Ayodhya Drown In Saryu River: ఇటీవల గొప్పగా ప్రారంభమైన అయోధ్య ఆలయ సమీపంలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. పుణ్యస్నానాలకు నదిలో దిగిన ముగ్గురు భక్తులు మరణించారు.
Ayodhya Ram Mandir Live: అయోధ్య బాలరాముడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. కేవలం 6 రోజుల్లోనే 19 లక్షల మంది దర్శించుకున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత అయోధ్య నగరి రామనామస్మరణతో మార్మోగిపోతుంది.
Alia Bhatt Ramayan Saree: అయోధ్య రామమందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశ, విదేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో బాలీవుడ్ ఆలియా భట్, రణ్‌బీర్ దంపతులు కూడా ఉన్నారు. అయితే ఈ వేడుకలో ఆమె ధరించిన చీర అందరినీ ఆకట్టుకుంటోంది.
Ram Mandir consecration: అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం దేశమెుత్తం ఎదురుచూస్తోంది. రేపు జరగబోయ ఈ వేడుక కోసం ఒక్క రోజు ముందుగానే సెలబ్రిటీలు అయోధ్య బాటపడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్, వివేక్ ఒబరాయ్ అయోధ్యకు బయలుదేరారు.
Ayodhya Pran Pratishtha Time: అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు మరి కొద్ది గంటల సమయ మిగిలింది. అయోధ్య అందంగా ముస్తాబవుతోంది. రామాలయంలో కొలువుదీరనున్న బాలరాముడి విగ్రహం ఇప్పటికే గర్భగుడికి చేరుకుంది. ఇక తరువాత జరగాల్సిన ప్రక్రియ ఏంటో తెలుసుకుందాం..
Ayodhya Ram mandir: రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో.. అయోధ్య నగరంలో హోటళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్క రోజుకి లక్షల్లో వసూలు చేస్తున్నారు అక్కడి హోటళ్ల నిర్వాహకులు. దాదాపు హోటళ్లన్నీ నిండిపోయినట్లు తెలుస్తోంది.
Ayodhya Pran prathishtha: యావత్ హిందూవులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభానికి మరి కొద్దిరోజులే మిగిలుంది. బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Ram Temple Opening Date And Time: యావత్తు భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం దగ్గర పడుతోంది. ఈ కార్యక్రమం కోసం లక్షలాది మంది ప్రజలు తరలిరానున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అయితే ఈ రోజునే ఎందుకు ఎంపిక చేశారు..? జనవరి 22 తేది ప్రత్యేకత ఏంటి..?
Ayodhya Ram Mandir Nearby Places To Visit: అయోధ్య వెళ్లాలనుకునేవారు తప్పకుండా కొన్ని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలి. ఈ పర్యాటక ప్రదేశాలన్నీ అయోధ్య పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల లోపే ఉంటాయి. అంతేకాకుండా ఈ నగరం చుట్టుపక్కల కొన్ని పురాతనమైన దేవాలయాలు కూడా ఉన్నాయి.
Rammandir Inauguration Date: అయోధ్యలో రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. నిర్ణీత సమయానికే నిర్మాణం పూర్తి కావచ్చని అంచనా. మరి శ్రీరామ నవమి ప్రారంభం ఎప్పుడనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. రకరకాల ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి.
Terror Attacks on Ram Temple: ఇంటెలీజెన్స్ ఏజెన్సీస్‌కి అందిన సమాచారం ప్రకారం అయోధ్యలో రామ మందిరంపై ఉగ్రదాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాకిస్థాన్, నేపాల్ సరిహద్దుల్లో నిఘాను కట్టుదిట్టం చేశారు.
Ram Temple inauguration: రామ మందిరం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది హిందూవులకు శుభవార్త. అయోధ్య రామమందిరం ప్రారంభం ఎప్పుడనేది వెల్లడైంది. సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని ప్రకటించారు.
Indian Railways Sri Ramayan Yatra tour packages: రిలీజియస్ టూరిజంతో పాటు దేఖో అప్నా దేశ్ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు డిలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రెయిన్‌తో ఐఆర్సీటీసీ ఈ శ్రీ రామాయణ యాత్ర (IRCTC Ramayan tour) చేపడుతోంది.
Temple for PM Modi: పూణెలోని ఔంద్ ఏరియాలో రోడ్డు పక్కనే ప్రధాని మోదీకి కట్టించిన ఈ ఆలయం ఉంది. ప్రధాని మోదీకి ఆలయం (Temple for PM Modi) నిర్మాణాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరాముడి భవ్యమందిర నిర్మాణం రికార్డు సాధించింది. కేవలం మూడ్రోజుల్లోనే వంద కోట్ల విరాళాలు సేకరించినట్టు శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది
అయోధ్య రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం కోసం నేడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ ( Ram temple bhoomi pujan ) చేసిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యం కలిగిన అతి పెద్ద దేశంగా పేరొందిన భారత్‌లో చోటుచేసుకున్న ఈ మహా ఘట్టాన్ని కేవలం భారతీయులే కాదు.. యావత్ ప్రపంచం ఆసక్తిగా తిలకించింది.
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన ఈ బామ్మ పేరు ఊర్మిళ చతుర్వేది ( Urmila Chaturvedi ). వయసు 82 సంవత్సరాలు. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ ఆమె స్వస్థలం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ( Ram temple ) కోసం గత 28 ఏళ్లుగా ఆహారం మానేసి మరీ ఎదురుచూస్తున్నారు.
అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు ( Ram mandir bhoomi pujan ) ఓవైపు ఏర్పాట్లు జరిగిపోతున్న సమయం అది. భూమి పూజకు ఇంకొన్ని గంటలే మిగిలిఉన్నాయనగా తెల్లవారిజామునే ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి ( AIMIM leader Asaduddin Owaisi tweets ) చేసిన ఓ సంచలన ట్వీట్ ప్రస్తుతం చర్చనియాంశమైంది.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మంగళవారం రోజు అయోధ్యలో రాముని గుడికి సంబంధించిన చిత్రాలను షేర్ చేసింది. శ్రీరాముని గుడిని ఎలా నిర్మించనున్నారో తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.