Samantha Wishes to Akhil: అఖిల్ అక్కినేని బర్త్ డే సందర్భంగా అక్కినేని అభిమానులు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఇక ఏజెంట్ సినిమాకు సంబంధించి స్పెషల్ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఇక అఖిల్‌కు సమంత స్పెషల్‌గా విషెస్ చెప్పింది.
Akhil Akkineni Birthday Special Story: అఖిల్ అక్కినేని హీరోగా ఓ కమర్షియల్ సక్సెస్ కొట్టేందుకు ఎంతగా కష్టపడుతున్నాడో అందరికీ తెలిసిందే. అఖిల్, మిస్టర్ మజ్ను, హలో సినిమాలు వరుసగా బెడిసి కొట్టాయి. బ్యాచ్‌లర్ సినిమా పర్వాలేదనిపించింది. అయితే అఖిల్‌ను మాస్ హీరోగా నిలబెట్టే ఒక్క హిట్ కూడా పడలేదు.
Akhil Akkineni Agent SiX Pack అఖిల్ అక్కినేని సిక్స్ ప్యాక్ లుక్, వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సిక్స్ ప్యాక్ లుక్ చూసి జనాలు ఫిదా అవుతున్నారు.
Kamareddy district Man became a victim of abroad agent fraud. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి.. ఏజెంట్ మోసానికి బలైపోయాడో వ్యక్తి. గ్యాంగ్స్టర్ల చేతికి చిక్కి నరకయాతన అనుభవించాడు.
A person from Kamareddy district Become a Victim : ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి..ఏజెంట్ మోసానికి బలైపోయాడో వ్యక్తి. అతి కష్టం మీద తెలుగు వారి సహకారంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు, దానికి సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం.
Agent Producer’s Master Plan: ఒకపక్క చిరంజీవి మరోపక్క బాలకృష్ణ ఇంకో పక్క ప్రభాస్ లాంటి వారి సినిమాలు వస్తున్నా అఖిల్ ఏజెంట్ కూడా సంక్రాంతి రిలీజ్ కు సిద్దమైంది. దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Mahesh Babu praises Agent movie teaser: ఏజెంట్ సినిమా టీజర్ ని చూసిన మహేష్ బాబు ఆ సినిమా టీజర్ నచ్చడంతో వెంటనే దాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Agent Teaser Release Date: ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఏజెంట్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తున్నామంటూ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. జూలై 15వ తేదీన ఈ సినిమా టీజర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.
Akhil Akkineni Agent Movie Poster. శుక్రవారం అక్కినేని అఖిల్ బర్త్‌డే సందర్భంగా ఏజెంట్ చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. పోస్టర్లో అఖిల్ సిగరెట్ తాగుతూ మాస్ లుక్‌లో ఉన్నాడు.
Surender Reddy and his family tests positive for COVID19:. మొన్నటి వరకు ఆయన అఖిల్ తో.. ఏజెంట్ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం ఏజెంట్ (Agent Movie) యూనిట్ హంగేరి వెళ్లింది. కొన్నాళ్ల పాటు.. బుడాపెస్ట్‌లో అఖిల్ ఏజెంట్ షూటింగ్ జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.