బిగ్ బాస్ 4 హౌస్‌లో స్పెషల్ కంటెస్టెంట్ గంగవ్వ (Bigg Boss Telugu 4 Contestant Gangavva) జోకులకు ఇంటి సభ్యులు పదోరోజు పగలబడి నవ్వారు. అరియానా గ్లోరి ఫేస్ రీడింగ్ టాస్కు మీద గంగవ్వ జోకులు వేసి నవ్వులు పూయించారు.
Bigg Boss Telugu 4 | హౌస్‌లో కండలవీరుడిగా ఉన్న కంటెస్టెంట్ మెహబూబ్‌పై అమ్మ రాజశేఖర్ చేసిన కామెంట్లు (Amma Rajashekar comments on Mehaboob), ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కంటెస్టెంట్స్ అప్పుడే పులిహోర కలపడం మొదలుపెట్టేశారు. తొలి వీకెండ్లో బిగ్ బాస్ తెలుగు 4 హోస్ట్ నాగార్జున సైతం ఈ విషయాన్ని ప్రస్తావించడం తెలిసిందే.
Bigg Boss 4 Telugu Voting Numbers | పడవ నుంచి బయటకు వెళ్లిన వారిని నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. తొలి వైల్డ్ కాల్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ 4 హౌస్‌లోకి వెళ్లిన కుమార్ సాయి సహా 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 తొలి వారం టాలీవుడ్ దర్శకుడు సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి (Surya Kiran Eliminated From Bigg Boss 4) వెళ్లిపోయారు. అయితే బిగ్ బాస్ సీజన్ 4 రెగ్యూలర్‌గా చూస్తున్న ప్రేక్షకులు కచ్చితంగా ఈ ఎలిమినేషన్‌ను ఊహించి ఉంటారు.
Bigg Boss Voting | బిగ్ బాస్ సీజన్ 4 తొలి వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. సోమవారం రాత్రి నుంచే బిగ్ బాస్ 4 తెలుగు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఓటింగ్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి హాట్ స్టార్ ఓటింగ్. రెండో విధానం మొబైల్ నెంబర్ ద్వారా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ ఫెవరెట్ కంటెస్టెంట్‌ను ఎలిటినేషన్ నుంచి సేవ్ చేయవచ్చు.
Bigg Boss Telugu 4 Elimination | అప్పుడే బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ మొదలైంది. కరాటే కళ్యాణి, జోర్దార్ సుజాతలు రెండో రోజు గొడవపడ్డారు. అప్పుడే ఓదార్చడాలు సైతం మొదలయ్యాయి. రెండో రోజే బిగ్ బాస్ 4 తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. గంగవ్వను సైతం ఇంటి సభ్యులు నామినేట్ చేయడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి లోను చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.