Aadhaar Update Deadline Extended: ఆధార్ కార్డు కలిగిన వారికి బంపర్ గుడ్ న్యూస్. యూఐడీఏఐ మరోసారి ఉచితంగా ఆధార్ అప్డేడ్ చేసుకునే గడువును పెంచింది. పదేళ్లు పాతబడిన ఆధార్ కార్డును వెంటనే అప్డేట్ చేసుకోవాలని డిసెంబర్ 14వ తేదీ వరకు గడువు ఇచ్చింది. నేటితో ఆ సమయం ముగియనుంది. అయితే తాజాగా మరోసారి గడువు పెంచింది యూఐడీఏఐ..
Aadhaar Card Update: నిత్య జీవితంలో ప్రతి చిన్న పనికి ఆధార్ కార్డు తప్పనిసరిగా మారుతోంది. అందుకే ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి. ప్రస్తుతం ఆధార్ అప్డేట్ సేవలు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Aadhaar Update: దేశంలో ప్రతి ఒక్కరికీ, ప్రతి ఒక్క పనికీ ఆధార్ కార్డు ఆధారంగా మారింది. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకే ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aadhaar Update: ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంచుకోవడం అన్ని విధాలుగా మంచిది. పుట్టిన తేదీ, చిరునామా, పేరు అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూసుకోవల్సి ఉంటుంది. ఇంట్లోంచే అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది యూఐడీఏఐ.
Last date to Update Aadhaar for Free: ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులను ఆన్లైన్ ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువు డిసెంబర్ 14వ తేదీతో ముగియనుంది. ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే చేసుకోవాలని UIDAI ట్వీట్ చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Aadhaar Update: దేశంలో ప్రతి వ్యక్తికి అవసరమైన కీలకమైన గుర్తింపు కార్డు ఆధార్. నిత్య జీవితంలో దాదాపు అన్ని పనులకు ఆధార్ కార్డు అవసరం. అందుకే ఆధార్ కార్డు జారీ చేసే యూఐడీఏఐ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ జారీ చేస్తుంటుంది. ఆధార్ కార్డు అప్డేట్కు సంబంధించిన సూచనలివి.
How To Change Photo in Aadhar Card: ఆధార్ కార్డులో చాలామంది ఫొటోలు సరిగా ఉండవు. తమ ఒరిజనల్ లుక్కు.. ఆధార్‌లో ఫొటోకు సంబంధమే లేదనుకుంటూ ఫీల్ అయిపోతుంటారు. అలాంటి వారు సింపుల్‌గా ఫొటోను మార్చుకోవచ్చు. అందుకోసం ఏ చేయాలంటే..?
Aadhaar Card Address Update: ఆధార్‌లో చిరునామా మార్పుకు సంబంధించి యూఐడీఏఐ నిబంధనలు సవరించింది. ఇక నుంచి ఆన్లైన్లో ఆధార్‌లో అడ్రస్‌ను సింపుల్‌గా ఛేంజ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..
Aadhaar Card: ఆధార్ కార్డు విషయంలో ఎప్పటికప్పుడు వస్తున్న అప్డేట్స్ పాటిస్తుండాలి. లేకపోతే మీ కార్డు వ్యాలిడిటీ కోల్పోయే ప్రమాదముంది. ఇప్పుడు మరో అప్డేట్ వచ్చింది. మరెందుకు ఆలస్యం..వెంటనే అప్డేట్ చేసుకోండి..
One Nation One Ration Card: దేశంలో ఏ రాష్ట్రంలో అయినా రేషన్ తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేయడం తప్పనిసరిగా మారింది.
Aadhaar Update: ఆధార్‌లో ఫొటో బాలేదని బాధ పడుతున్నారా? అయితే సులభంగా ఆధార్‌లో ఫొటోను మార్చుకోవచ్చు. మరి మీరు ఆధార్‌లో ఫొటో మార్చేందుకు ఏం చేయాలి? ఇందుకు ఛార్జీ ఎంత అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Aadhaar Card: ఆధార్ కార్డుకు సంబంధించి యూఐడీఏఐ కీలక మార్పులు చేసింది. ఆధార్‌లో అడ్రస్ మార్చాలనుకుంటే ఇది తప్పక వినాల్సిందే. అది లేకుంటే మీ ఆధార్ కార్డు అడ్రస్ మార్చలేరు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.