KCR Farmhouse బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయంగా ఎందకు మౌనంగా ఉంటున్నట్లు...? అసెంబ్లీ ఎన్నికల ఫలితార తర్వాత కేసీఆర్ ఫాం హౌజ్ కే ఎందుకు పరిమితమైనట్లు......? ప్రస్తుతం కేసీఆర్ పాం హౌజ్ లో ఏం చేస్తున్నట్లు.....? ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ డీలా పడ్డారన్న దాంట్లో నిజమెంత.....? ఫాం హౌజ్ లో కేసీఆర్ ను కలుస్తున్న కార్యకర్తలకు ఏం చెబుతున్నారు.....? కేసీఆర్ ను కలిసిన ముఖ్య నేతలు ఎందుకు షాక్ అవుతున్నారు.....?
CM KCR Praja Ashirvada Sabha Meetings: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్న కొద్దీ సీఎం కేసీఆర్ జోరు పెంచుతున్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్ మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నారు. నేటి ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం ఇలా..
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే.. కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా వద్ద బిచ్చమెత్తుకునేవారని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరనుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
BRS Praja Ashirvada Sabha Highlights: ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. కత్తి ఒకరికి ఇచ్చి.. వేరొకరిని యుద్ధం చేయాలంటే సాధ్యం కాదన్నారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు వస్తదని అన్నారు. గురువారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
CM KCR Speech Highlights: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ మరింత దూకుడుపెంచారు. ప్రజా ఆశీర్వాద సభల్లో మాటలవాడిని పెంచారు. ముఖ్యంగా కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మంగళవారం పాలకుర్తి, హలియా, ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు.
BRS Praja Ashirvada Sabha: 58 ఏళ్ల దుర్మార్గాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో రాయి ఏంటో.. రత్నం ఏంటో ప్రజలు గుర్తు పెట్టుకోవాలని కోరారు. మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు.
Praja Ashirvada Sabha in Dharmapuri: దేశంలో రైతు బంధును సృష్టించే తాను అని.. గతంలో రాబంధులు తప్పా.. రైతు బంధు లేదని ప్రజలు గమనించాలని సీఎం కేసీఆర్ కోరారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తానంటున్న రాహుల్ గాంధీకి ఎద్దు, ఎవుసం ఎరుకనా..? అని ధర్మపురి ప్రజా ఆశీర్వద సభలో ప్రశ్నించారు.
BRS Meeting in Uppal Constituency: కాంగ్రెస్లో అప్పుడే మంత్రి పదవుల పంపకం మొదలైందని.. జానా రెడ్డి తానే సీఎం అంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల ముందు కూడా ఇలానే అన్నారని.. కానీ తరువాత ఏమైందని అడిగారు. తెలంగాణ ఉద్యమంలో కనిపించని నేతలు.. ఇప్పుడు తాము సీఎం అంటూ వస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. సీఎం కేసీఆర్ వాడి వేడి స్పీచ్ లతో అదరగొడుతున్నారు. ఈ రోజు జరిగిన హుజురాబాద్ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఆ విశేషాలు..
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ రోజు బాన్సువాడ జరిగిన ప్రజా ఆశీర్వాద సభ సీఎం కేసీఆర్ గారి ప్రసంగించారు. ఆ వివరాలు..
CM KCR On MP Kotha Prabhakar Reddy Incident: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు సీఎం కేసీఆర్. తనపై దాడిగానే భావిస్తున్నామని అన్నారు. మంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు.
ఎన్నికల సమరంలో ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కానీ నవంబర్ 1 వ తేదీన ఇల్లందులో జరగనున్న సీఎం కేసీఆర్ సభ జరగనుంది. అయితే ఇటీవల ఆ ప్రాంతంలో కొనసాగుతున్న కొన్ని పరిస్థితుల వలన అక్కడ సభ సక్సెస్ కాకపోవచ్చు అని స్థానికులు అనుకుంటున్నారు. ఆ వివరాలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.