iOS 18 Features: ఐఫోన్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఇకపై 5 అద్భుతమైన ఫీచర్లు లభించనున్నాయి. ఐవోఎస్ 18 అప్డేట్ జారీ అయింది. ఈ అప్డేట్ ద్వారా ఎలాంటి ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయో తెలుసుకుందాం.
Google Pixel 8 Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన Google Pixel 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం అద్భుతమైన డీల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ మొబైల్ అద్భుతమైన ఆఫర్స్‌తో పొందండి. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
iPhone 17 Leaked: ప్రముఖ యాపిల్ కంపెనీ 2025 సంవత్సరంలో మార్కెట్లోకి లాంచ్ చేయబోయే ఐఫోన్ 17 సిరీస్ అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి రాబోతోంది ముఖ్యంగా ఈ సిరీస్ ను కంపెనీ 4 మోడల్స్ లో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇందులోని ఒక మోడల్ స్లిమ్ డిజైన్ తో కస్టమర్స్ కి పరిచయం చేయబోతోంది.
Oneplus 12 Price Dropped: అమెజాన్‌లో వన్ ప్లస్ మొబైల్ పై ప్రత్యేకమైన సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 12 (Oneplus 12) స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి అవి ఏంటో తెలుసుకోండి.
Iphone 15 Price Cut: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్ యాపిల్ 15 మొబైల్ ను అతి తక్కువ ధరకే విక్రయిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్ లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీంతోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది.
Apple Security Alert: మీరు ఆపిల్ ఫోన్ లేదా ఐప్యాడ్ లేదా మ్యాక్‌బుక్ వినియోగిస్తుంటే ఈ అలర్ట్ మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అలర్ట్ ఇది. తక్షణం జాగ్రత్తలు తీసుకోకుంటే హ్యాకింగ్ కావచ్చని హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Virus Threat to iOS Users: ఐఫోన్ అంటే కేవలం స్టాటస్ సింబల్ ఒక్కటే కాదు..సెక్యూరిటీకి మారుపేరు. అందుకే ఖరీదెక్కునైనా ప్రైవసీ, భద్రతను పరిగణలో తీసుకుని కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు ఐఫోన్‌కు కూడా ప్రమాదకర వైరస్ వెంటాడుతోంది. ఆ వివరాలు మీ కోసం.
Oneplus 12 Price Down: వన్‌ప్లస్ మొబైల్ కొనుగోలు చేయడానికి ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా Oneplus 12 అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా ప్లాట్ తగ్గింపు ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపిల్ ఐఫోన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ లో iPhone 14 పైన ప్రత్యేక డిస్కౌంట్ అందిస్తుంది. ఐఫోన్ అంటే మోజు ఉన్నవారు ఈ సమయంలో కొనటం మంచిది.
టాటా గ్రూప్ భారతదేశంలో ఐఫోన్‌ను తయారు చేయనుందని ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. రెండున్నరేళ్లలో దేశీయ, ప్రపంచ మార్కెట్ల కోసం టాటా గ్రూప్ ఐఫోన్ల తయారీని ప్రారంభిస్తుందని ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ.. టాటా తమ నెక్సాన్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయితే నాలుగు ఐఫోన్ 15 స్మార్ట్ ఫోన్స్ ధరను కలిపితే టాటా నిక్సాన్ కారు అని ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. ఆ వివరాలు..
ఐఫోన్ 15 సీరీస్ విడుదలైన కూడా.. డిసెంబర్ నెల వరకి వచ్చి చూడాలని విశ్లేషకులు అంటున్నారు. అయితే అంతసేపు ఎదురుచూసే బదులు ఐఫోన్ ముందు సీరీస్ లు కొనటం మంచిదని తెలిపారు. ఐఫోన్ 15 సీరీస్ విడుదల కారణంగా మిగతా ఐఫోన్ ధరలు చాలా వరకు తగ్గాయి. ఆ వివరాలు..
తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజ సంస్థ యాపిల్ ఐఫోన్ 15 విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 15 సీరీస్ విడుదలతో.. పాత మోడల్స్ ఐఫోన్ 14 (iPhone 14), ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus), ఐఫోన్ 13 (iPhone 13) ధరలను భారీగా తగ్గించింది.
మొబైల్ లలో ఐఫోన్ కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఐఫోన్ కి ఉన్నంత క్రేజ్ మారె ఏ ఇతర మొబైల్ కు లేదన్న మాట వాస్తవమే. ఐఫోన్ 15 సిరీస్ ను విడుదల చేసేందుకు సిద్ధమైన క్రమంలో ఐఫోన్ 14 ధర తగ్గింది. ఆ వివరాలు..
మొబైల్ కంపెనీలలో ఆపిల్ ఫోన్ ప్రత్యేకతే వేరు. ఆపిల్ ఫోన్ విడుదల చేయబోయే కొత్త సీరీస్ ల గురించి చాలా మంది ఎదురుచూస్తుంటారు. అలాగే కొత్తగా విడుదల కానున్న ఐఫోన్ 15 సీరీస్ గురించి ప్రేక్షకులు ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్నారు. ఆ వివరాలు
Couple Sold Their Infant Baby Boy To Buy Iphone: తినడానికి తిండి కూడా దిక్కులేని ఈ దంపతులకు ఐఫోన్ ఎలా వచ్చింది అని అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఆ దంపతులను నిలదీశారు. ఏదైనా నేరం చేసి డబ్బు సంపాదించారా అని ప్రశ్నించారు. అదే సమయంలో ఇంట్లో బాబు కూడా కనిపించకపోవడంతో బాబు ఏమయ్యాడని నిలదీశారు.
iphone 14 Pro Max Phone: ఐఫోన్ అంటేనే ఖరీదైన ఫోన్ అనే పేరుంది. ఇది సామాన్యుల ఫోన్ కాదు.. కాస్త డబ్బుంటేనో లేక కొంచెం ప్లాన్ చేసుకుంటేనో తప్ప అలాంటి ఫోన్ కొనలేం అనే భావన చాలా మందిలో ఉంటుంది. అలాంటిది ఈ ఐఫోన్ కాస్ట్ గురించి వింటే మరింత షాక్ అవుతారు.
Get I Phone 14 Pro Max @ Rs 40K: ఐ ఫోన్ 14 ప్రో మాక్స్‌ను కొనుగోలు చూసేవారికి ఈ రోజు బంఫర్ డిస్కౌంట్‌ను అందిచబోతున్నాం. మీరు ఈ సోషల్ మీడియా ద్వారా కొనుగోలు చేస్తే రూ.40 వేలకే కొనుగోల చేయోవచ్చు. అయితే భారీ డిస్కౌంట్‌తో ఈ మొబైల్‌ను ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Apple iPhone 12 Mini Best Price on Flipkart Sale: ఒకవేళ మీరు చిన్న సైజ్ యాపిల్ ఫోన్ కోసమే చూస్తున్న వాళ్లు అయితే, యాపిల్ ఐఫోన్ 12 మినీని మిస్ చేసుకోకుండా సొంతం చేసుకునేందుకు ఇదే రైట్ ఆపర్చునిటీ. ఉపయోగించడానికైనా.. జేబులో క్యారీ చేయడానికైనా ఎంతో సౌకర్యంగా ఉండే ఈ స్మార్ట్ ఫోన్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఇదిగో ఈ డీటేల్స్ మీ కోసమే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.