8th Pay Commission Salary Hike Exclusion: కేంద్ర ప్రభుత్వం కొత్త TOR (నిబంధనలు) అమలు చేయడం చర్చలకు దారితీసింది. 8వ వేతన సంఘం కింద ఒక కమిటీ ఏర్పాటు కూడా తీవ్రమైంది. ఇంతలో, కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన వార్తలు వెలువడుతున్నాయి. కొత్త వేతన సంఘం అమలు తర్వాత కూడా కొంతమంది ఉద్యోగుల జీతాలు పెరగవని సమాచారం.
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కళ్లన్నీ 8వ వేతన సంఘం పైనే ఉన్నాయి. వేతన సంఘం అమలైతే.. జీతాలు పెద్ద ఎత్తున పెరుగుతాయని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇది అమలు చేయడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తెలుస్తోంది. 8వ వేతన సంఘం అధికారికంగా ఏర్పడిన తర్వాత సిఫారసులు తుది రూపంలోకి దాల్చడానికి సంవత్సరంకి పైగా సమయం పట్టవచ్చని అంచనా.
8th Pay Commission Update: 8వ వేతన సంఘం ఏర్పాటులో జాప్యం గురించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరింత ఆందోళన చెందుతున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న DA, DR పెంపును ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు అందరి దృష్టి 8వ వేతన సంఘం అప్‌డేట్స్ గురించి అందరూ ఎదురుచూస్తున్నారు.
Big Update For 8th Pay Commission After Meet GENC With Union Minister: ప్రభుత్వ ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్ వచ్చింది. కేంద్ర మంత్రితో ఉద్యోగ సంఘాలు సమావేశం కాగా కీలక ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయి. ఆ వివరాలు ఉన్నాయి.
Pre-Diwali Blast: ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండుగ ముందుగానే వచ్చింది. పండుగకు ముందే కేంద్రం.. ఉద్యోగుల ముఖాల్లో అసలైన వెలుగును తెచ్చేలా.. వారి ఆర్థిక స్థితిని జెట్ వేగంతో పెంచేలా.. మూడు అదిరిపోయే బహుమతులను తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Are Bank Employees Eligible For 8th Pay: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న 8వ వేతన సంఘం త్వరలో ఏర్పడనుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ వేతన సంఘం 2026 జనవరి 1వ తేదీలో ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ కొత్త వేతన సంఘం ఏర్పడితే బ్యాంకు ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయా? వాళ్లకు కూడా అర్హత లభిస్తుందా? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
8th Pay Commission Update: ఎనిమిదవ వేతన సంఘం అమలుపై ఉద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
8th Pay Commission Big Update Govt Employees May Miss Salary Hike January 2026 Deadline: వేతన సంఘం ఏర్పాటుచేసినా దానిపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో దాని అమలు మరింత ఆలస్యమయ్యేలా పరిణామాలు ఉన్నాయి. దీంతో ఉద్యోగుల జీతాల పెంపు వాయిదా పడే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Central Government Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 8వ పే కమిషన్ అమలులోకి రానుండటంతో 18% జీత పెంపు, 61% డీఏ పెరుగుదల ఉండే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
8th Pay Commission Updates in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలాకాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుకై డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఈ మేరకు లేఖలు రాశాయి. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం విషయంలో నిర్ణయం తీసుకోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
8th Pay Commission: 8వ వేతన సంఘం గురించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జీతాలు, అలవెన్సులు పెంపు కోసం పే కమిషన్ సిఫార్సులు చేస్తుంది. 7వ వేతన సంఘం తర్వాత, 8వ వేతన సంఘం అమలు ఎప్పుడు అవుతుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే ఎనిమిదో వేతన సంఘం పై తాజాగా వార్తలు వెలుగులోకి వచ్చింది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాలలో పెరగనున్న DA (Dearness Allowance) పెంపు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్‌లో కేంద్రం నుండి అధికారిక ప్రకటన వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గత సంవత్సరం, DA పెంపు అక్టోబర్ మొదటి వారంలో విడుదల అయ్యింది.
8th Pay Commission Min and Max pensions: 2026లో 8వ వేతన కమిషన్ రాబోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ కమిషన్ సిఫార్సుల ప్రకారం వేతనాలు చాలానే పెరిగే అవకాశం ఉంది. లెవల్ 1లో కనిష్ఠ వేతనం రూ.34,560కు పెరగవచ్చు, అలాగే లెవల్ 18లో గరిష్ట వేతనం రూ.4.8 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కింద పెన్షన్‌లు ఈ సవరించిన వేతనాల ఆధారంగా లెక్కించబడతాయి.
8th Pay Commission Latest Update: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు తీపి కబురు అందే అవకాశం కనిపిస్తోంది. 8వ వేతన సంఘానికి ఆమోద ముద్ర వేసే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎలాగంటే..?
8th Pay Commission Update: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇటీవలె డీఏ పెంపు ప్రకటనతో పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం అంశం కూడా తెరపైకి వస్తోంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా..?
8th Pay Commission Latest Updates: వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం అమలుకు కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం డీఏ ప్రకటన వచ్చిన తరువాత.. 8వ వేతన సంఘంపై కూడా నిర్ణయం వస్తుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.