AP CM YS Jagan: అమరావతి: ఏపీలోని మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, ఒకేసారి 100 జియో టవర్లను సీఎం వైయస్ జగన్ ప్రారంభించారు. క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్.. రాబోయే కాలంలో ఇదే 4G సేవలను 5G కి అప్గ్రేడ్ చేయనున్నట్టు స్పష్టంచేశారు.
Vivo 5G Software Updates: ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో లార్జెస్ట్ ప్లేయర్ అయిన వివో కంపెనీ తమ 5G స్మార్ట్ ఫోన్స్ వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. వివో కంపెనీ తయారు చేసిన 5G ఫోన్స్ ఉపయోగిస్తున్న వారి కోసం త్వరలోనే సాఫ్ట్వేర్ అప్డేట్స్ రిలీజ్ చేయనున్నట్టు వివో స్పష్టంచేసింది.
5G Services: దేశంలో ప్రస్తుతం 5జీ యుగం నడుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈక్రమంలోనే టెలికాం సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
5G Services: దేశంలో 5జి ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి. దశలవారీగా అన్ని నగరాలకు విస్తరించనున్న 5జి సేవలు..త్వరలో ఏపీలోని పలు నగరాలకు అందనున్నాయి. ఏపీ నగరాల్లో 5జి సేవల అవసరంపై రాజ్యసభ ఎంపీ జీవీఎల్ లేఖ రాశారు.
5G Services launch: సుదీర్ఘ నిరీక్షణ ఆగింది. 5జి ఇంటర్నెట్ సేవలు ఇండియాలో ప్రారంభం కానున్నాయి. మరో వారం రోజుల్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా 5జీ సేవలు లాంచ్ కానున్నాయి.
Airtel 5G services: టెలికాం సెక్టార్లో విప్లవం సృష్టించేందుకు సిద్ధమవుతున్న 5జీ సేవలపైనే ప్రస్తుతం మొబైల్ యూజర్స్ అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇటీవలే 5జీ సేవలకు సంబంధించిన బ్యాండ్ అలాట్మెంట్స్ వేలం ప్రక్రియ కూడా జరిగింది.
కొత్త ఏడాది 2022లో టెలికాం రంగంలో సరికొత్త మార్పు రాబోతోంది. భారత దేశ వ్యాప్తంగా త్వరలోనే 5జీ నెట్వర్క్ సేవలు ఆరంభం కానున్నాయి. 2022లో భారత్లో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయని టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ (డీవోటీ) ఓ ప్రకటనలో తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.