Aadhaar Card Update: ఆధార్ కార్డు. దేశంలో ప్రతి పనికి అవసరమైంది. అన్నింటికీ ఆధారమైంది కాబట్టే ఎప్పటికప్పుడు అప్డేట్ చేయించుకోవాలి. గత కొద్దిరోజులుగా ఆధార్ కార్డు విషయంలో కొన్ని అంశాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఏది నిజం ఏది కాదనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
Aadhaar Card Update: ఆధార్ కార్డు అనేది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. అందుకే ఎప్పటికప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ అవుతుండాలి. మీ ఆధార్ కార్డు పదేళ్ల పాతదైతే తప్పకుండా అప్డేట్ చేయించాల్సిందే. లేనిపక్షంలో ఆధార్ కార్డు పనిచేస్తుందా లేదా అనేదే ఇప్పుడు సందేహం. పూర్తి వివరాలు మీ కోసం..
Pan-Aadhaar Link: ఆధార్ కార్డు వర్సెస్ పాన్‌కార్డ్. రెండూ నిత్య జీవితంలో కీలకమైన డాక్యుమెంట్లుగా మారుతున్నాయి. నగదు సంబధ లావాదేవీలకు పాన్‌కార్డు ఎంత అవసరమో, ఇతర పనులకు ఆధార్ కార్డు అంత ముఖ్యం.
Download Aadhar Without Mobile Number: యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు దారులకు ఓ శుభవార్తను తెలిపింది. ఇకపై ఆధార్ సేవలను మరింత సులభతరం చేసింది. ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి.
Aadhaar Card: ఆధార్ కార్డు దేశంలో ప్రతి చిన్న పనికి అవసరం. ఆధార్ లేకుండా ఏ పనీ జరగని పరిస్థితి. ప్రభుత్వ, ప్రైవేటు పనులన్నింటికీ ఆధార్ ఆధారమైపోయింది. అందుకే తెలిసో తెలియకో చాలా చోట్ల ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేస్తుంటాం. ఇది ఒక్కోసారి ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంటుంది.
Aadhaar Update: దేశంలో ప్రతి ఒక్కరికీ, ప్రతి ఒక్క పనికీ ఆధార్ కార్డు ఆధారంగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకే ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Govt Aadhaar Centres: ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరి. మన ఫోన్, ఫోన్లోని యాప్‌లు ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ చేసుకుంటామో అలా ఆధార్ కార్డును కూడా అప్డేట్ చేసుకోవాలి. దీనికోసమే ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా నాలుగు రోజుల పాటు ఆధార్ అప్డేట్ కేంద్రాలను నిర్వహిస్తోంది.
Aadhaar Card: ప్రస్తుతం దేశంలో ప్రతి పనికీ ఆధార్ కార్డు అవసరం. ఆధార్ లేకుంటే చాలా పనులు నిలిచిపోతుంటాయి. అటువంటి ఆధార్ కార్డు పోతే పరిస్థితి ఏంటనే సందేహం తలెత్తితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aadhaar Card Update: నిత్య జీవితంలో ప్రతి చిన్న పనికీ అవసరమైంది ఆధార్ కార్డు. ఆధార్ లేనిదే చాలా పనులు ముందుకు సాగవు. అందుకే ఆధార్ కార్డు అప్డేట్ అనేది చాలా అవసరం. అలాంటి ఆధార్ కార్డు విషయంలో కొన్ని సందేహాలు ఎప్పటికీ వస్తుూనే ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
Aadhaar Update: యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ఆధార్ కార్డు విషయంలో కీలక సూచనలు జారీ చేస్తోంది. ఆధార్ కార్డు అనేది దేశంలోని అతి ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. ఆందుకే ఆధార్‌లో ప్రతి ఒక్కటి కచ్చితంగా ఉండాలి. పూర్తి వివరాలు మీ కోసం..
Aadhaar Card Updates: ఈపీఎఫ్ఓ నుంచి కీలకమైన అప్డేట్ జారీ అయింది. ఆధార్ కార్డు విషయంలో ఈపీఎఫ్ఓ ముఖ్యమైన సూచన జారీ చేసింది. ఆధార్ కార్డు విషయంలో ఈపీఎఫ్ఓ జారీ చేసిన అప్డేట్ ఏంటో తెలుసుకుందాం..
Aadhaar Update: ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచుకోవడం అన్ని విధాలుగా మంచిది. పుట్టిన తేదీ, చిరునామా, పేరు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూసుకోవల్సి ఉంటుంది. ఇంట్లోంచే అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది యూఐడీఏఐ.
Aadhaar Card Address Update: ఆధార్ కార్డు అనేది అన్నింటికీ ఆధారంగా మారిపోయింది. ప్రతి పనికీ ఆదార్ లేకుండా జరగని పరిస్థితి. అందుకే ఆధార్ కార్డు అప్డేట్ అనేది తప్పనిసరి. ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, అడ్రస్ అన్నీ సక్రమంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు.
Aadhaar Card Update: ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకునేవారికి గుడ్‌న్యూస్, ఉచితందా అప్డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. గత పదేళ్లుగా ఆధార్ అప్డేట్ చేయనివారికి మంచి అవకాశం.
UIDAI New Rules: ఇటీవలి కాలంలో అందరికీ అన్ని పనులకు అవసరంగా మారిన ఆధార్ కార్డు విషయంలో కీలకమైన అప్డేట్ వచ్చింది. యూఐడీఏఐ డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.
Aadhaar Update: దేశంలో ప్రతి వ్యక్తికి అవసరమైన కీలకమైన గుర్తింపు కార్డు ఆధార్. నిత్య జీవితంలో దాదాపు అన్ని పనులకు ఆధార్ కార్డు అవసరం. అందుకే ఆధార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ జారీ చేస్తుంటుంది. ఆధార్ కార్డు అప్డేట్కు సంబంధించిన సూచనలివి.
LPG link Aadhaar: రోజూవారీ జీవితంలో ఎప్పటికప్పుడు వివిధ అంశాలకు సంబంధించి మార్పులు వస్తుంటాయి.ఈ మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు అనుగుణంగా అప్డేట్ చేసుకోవల్సి ఉంటుంది. లేకపోతే ఒకేసారి ఇబ్బందులు ఎదురుకావచ్చు.
What is Blue Aadhaar Card: ఐదేళ్ల వయసు కంటే తక్కువ ఉన్న చిన్నపిల్లల కోసం బ్లూ ఆధార్ కార్డును తీసుకువచ్చారు. సంక్షేమ పథకాల్లో పిల్లలను చేర్చేందుకు ఈ బ్లూ ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. పూర్తి వివరాలు ఇలా..
UIDAI Updates: ఆధార్ జారీ చేసే యూఐడీఏఐ మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీ వెరిఫికేషన్‌కు అనుమతిచ్చే ఫీచర్ ఇది. అంటే సదరు ఆధార్ కార్డు గ్రహీత ఆమోదం లేకుండా సీడింగ్ అనేది జరగదు.
Birth Certificate Rules And Regulations: ఇక నుంచి అన్ని బర్త్ సర్టిఫికెట్ మరింత కీలకం కానుంది. ఆధార్ కార్డు, స్కూల్లో అడ్మిషన్లకు, డ్రైవింగ్ లైసెన్స్‌కు బర్త్ సర్టిఫికెట్‌ను సింగిల్ డాక్యుమెంట్‌కు ఉపయోగించనున్నారు. కొత్త రూల్స్ అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.