Amitabh bachchan on allu arjun: కోన్ బనేగా కరోడ్ పతి ప్రస్తుతం సీజన్ 16 ప్రసారం జరుగుతుంది. ఈ క్రమంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
Allu arjun: పుష్ప 2 మూవీ మరల వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదలయ్యాక.. ఒకవైపు రికార్డుల మోత మోగిస్తునే మరోవైపు కాంట్రవర్షీకు కేరాఫ్ గా కూడా మారిందని చెప్పుకొవచ్చు.
Allu Arjun: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ తాను బన్నీకి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో బన్నీ ఒక్కసారిగా ఫుల్ హ్యాపీగా ఫీలయినట్లు తెలుస్తొంది.
Vettaiyan OTT Streaming: సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయ్యన్’. టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చినా.. అందుకు తగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Vettaiyan Tickets rates cut down: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ వేట్టయ్యన్ - ద హంటర్’. టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకె్కిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ అది కలెక్షన్స్ రూపంలో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. తమిళంలో కూడా ఓ మోస్తరుగా నడుస్తున్న తెలుగులో పెద్దగా రెస్పాన్స్ దక్కించుకోలేదు.
Vettaiyan Movie Review: సూపర్ స్టార్ రజినీకాంత్ లాస్ట్ ఇయర్ ‘జైలర్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత తైలైవా ‘వేట్టాయన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Vettaiyan: రజినీకాంత్ హీరోగా అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వేటయ్యన్’. జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం తలైవా తో పాటు మిగతా నటీనటులు ఏ మేరకు పారితోషికం తీసుకున్నారనే విషయానికొస్తే..
Aishwarya Rai - Abhishek Bachchan divorce : బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి జోడి ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందింది. వీరి వివాహం జరిగి దాదాపు దశాబ్ద కాలానికి పైగానే అవుతున్నా ఇప్పటికీ సంతోషంగా ఉంటూ ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ అసలు విమర్శలకు తావు ఇవ్వకుండా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ అలాంటి ఈ జంటపై గత కొద్ది నెలలుగా విడాకుల రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి.
Vettaiyan Pre Release Business: సూపర్ స్టార్ రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత తన కూతురు దర్శకత్వంలో ‘లాల్ సలాం’ సినిమాలో అతిథి పాత్రలో యాక్ట్ చేసారు. కానీ ఆడియన్స్ ను మెప్పించడంలో విఫలమైంది. తాజాగా ఇపుడు ‘వేటయ్యన్’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Rajinikanth Recent Movies Pre Release Business: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వేటయ్యన్’. గత కొన్నేళ్లుగా రజినీకాంత్ మార్కెట్ తగ్గుతూ వస్తుంది. కానీ జైలర్ తర్వాత అనూహ్యంగా పెరిగింది. కానీ లాల్ సలాంతో మళ్లీ రజినీకాంత్ మార్కెట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. కానీ తాజాగా ‘వేటయ్యన్’ మూవీతో మరోసారి తెలుగులో మంచి బిజినెస్ చేసింది. ఈ నేపథ్యంలో రజినీకాంత్ రీసెంట్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Rajinikanth Discharge: రీసెంట్ గా అనారోగ్యంతో హాస్పిటల్ పాలైన రజినీకాంత్ .. ఇపుడిపుడే కోలుకుంటున్నారు. ఈ రోజు ఆయనకు సాధారాణ పరీక్షలు నిర్వహించిన తర్వాత చెన్నై అపోలో డాక్టర్లు ఆయన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసారు.
అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సంబంధించిన వేట్టయన్ సినిమా ట్రైలర్ విడుదలైంది. 'లాల్ సలామ్' ఘోర పరాభవం ఎదుర్కొన్న రజనీకాంత్ ఎలాగైనా హిట్ కొట్టాలని టీజే జ్ఞానవేల్‌తో కలిసి 'వేట్టయన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో రూపొందుతున్న సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైంది. మరోసారి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రజనీకాంత్ కనిపించారు.
Rajinikanth hospitalized:సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పొత్తి కడుపుతో నొప్పితో ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్ జాయిన్ అయినట్టు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.
Vettaiyan - The Hunter: రజినీకాంత్ గతేడాది ‘జైలర్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ‘లాల్ సలాం’ మూవీలో గెస్ట్ రోల్లో నటించారు. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. తాజాగా సూపర్ స్టార్ ‘వేట్టయన్ - ద హంటర్’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రివ్యూ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
Star Heroine Ill Legal Affairs: ఒకప్పుడు ఈ హీరోయిన్ సినీ జగత్తును ఏలింది. అంతేకాదు పర్సనల్ లైఫ్ లో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసింది. అంతేకాదు పెళ్లి కానీ నటికి బిడ్డగా పుట్టడం.. తండ్రున్నా.. ఆయన ప్రేమ దక్కకపోవడం. ఇలా పర్సనల్ లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. కానీ సినీ రంగంలో మాత్రం నెంబర్ హీరోయిన్గా సత్తా చాటింది. అంతేకాదు తన పర్సనల్ లైఫ్ లో ఎంతో మంది హీరోలతో ఎఫైర్స్ నడిపించింది. ప్రస్తుతం ఈమె వయసు 70 యేళ్లకు దగ్గరగా ఉంది. ఈ వయసులో ఒంటరిగా తన జీవితాన్ని లీడ్ చేస్తూ వస్తోంది.
KBC 16 Episode: అమితాబ్ బచ్చాన్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC16) సీజన్ 16 ప్రముఖ టీవీ ఛానల్లో టెలిక్యాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లో పార్టిసిపెంట్స్‌కు హోస్ట్ బిగ్‌బీ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. దీనికి అన్నింటికి సరైన సమాధానాలు చెబితే కోటీ రూపాయాలు పొందే అద్భుత అవకాశం లభిస్తుంది.
Aishwarya Rai - Abhishek Bachchan Divorce: అమితాబ్ బచ్చన్ కుటుంబానికి రేఖతో విభేదాలు ఉన్నాయని, అలాంటి రేఖతో అంబానీ ఇంట పెళ్లిలో ఐశ్వర్యారాయ్ మాట్లాడేసరికి అభిషేక్ - ఐశ్వర్య మధ్య విడాకులు ఖాయమయ్యాయి అంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.