Nirmal Collector's tennis passion has become headache for VRAs in Nirmal urban mandal as Nirmal urban mandal tehshildar passes orders to VRAs to attend the tennis court as a duty without fail.
Oversleeping Effects: రోజుకు 6 నుంచి 7 గంటల వరకు నిద్ర మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. అయితే దాని కంటే తక్కువ సమయం నిద్రించినా.. లేదా అతిగా నిద్రపోయినా, శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అతిగా నిద్రించడం వల్ల భవిష్యత్ లో కలిగే ప్రమాదాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Migraine Prevention Diet: ప్రస్తుత కాలంలో మానసిక ఒత్తిడికి లోనయ్యి అనేకమంది తలనొప్పి బారిన పడుతున్నారు. అయితే తలనొప్పుల్లో ఎవర్ గ్రీన్ ప్రాబ్లమ్ మైగ్రేన్ వల్ల అనేక మంది బాధపడుతున్నారు. అయితే అలాంటి దీర్ఘకాలిక వ్యాధిని కొన్ని ఆహార నియమాలను పాటించడం వల్ల నయం చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోండి.
Omicron in Children, Symptoms, Precautions: కొవిడ్ గురైన చిన్న పిల్లల్లో ఆ లక్షణాలు కచ్చితంగా ఉంటాయి. మరి అలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకండి. అవన్నీ కొవిడ్, ఒమిక్రాన్ లక్షణాలుగా గుర్తించి డాక్టర్ని సంప్రదించాలి. ఆ లక్షణాలు ఏమిటో చూడండి.
Health Tips: జీవనశైలిలో మార్పుల కారణంగా పలు అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అందులోనూ తలనొప్పి లేదా మైగ్రేన్ ముఖ్యమైన సమస్యలు. మైగ్రేన్ అయితే ఇది నాడీ సంబంధ వ్యాధి.
Headache with COVID-19 symptoms: కరోనావైరస్ సంక్రమణ సాధారణ లక్షణాలలో తలనొప్పి కూడా ఒకటి. అందులోనూ Coronavirus సోకడంతో వచ్చే headache అసాధారణ స్థాయిలో ఉంటుందని చాలా మంది బాధితులు చెబుతున్న లక్షణం. వీరిలో కొంతమంది Migraine headache తో బాధపడుతున్నట్టు డాక్టర్లు తెలిపారు.
Health Tips To Reduce Body Heat: ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా శరీరంలో అధిక వేడిమి ఉత్పన్నమవుతుంది. ఒంట్లో అధిక వేడిమి కారణంగా మీకు తలనొప్పి, కడుపునొప్పి, మూలశంక లాంటి పలు అనారోగ్య సమస్య బారిన పడుతున్నారు.
Headache with COVID-19 symptoms: కరోనావైరస్ సంక్రమణ సాధారణ లక్షణాలలో తలనొప్పి కూడా ఒకటి. అందులోనూ COVID-19 సోకడంతో వచ్చే తలనొప్పి అసాధారణ స్థాయిలో ఉంటుందని చాలా మంది బాధితులు చెబుతున్న లక్షణం. వీరిలో కొంతమంది మైగ్రేన్ పెయిన్‌తో బాధపడుతున్నట్టు డాక్టర్లు తెలిపారు.
Health Tips | వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది, కానీ ప్రతిరోజూ (Exercise every day) చేయాలని నియమాలు పెట్టుకోవద్దు. పరిమితికి మించి అధికంగా జిమ్, ఎక్సర్సైజ్ లాంటి శారీరక శ్రమ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.