Airport UDAN Yatri Cafe Price List Will Shocking Checkout: విమాన ప్రయాణికులకు భారీ శుభవార్త. ఎయిర్‌పోర్టులో ఏది తినాలన్నా.. తాగాలన్నా భయపడుతుండేవారు. అక్కడి ధరలు చూసి నోళ్లు కట్టేసుకునేవాళ్లు. ఇప్పుడు ఆ అవసరం లేదు. కొత్తగా ప్రారంభించిన ఉడాన్ యాత్రి కేఫ్ ద్వారా రూ.10కే.. రూ.20కే సమోసా.. ఇలా అతి తక్కువకే లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
కాఫీ అనేది అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయం. ఇందులో ఉండే కెఫీన్ కారణంగా మెదడు ఉత్తేజితమౌతుంది. అదే సమయంలో హాని కూడా కల్గిస్తుంది. కెఫీన్ ఆధారిత ఉత్పత్తులు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. ఇవి తాగినంతసేపు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండవచ్చు కానీ కాఫీ ఆధారిత ఈ 5 ఉత్పత్తులు తాగడం వల్ల గుండె పోటు వ్యాధుల ముప్పు అధికమౌతుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Who Denied To Make Tea Daughter In Law Brutally Killed In His Mother In Law: అత్యాకోడళ్ల మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చింది. చిన్న విషయం కాస్త కోడలిని అత్త దారుణంగా చంపే స్థాయికి చేరింది. ఈ సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
Tea - Coffee Side Effects: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) టీ , కాఫీ విషయంలో సరికొత్తగా 17 కొత్త మార్గదర్శకాలను జారీ చేశాయి. టీ, కాఫీ వినియోగం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నియంత్రించాలి అని వారు సలహా ఇస్తున్నారు.
Side Effects Of Tea: చాయ్ మనందరికీ ఇష్టమైన పానీయం. కానీ దీని ఎక్కువగా తాగడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. వాటి గురించి మనం తెలుసుకుందాం
Foods To Avoid While Having Tea: ఛాయతో కలిపి స్నాక్స్ తినే అలవాటు చాలామందిలో ఉంటుంది. లేదంటే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తినే సమయంలోనూ ఛాయ్ తాగుతుంటారు. కానీ కొన్నిరకాల ఫుడ్స్ ఛాయతో కలిపి తీసుకుంటే అవి ఇబ్బందులకు గురిచేస్తాయి అనే విషయం చాలామందికి తెలియదు.
Side Effects of Green Tea: గ్రీన్ టీతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే విషయం తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే చాలామందికి గ్రీన్ టీతో వచ్చే లాభాలే తెలుసు కానీ గ్రీన్ టీ కూడా హానీ చేస్తుంది అనే విషయం చాలామందికి తెలియదు.
Flavonoids: మనిషి శరీర నిర్మాణంలో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ అవసరమౌతుంటాయి. ఇవన్నీ వివిధ దశల్లో ఎదుగుదలకు కారణమౌతుంటాయి. ఈ పోషక పదార్ధాల్లో ముఖ్యమైనవి ఫ్లెవనాయిడ్స్, ఫ్లెవనాయిడ్స్ అనేది పోలీఫెనోలిక్ కాంపౌండ్ గ్రూప్‌కు చెందింది. వీటివల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
Here is 6 Health Benefits to Drinking Hibiscus Tea. మందార పూలతో టీ తయారు చేసి తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రకరకాల శారీరక ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ పొందవచ్చు.
Health Tips: చాలామందికి టీ లేదా కాఫీ తాగేముందు నీళ్లు తాగే అలవాటుంటుంది. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది తెలియదు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
White Tea For Weight Loss: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎలాంటి ప్రయోజనాలు పొందలేక పోతున్నారని పలు రకాల వైద్య నివేదికలు తెలుపుతున్నాయి.
Tea Powder Quality Check: టీ అందరికీ ఇష్టమైన పానీయం. కానీ మార్కెట్లో అంతా నకిలీమయమైపోయింది. ఏది అసలైందో ఏది నకిలీదో తెలియని పరిస్థితి. అందుకే ఏది అసలైన తేయాకు, ఏది కాదనేది కొన్ని సులభమైన చిట్కాలతో తెలుసుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Teeth Care Tips: పళ్లు ఆరోగ్యమే కాదు..అందానికి కూడా కారణమౌతుంటాయి. అందుకే పంటి సంరక్షణ చాలా అవసరం. పళ్లు బాగుండాలంటే..కొన్ని చెడు అలవాట్లు మానుకోవల్సిందే..
Use & Eat: మీరు టీ లేదా కాఫీ తాగిన తరువాత ఆ కప్పును ఏం చేస్తారు. ప్లాస్టిక్ లేదా పేపర్ కప్ అయితే పడేస్తారు కదూ. ఎవరైనా అదే చేస్తారు. మరి అక్కడ మాత్రం టీ తాగిన తరువాత ఆ కప్పును అసాంతం తినేస్తున్నారు బిస్కెట్ తిన్నట్టుగా. ఆశ్చర్యంగా ఉందా.
Tea-Biscuits: మనకు తెలిసో తెలియకో..కొన్ని రకాల అలవాట్లు మానుకోలేం. టీ లేదా కాఫీతో బిస్కట్ అలవాటు ప్రధానమైంది. అనాదిగా చాలామందిలో కన్పించే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.
Coffew and Tea: దైనందిన జీవితంలో ఓ భాగంగా మారిపోయిన టీ, కాఫీల గురించి ఆసక్తికరమైన విషయాలు చాలా ఉంటాయి. అసలు టీ, కాఫీలు తాగడం ఆరోగ్యానికి ఏ మేరకు మంచిది, ఎలా తాగాలనే అంశంపై చాలా విషయాలు తెలుసుకోవల్సి ఉంది. అవేంటో చూద్దాం.
Assam Manohari Gold tea : గతంలో నమోదు చేసిన రికార్డును అస్సాం మనోహరి గోల్డ్ తేయాకు బద్దలు కొట్టేసింది. డిబ్రూఘర్ జిల్లాకు చెందిన మనోహరి గోల్డ్ టీ వేలంలో ఈ రికార్డ్ క్రియేట్ చేసింది. కిలో రూ.99,999 ధర పలికింది. గౌహతి టీ వేలం సెంటర్లో ఈ వేలం పాట నిర్వహించారు.
Foods to avoid with eggs: మనం తీసుకునే ఆహారం మంచిదైతే మన ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం నేరుగా మన ఆరోగ్యం, శరీరంపైనే ప్రభావం చూపిస్తుంది కనుక. ఆహారం అలవాట్లలో మనకు తెలిసో, తెలియకో ఏమైనా పొరపాటు చేసినట్టయితే.. దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు. కొన్ని రకాలు ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ (Side effects) కూడా అలాంటివే.
Tea for Health: భారతీయ వంటకాల్లో వెల్లుల్లి వినియోగం విరివిగా జరుగుతుంది. వెల్లుల్లి ఆహార పదార్ధాల రుచిని పెంచడమే కాదు..ఆరోగ్యాని పెంపొందించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కరోనావైరస్ వల్ల రోగనిరోధక శక్తిని మరింతగా పెంచుకోవాల్సిన అవరసం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.