Heart Attack Reasons: ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాలు అధికమయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా అందర్నీ వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఉంటోంది. మహిళల్లో స్ట్రోక్ ముప్పుకు ప్రధానంగా 5 కారణాలు చెప్పవచ్చంటున్నారు నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..
Health Tips: శరీరంలోని అంగాల్లో అతి ముఖ్యమైంది లివర్. గుండె, కిడ్నీలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో లివర్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. లివర్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం చాలా అవసరం. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
Heart Attack Risk: దేశంలో గుండెపోటు రోగాలు పెరుగుతున్నాయి. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా అనారోగ్య సమస్యల ముప్పు పెరుగుతుంది. ముఖ్యంగా మూడు రకాల చెడు అలవాట్లు ప్రమాదాన్ని తెచ్చిపెట్టనున్నాయి.
Heart Attacks: ఇటీవలి కాలంలో గుండె వ్యాధులు పెరిగిపోతున్నాయి. మీ గుండెను పదిలంగా ఉంచాలనుకుంటే..మీ జీవనశైలిలో ఇవాళే కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలు మీ కోసం..
COPD Disease: ధూమపానం ఆరోగ్యానికి హానికరం. కేన్సర్ కారకం అని ప్రకటనలు చూస్తూనే ఉంటాం. ఆఖరికి కొనే సిగరెట్ ప్యాకెట్‌పై కూడా అదే ఉంటుంది. అయినా మానలేని పరిస్థితి. సిగరెట్ స్మోకింగ్ దుష్పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో తెలుసుకుందాం..
Health Tips: శరీరంలో జరిగే అంతర్గత మార్పులు వివిధ రూపాల్లో సంకేతాలిస్తుంటాయి. ఛాతీలో నొప్పి అలాంటిదే. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు.
Heart Attack Risk Factors: దేశంలో గుండె వ్యాధుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆధుని జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె పోటు ముప్పు ఎక్కువౌతోంది. ఈ ముప్పు నుంచి దూరంగా ఉండాలంటే ఆ మాడు అలవాట్లు వదిలేయాలంటున్నారు..
World No Tobacco Day 2021: కరోనా వైరస్ బారిన పడరాదంటే స్మోకింగ్ మానేయడం తప్పనిసరి అని, తద్వారా కరోనాపై పోరాటాన్ని సైతం ముమ్మరం చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మిలియన్ల మంది ధూమపానాన్ని మానివేస్తున్నట్లు చెబుతున్నారు.
World No Tobacco Day 2021: సిగరెట్ తాగుతుంటే చేతివేళ్లు పెదాలను తాకి తద్వారా కరోనా వైరస్ నోటిలోకి వెళుతుందని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఊపిరితిత్తులను దెబ్బతిసే కోవిడ్19 వైరస్ స్మోకింగ్ చేసే వారిలో తీవ్ర ప్రభావం చూపుతుంది.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సినిమాలు, సీరియల్స్‌లో సైతం ధూమపానం, మధ్యపానం ఆరోగ్యానికి హానికరం అని వార్నింగ్ ఇస్తున్నా ఈ అలవాటు పెరుగుతూనే ఉంది తప్ప, తగ్గడం లేదు.
సిగరెట్స్, హుక్కా, పాన్‌మసాలా లాంటి పొగాకు ఉత్పత్తులకు బానిసలుగా మారిన వారికి కరోనావైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.