Jupiter Transit Effect On 3 Zodiac Signs: బృహస్పతి గ్రహం 2025లో మిథున రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Jupiter Retrograde In Telugu: కొన్ని రాశుల వారు దేవగురువు గృహస్పతి తిరుగమనం కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఊహించని లాభాలు పొందుతారు. అలాగే కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు కూడా ఉన్నాయి. డబ్బు సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
Jupiter Transit: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల్లో గురుడు శక్తివంతమైన గ్రహం. గురువు ఎలా కదిలినా ఏ మార్గంలో పయనించినా ఇతర రాశులపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. అదే విధంగా గురుడు వక్రమార్గం కారణంగా ఈ రాశులపై విజయం వర్షించనుంది.
Jupiter Retrograde Transit 2024: నవ గ్రహాల్లో ఎంతో ప్రసిద్ధి ఉన్న గ్రహం బృహస్పతి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బృహస్పతి జ్ఞానం, వివేకం, ధర్మంకు చిహ్నం. హిందూ పురాణాలలో బృహస్పతిని దేవతల గురువుగా, పురోహితుడిగా పూజిస్తారు. సాధారణంగా బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడానికి 13 నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం అక్టోబర్ 9న వృషభ రాశిలో తిరోగమనం చేయనున్నాడు. ఈ తిరోగమనం మేష రాశి వారిపైన తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారికి చేదు అనుభవాలు కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Jupiter Retrograde Effect: బృహస్పతి గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అధిపతిగా వ్యహరిస్తారు. కాబట్టి ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఈ గ్రహాన్ని ఆనందం, జ్ఞానం, వైవాహిక జీవితానికి సూచికగా భావిస్తారు. బృహస్పతి గ్రహం జాతకంలో శుభస్థానంలో ఉంటే ఆనందకరమైన జీవితానికి ఎలాంటి డోకా ఉండదు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
Jupiter Retrograde 2024: ఏ రాశులకు అయినా గురుగ్రహం అనుగ్రహం ఉంటే అన్నింటా విజయం సాధిస్తారు. అయితే, గురువు మరికొద్దిరోజుల్లో మృగశీర నక్షత్రంలోకి ప్రవేశంచపోతున్నాడు. దీంతో కొన్ని రాశులకు కోటీశ్వరులు అయ్యే యోగం కలుగుతుంది. తెలుసుకుందాం.
Jupiter - Mars Conjunction Effect: వృశ్చిక రాశిలో ఎంతో శక్తివంతమైన గురు - కుజుడు కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఈ క్రింది 4 రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా జరిగిపోతాయి. ఈ సమయంలో ఏయే రాశివారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి.
Jupiter and Venus Conjunction 2024: గురు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయంలో అనేక ధన లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఎలాంటి పనుల్లోనైన విజయాలు సాధిస్తారు.
Jupiter And Venus Conjunction 2023: ఐదు ప్రత్యేక యోగాలుర ఏర్పడడం కారణంగా కొన్ని రాశులవారు డిసెంబర్ నెలలో ఊహించని లాభాలు పొందబోతున్నారు. అంతేకాకుండా సుమారు 700 సంవత్సరాల తర్వాత ఏర్పడి ఈ ప్రత్యేక ప్రభావం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని పెంచబోతోంది.
These 4 signs will get promotion in job after Jupiter Rise 2023. ఏప్రిల్ 27న మేష రాశిలో బృహస్పతి ఉదయించబోతోంది. బృహస్పతి ఉదయించగానే ఈ 4 రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయి.
Jupiter Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉన్నట్టే గ్రహాల అస్తమయం లేదా ఉదయించడం కూడా ప్రభావం చూపిస్తుంటుంది. ఒక్కొక్క రాశిపై ఒక్కోలా ఉంటుంది. గ్రహాల్లో శక్తివంతమైన గురుగ్రహం అస్తమించడం ఎలాంటి ప్రభావాన్ని చూపించనుందో తెలుసుకుందాం..
These 5 zodiac signs in big Troubles due to Guru Asta 2023: బృహస్పతి 2023 మార్చి 31న మీన రాశిలో అస్తమించి.. ఏప్రిల్ 30న ఉదయిస్తాడు. ఈ ఒక నెల సమయం కొన్ని రాశుల వారికి చాలా కష్టంగా ఉంటుంది.
2023 April horoscope after Jupiter Transit in Aries. బృహస్పతి మేష రాశిలోకి ప్రవేశించినప్పుడు మొత్తం 12 రాశుల వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం.
Aries, Gemini and Sagittarius Signs will have Inauspicious time for next 6 months due to Guru Chandal Yog 2023. జ్యోతిష్య శాస్త్రంలో గురు, రాహువుల కలయికను 'గురు చండాల యోగం' అంటారు. ఈ కూటమి వచ్చే 6 నెలల వరకు ఉంటుంది.
These 4 Zodiac Signs will scusses in every work after Guru Shukra Yuti 2023. 12 సంవత్సరాల తర్వాత హోలీ రోజున (మార్చి 8) మీన రాశిలో గురు, శుక్ర గ్రహ సంయోగం ఉంటుంది.
Aries, Cancer and Taurus Zodiac Sign Peoples will become Rich after Guru and shukra ki yuti. 12 సంవత్సరాల తరువాత మీన రాశిలో గురు మరియు శుక్రుల కలయిక ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.