Covid-19 Updates: దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న కారణంగా ప్రజల్లో భయాందోళలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను పాలించే నాయకులు సహా రక్షణగా ఉండే పోలీసులూ కొవిడ్ బారిన పడడం మరింత కలవరానికి గురిచేస్తుంది. ఎప్పుడూ ప్రజల్లో ఉండే వీరూ కరోనా బారిన పడడం వల్ల వైరస్ ఎంత మేర వ్యాప్తి చెందిందనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసుల్లో 1000 మందికి పైగా కరోనా వైరస్ బారిన పడ్డారు.
Delhi Weekend Curfew: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది. గడిచిన మూడు రోజుల్లో 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదైన కారణంగా ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూను అమలు చేసేందుకు ఆప్ సర్కారు నిర్ణయించింది. శుక్రవారం (జనవరి 7) రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వీకెండ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
Petrol Price In Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. పెట్రోల్ పై మరోసారి వ్యాట్ తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లీటరు పెట్రోల్ పై రూ.8 తగ్గించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Fuel Prices In Delhi: డిల్లీలో అరవింద్ కేజ్రివాల్ ( Arvind Kejriwal ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్ ధరలను కట్టడి చేయడానికి వ్యాట్ ( VAT ) తగ్గించాలి అని నిర్ణయించింది. ఢిల్లీలో డీజిల్ పై ఉన్న వ్యాట్ ను నేటి నుంచి 16.75 శాతానికి తగ్గిస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ( Delhi CM Kejrival ) సమాచారం అందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.