్, నాగపట్టణం, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిల్లో వర్షం అధికంగా పడుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.