Man Rides 1,200 Km for wife Exam | భార్యను స్కూల్ టీచర్‌ను చేయాలన్న లక్ష్యంతో ఏకంగా 1200 కి.మీ పైగా ఆమెను స్కూటర్‌పై తీసుకెళ్లాడు. తన భార్య ఇటీవల గర్భం దాల్చిందని, మొదట్లో భయపడినా.. నేను నిశ్చయించుకున్నానని నమ్మి ప్రయాణానికి ఒప్పుకుందని ఆనందంగా చెబుతున్నాడు ఆ భర్త.
దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి రోజురోజుకీ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నాయకులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ చాలామంది ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు.
వలస కార్మికులు, కూలీలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి సమస్యలు ఎదుర్కొంటున్నారు. నేడు కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రైల్వే శాఖ తెలంగాణ నుంచి జార్ఖండ్‌కు ప్రత్యేక రైలు సర్వీస్‌ను నడుపుతోంది
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆరు, ఏడు, ఎనిమిది సంవత్సరాల వయసున్న 100 మంది చిన్నారులను తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్న ఓ ముఠాను ఈ రోజు బొకారో, రాంచీ స్టేషన్లలో పోలీసులు అరెస్టు చేశారు.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆరు, ఏడు, ఎనిమిది సంవత్సరాల వయసున్న 100 మంది చిన్నారులను తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్న ఓ ముఠాను ఈ రోజు బొకారో, రాంచీ స్టేషన్లలో పోలీసులు అరెస్టు చేశారు.
జార్ఖండ్‌లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆసుపత్రి ఉద్యోగిపై రోగి బంధువులు చేయి చేసుకున్న ఘటన చోటు చేసుకోగా.. ఆసుపత్రి ఉద్యోగలంతా ఆందోళనకు దిగారు.
జీడిపప్పు సామాన్యులకు అందని ద్రాక్ష. ఎందుకంటే మామూలుగానే దీని ధర వందల్లో ఉంటుంది. హైదరాబాద్ లాంటి సిటీల్లో కేజీ 800 పైమాటే. క్వాలిటీ జీడిపప్పు ధర 1000-1200 వరకు ఉంటుంది. ఇంతటి ఖరీదైన జీడిపప్పు కేజీ కేవలం 10, 20 రూపాయల్లో అమ్ముతున్నారు. కొనడానికి క్యూలో నిల్చుంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.