Oneplus 12 Price Cut: అమెజాన్‌లో 256GB స్టోరేజ్‌ Oneplus 12 మొబైల్‌ రూ.44,250 తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే!

Oneplus 12 Price Dropped: అమెజాన్‌లో వన్ ప్లస్ మొబైల్ పై ప్రత్యేకమైన సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా వన్ ప్లస్ 12 (Oneplus 12) స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి అవి ఏంటో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 19, 2024, 11:38 AM IST
Oneplus 12 Price Cut: అమెజాన్‌లో 256GB స్టోరేజ్‌ Oneplus 12 మొబైల్‌ రూ.44,250 తగ్గింపు.. పూర్తి వివరాలు ఇవే!

 

Oneplus 12 Price Dropped: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ వన్‌ప్లస్ మొబైల్‌పై ప్రత్యేకమైన సేల్స్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా వన్‌ప్లస్‌కు సంబంధించిన మొబైల్స్ కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన వన్ ప్లస్ 12 (Oneplus 12) స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ని కొనుగోలు చేస్తే బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో పాటు అద్భుతమైన టెక్నాలజీతో కూడిన ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ మొబైల్ పై ఉన్న ఇతర ఆఫర్స్ వివరాలు ఏంటో అమెజాన్‌లో ఎలా కొనుగోలు చేస్తే ఇవి భారీ డిస్కౌంట్‌తో లభిస్తుందో? ఇప్పుడు తెలుసుకోండి.

అమెజాన్ ఇండియాలో కొనసాగుతున్న డిస్కౌంట్ ప్రమోషన్‌లు వన్‌ప్లస్ 12 (Oneplus 12) స్మార్ట్ ఫోన్‌ని అసాధారణమైన ఆకర్షణీయమైన డీల్‌గా మార్చాయి. అమెజాన్‌లో 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌ను ధర రూ. 64,999తో అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి అదనంగా రూ.3,249 వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న కస్టమర్స్ ఈ స్మార్ట్ ఫోన్‌లను కొనుగోలు చేస్తే దాదాపు ఐదు శాతం వరకు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

అలాగే నాన్-ప్రైమ్ కస్టమర్స్‌కి కూడా అదనంగా 3 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీంతోపాటు ఈ వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ EMI ఆఫర్స్ కూడా అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ పోను వన్‌ప్లస్ 12 (Oneplus 12) స్మార్ట్ ఫోన్‌ని రూ. 61,750కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్ వినియోగించి కొనుగోలు చేస్తే మరింత చౌక ధరకి ఈ మొబైల్‌ను పొందవచ్చు. దీనికోసం మీరు మంచి కండిషన్ కలిగిన స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు రూ. 44,250 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో OnePlus 12 (12GB, 256GB) స్మార్ట్ ఫోన్ కేవలం రూ.17,500కే లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై అదనంగా మరిన్ని డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అవి తెలుసుకోవడానికి అమెజాన్లో అధికారిక వెబ్సైట్‌ని సందర్శించాల్సి ఉంటుంది.

OnePlus 12 స్పెసిఫికేషన్లు
6.82-అంగుళాల QHD+ LTPO ProXDR డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్ 
10-బిట్ కలర్ డెప్త్
4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌
Sony LYT-808 సెన్సార్‌
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్
50MP ప్రధాన కెమెరా 
సోనీ IMX581 సెన్సార్‌
48MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా 
ఓమ్నివిజన్ OV64B సెన్సార్‌
3x ఆప్టికల్ జూమ్
32MP సెన్సార్‌ ఫ్రంట్‌ కెమెరా
Qualcomm Snapdragon 8 Gen 3 చిప్‌సెట్ సెటప్‌
5,400 mAh బ్యాటరీ

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News