సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వ్యవహారం ప్రతిరోజూ..రోజుకోవిధంగా చర్చకు దారి తీస్తోంది. సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకితా లొఖాండే ఇప్పుడు సుశాంత్ అబిమానులపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆగ్రహానికి కారణమేంటి ?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులు మలుపులు తిరుగుతోంది. తొలుత పోలీసులు విభాగం, ఆ తర్వాత ఈడీ, సీబీఐ విచారణ జరుపుతుండగా.. తాజాగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగడం తెలిసిందే. డ్రగ్స్ కొనుగోలు కేసులో నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. Ankita Lokhande responds on Rhea Chakraborty arrest
Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖాండే ( Ankita Lokhande) పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. సుశాంత్ ఆత్మహత్య తనను షాక్ కు గురి చేసింది అని.. సుశాంత్ ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవాడు అని తెలిపింది.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తును ముంబై, బిహార్ పోలీసులు వేగవంతం చేశారు. లేటెస్ట్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి సుశాంత్‌ను వేధిస్తుండేదని నటుడి మాజీ ప్రేయసి అంకితా లోఖాండే (Ankita Lokhande About Rhea Chakraborty) తెలిపారు.
Sushant Singh Rajput suicide | సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ ప్రముఖులతో పాటు అభిమానులను తీవ్రంగా షాక్‌కి గురిచేసింది. చేసింది కొన్ని సినిమాలే అయినా.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. అడపాదడపా సినిమాల్లో అవకాశం అందుకుంటూనే ఉన్న సుశాంత్‌కి ఆత్మహత్య చేసుకోవాల్సినంత సమస్యలు ఏమున్నాయంటూ కొంతమంది ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.