Bigg Boss 4 Voting Numbers: మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్‌ ఓటింగ్ నెంబర్స్ ఇవే...

Bigg Boss 4 Telugu Voting Numbers | పడవ నుంచి బయటకు వెళ్లిన వారిని నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. తొలి వైల్డ్ కాల్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ 4 హౌస్‌లోకి వెళ్లిన కుమార్ సాయి సహా 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. 

Last Updated : Sep 15, 2020, 03:23 PM IST
  • బిగ్‌బాస్ 4లో సోమవారం రాత్రి రెండో వారం నామినేషన్ ప్రక్రియ
  • కుమార్ సాయి సహా 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్
  • మిస్డ్ కాల్ ద్వారా మీ ఫెవరెట్ కంటెస్టెంట్‌ను సేవ్ చేయవచ్చు
Bigg Boss 4 Voting Numbers: మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్‌ ఓటింగ్ నెంబర్స్ ఇవే...

బిగ్‌బాస్ 4లో రెండో వారం నామినేషన్ ప్రక్రియ సోమవారం రాత్రి ముగిసింది. రెండో వారం ఇంటినుంచి కంటెస్టెంట్‌ను బయటకు పంపేందుకు బోట్ టాస్క్ నిర్వహించారు. టాస్క్ ముగిసేలోపు పడవ నుంచి బయటకు వెళ్లిన వారిని నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. తొలి వైల్డ్ కాల్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ 4 హౌస్‌లోకి వెళ్లిన కుమార్ సాయి సహా 9 మంది కంటెస్టెంట్స్ నామినేట్ (9 contestants get nominated for Second Week) అయ్యారు. Bigg Boss Telugu 4: రెండో వారం నామినేషన్‌లో గంగవ్వ సహా 9 మంది సభ్యులు

రెండో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ వీరే... (Bigg Boss 4 9 contestants get nominated for Second Week)
గంగవ్వ, నోయల్, మొనాల్ గజ్జర్, సోహైల్, కరాటే కళ్యాణి, అమ్మ రాజశేఖర్, కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్ 

కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరికి ఓ ఫోన్ నెంబర్ (Bigg Boss Telugu 4 Voting Numbers) కేటాయించారు. ఆ నెంబర్‌కు మిస్ట్ కాల్ ఇస్తే ఒక్క ఓటు పడుతుంది. ఇలా ఒక్క ఫోన్ నెంబర్ నుంచి రోజు 10 ఓట్లు వరకు వేయవచ్చు. ఈ ఓట్లను ఒక్కరికే పదిసార్లు మిస్డ్ కాల్ ఇచ్చి 10 ఓట్లు వేసే వీలుంది. లేకపోతే ఒక్కో మిస్డ్ కాల్ చొప్పున ఈ ఓట్లను సర్దుబాటు చేస్తూ కూడా ఇతర కంటెస్టెంట్లకు వేయవచ్చు. Bigg Boss Telugu Voting: బిగ్ బాస్ ఓటింగ్.. రెండు రకాలుగా ఓట్లు వేయవచ్చు 

గంగవ్వ - 88866 58216
నోయల్ - 88866 58213
మొనాల్ - 88866 58201
సోహైల్ - 88866 58209
కళ్యాణి - 88866 58212
రాజశేఖర్ - 88866 58211
కుమార్ - 88866 58217
హారిక - 88866 58208
అభిజిత్ - 88866 58204 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Trending News