Saraswati Devi: శ్రీరాముని దర్శనానికై జీవితాంతం భక్తితో వేచియుండి చివరికి రామ దర్శనం పొంది తన జీవితాన్ని ధన్యం చేసుకుంది శబరి. ఇది త్రేతాయుగం నాటి మాట. కానీ ఈ కలియుగంలో కూడా అంతటి భక్తి కలిగిన వారు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి వారిలో ఝార్ఖండ్‌కు చెందిన సరస్వతి దేవి ఒకరు.ఈమె అయోధ్య రామమందిర నిర్మాణం కోసం 30 ఏళ్లు మౌన వ్రతం పాటించింది.
Babri demolition: బాబ్రీ మసీదు విధ్వంసం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దాఖలైన సమీక్ష పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది.
హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరాముడి భవ్యమందిర నిర్మాణం రికార్డు సాధించింది. కేవలం మూడ్రోజుల్లోనే వంద కోట్ల విరాళాలు సేకరించినట్టు శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది
Ayodhya new mosque: అయోధ్యలో ఐదెకరాల సువిశాల ప్రాంతంలో మసీదు, ఆసుపత్రి రెండూ నిర్మితం కానున్నాయి. అత్యద్భుతమైన డిజైన్‌ను ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ విడుదల చేసింది. ఇంకా ఏయే సౌకర్యాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పుపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi On Babri Masjid Demolition Verdict) తీవ్ర స్థాయిలో స్పందించారు.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) లో సంచలన తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేతను ప్లాన్ ప్రకారం చేసింది కాదని, నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులేనంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) పై ఈరోజు (Sep 30) తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం ఈ రోజు తీర్పును ప్రకటించనుండటంతో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఈనెల 30న తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం తీర్పు ప్రకటించడానికి సంసిద్ధమైంది. అయితే తీర్పు రోజున ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా కోర్టుకు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్కే యాదవ్ ఆదేశించారు.
అయోధ్య ( Ayodhya ) లో రామమందిర నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో బాబ్రీ కూల్చివేత కేసు కూడా చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి బాబ్రీ విధ్వంసం కేసులో ఆగస్టు 31 నాటికీ తీర్పును వెలువరించాలని సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court of India ) అంతకుముందే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ( cbi special court ) ఆదేశించిన విషయం తెలిసిందే.
అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు ( Ram mandir bhoomi pujan ) ఓవైపు ఏర్పాట్లు జరిగిపోతున్న సమయం అది. భూమి పూజకు ఇంకొన్ని గంటలే మిగిలిఉన్నాయనగా తెల్లవారిజామునే ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి ( AIMIM leader Asaduddin Owaisi tweets ) చేసిన ఓ సంచలన ట్వీట్ ప్రస్తుతం చర్చనియాంశమైంది.
Ram mandir bhoomi pujan: న్యూ ఢిల్లీ: అయోధ్య రామజన్మ భూమిలో రామ మందిరం నిర్మాణం కోసం జరగనున్న భూమి పూజ కార్యక్రమం కోసం ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలావుండగా తాజాగా ఈ వేడుకకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. అదేమంటే రామ మందిరం భూమి పూజ కోసం ఇచ్చే తొలి ఆహ్వానం ఎవరికి అనే విషయం.
ఈ రోజు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తెలిసినంత వరకు అనేకమంది ముస్లిములు కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మించే విషయంలో తమ ఆలోచనలను గౌరవిస్తున్నారని ఆయన తెలిపారు
హైదరాబాద్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ "2019 ఎన్నికల కంటే ముందే రామ మందిరం నిర్మాణం జరిగి తీరుతుంది" అని చెప్పినట్లు పలు పత్రికలతో పాటు టీవీ ఛానళ్ళలో కూడా వార్తలు వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.