శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఈ ప్రమాదం ఘటనపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీష్ రావు దిగ్భ్రాంతి (Hariah Rao On Srisailam Fire Accident) వ్యక్తం చేశారు.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో హరీష్ రావు సిబ్బందిలో కరోనా కలకలం రేపింది. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు హోమ్ క్వారంటైన్‌కి వెళ్లారు.
ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని తెలంగాణ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ (Telangana)లో సీఎం కేసీఆర్‌కు, మంత్రులకు ఓ న్యాయమని, రాష్ట్ర ప్రజలకు మరో న్యాయం అమలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టు పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హరీష్ రావు, మరికొందరు మంత్రులు ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే అధికార టీఆర్ఎస్ రిపీట్ చేసిందని, బంగారు తెలంగాణ కేసీఆర్‌తోనే సాధ్యమంటూ హరీష్ రావు స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపై హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఈ రోజు సంచలన వ్యా్ఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ని గజ్వేల్‌లో ఓడించేందుకు రంగం సిద్ధం చేయాలని.. స్వయంగా తనకు తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారని ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఆరునెలలు ఆగితే మంత్రి జగదీష్‌రెడ్డికి అడ్రస్ ఉండదని.. ఆయన మళ్లీ చీప్ లిక్కర్ అమ్ముకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.