English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Aghori

Aghori

Aghori Pooja: మళ్లీ అఘోరాలు హల్‌చల్‌.. అర్థరాత్రి శివాలయంలో హోమం, పూజలు
Aghori Sep 9, 2025, 01:21 PM IST
Aghori Pooja: మళ్లీ అఘోరాలు హల్‌చల్‌.. అర్థరాత్రి శివాలయంలో హోమం, పూజలు
Mid Night Aghori Pooja In Lord Shiva Temple At Guntur: కొన్ని నెలల కింద అఘోరి శ్రీనివాస్‌ హల్‌చల్‌ చేయగా.. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో అఘోరాలు హల్‌చల్‌ చేస్తున్నారు. అర్ధరాత్రిళ్లు హోమాలు, పూజలు చేస్తూ భయకంపితులను చేశారు. వారి పూజలతో భయాందోళన చెందారు.
lady Aghori arrested in uttar pradesh by mokila police in cheating case
Lady Aghori Apr 22, 2025, 09:20 PM IST
Lady Aghori: లేడీ అఘోరీ అరెస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న శ్రీవర్షిణీ..
Lady Aghori Arrested: లేడీ అఘోరీని మోకీలా పోలీసులు ఉత్తర ప్రదేశ్ లో అరెస్ట్ చేశారు. నగ్నపూజల పేరిట రూ. 10 లక్షలు తీసుకుని, మోసం చేసిన ఘటనలో లేడీ అఘోరీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పూజల పేరిట ఉజ్జయినీ తీసుకెళ్లి మోసం చేసిందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు లేడీ అఘోరీని అరెస్ట్ చేసి హైదరబాద్ కు తరలించారు.  
Sensational Lady Aghori And Srivarshini in Honeymoon trip Goes Viral
Aghori Apr 15, 2025, 04:00 PM IST
Aghori Honeymoon: భార్యాభర్తలం..ఇది హనీమూన్ ట్రిప్..
Aghori Sri Varshini Honeymoon Trips: తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ పెళ్లి సంచలనంగా మారింది. శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్న లేడీ అఘోరీ తాజాగా హనిమూన్‌ ట్రిప్‌ వెళ్తున్నామంది..
Sri Varshini Married Lady Aghori Sensational Comments Aghori
Aghori Apr 15, 2025, 04:00 PM IST
Sri Varshini: అఘోరీ నాకు యో*ని పూజ చెయ్యలేదు
Sri Varshini On Aghori: శ్రీవర్షిణి అఘోరీల పెళ్లి సంచలనం రేపుతోంది. తాజాగా అఘోరీ కనిపిస్తే ఖతం చేస్తామని ట్రాన్స్‌జెంటర్లు సైతం వార్నింగ్‌ ఇస్తున్నారు.
Transgenders shocking comments on lady aghori and sri varshini marriage
Lady Aghori Apr 15, 2025, 02:20 PM IST
Lady Aghori: ఆ ఒక్కటి లేదు.. మగాడి కన్నా కూడా కసిగా ఆ పనులు చేస్తాడు..!
Lady Aghori: లేడీ అఘోరీ పెళ్లిపై ట్రాన్స్ జెండర్స్ మండిపడ్డారు. శ్రీవర్షిని తాము తొలుత అమాయకురాలని భావించారన్నారు. కానీ ఆమె కూడా పెద్ద కంత్రీ అని అన్నారు. ఇటీవల శ్రీవర్షిని ఒక మీడియాలో మాట్లాడుతూ.. లేడీ అఘోరీకి పురుషుల్లో లాగా అంగం ఒకటి లేదని.. మిగత పనులన్ని పురుషులకన్నా.. కూడా కసిగా చేస్తాడని కూడా మాట్లాడింది.దీన్ని బట్టి చూస్తే వీరి బాగోతం ఏంటో అర్థం అవుతుందని ట్రాన్స్ జెండర్స్ ఇటీవల సీరియస్ గా మాట్లాడారు.
lady aghori wife sri varshini fires on radhika details pa
Lady Aghori Apr 15, 2025, 02:20 PM IST
Lady Aghori: ఎవర్తివే నువ్వు.. రాధికకు ఇచ్చిపడేసిన శ్రీవర్షిణి..
Lady Aghori: లేడీ అఘోరీపై ఇటీవల రాధిక అనేక మహిళ తనను కూడా పెళ్లి చేసుకుని మోసం చేశాడని ఆరోపణలు చేసింది. దీనిపై లేడీ అఘోరీ భార్య శ్రీ వర్ణిణి షాకింగ్ కామెంట్స్ చేసింది. అసలు.. అఘోరీని ఒక్కమాట అన్న తాను వదిలేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా.. అసలు  రాధిక దగ్గర ఏదైన ప్రూఫ్స్ అంటే.. చూపించాలని కూడా మండిపడింది. లేనీపోనీ అవాస్తవాలు వ్యాప్తి చేస్తే వదిలేది లేదని శ్రీవర్షిణి స్పష్టం చేసింది.
Aghori: అఘోరీ చేసింది ‘ఘోరం ఘోరం’.. ఏడాదిలో రెండు పెళ్లిళ్లా..?
Aghori Apr 14, 2025, 08:49 PM IST
Aghori: అఘోరీ చేసింది ‘ఘోరం ఘోరం’.. ఏడాదిలో రెండు పెళ్లిళ్లా..?
Aghori Marriage: తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ హల్‌చల్ ఇంకా తగ్గడం లేదు. రోజుకో కొత్త ఇష్యూతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటివరకు రోడ్డుపై గొడవలు చూడగా.. ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుని పెళ్లిళ్ల వరకు వెళ్లింది. అసలు ఈ అఘోరీ ఎపిసోడ్‌కు ఎప్పుడు బ్రేక్ పడుతుందోనని ప్రజలు అనుకుంటున్నారు.   
Aghori Naga Sadhu Sensational Comments On Sri Varshini Latest News
Aghori Apr 10, 2025, 12:40 PM IST
Aghori Naga Sadhu Sensational Comments: అఘోరీపై రెచ్చిపోయిన వర్షిణి అన్న విష్ణు
Aghori Sensational Comments On Sri Varshini: వర్షిణికి అఘోరీ కటీఫ్ చెప్పిందా? ప్రశ్న ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది. తాజాగా అఘోరీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. వర్షిణిని అఘోరీతో కలిసి ఉండగా ఆమె సోదరుడు విష్ణు బలవంతంగా ఇంటికి తీసుకురావడంతో వారిద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఇకపై వర్షిణి తల్లిదండ్రులు, ఆమె అన్న విష్ణు అనుమతి ఉంటేనే ఆమెకు విద్యను నేర్పిస్తానని అఘోరీ చెప్పింది. తన గురువు ఇదే విధంగా ఆదేశించారని, ఆయన ఆజ్ఞను తప్పక పాటిస్తానని అఘోరీ స్పష్టం చేసింది.  
lady aghori reacts on mmts rape attempt incident in hyderabad pa
Lady Aghori Mar 27, 2025, 10:40 AM IST
Lady Aghori: అందరికి ముద్దులు పెట్టుడేనా నా పని..?.. షాకింగ్ కామెంట్స్ చేసిన అఘోరీ..
Lady Aghori: లేడీ అఘోరీపై బీటెక్ యువతి శ్రీవర్షిణి సోదరుడు షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. తన మీద అఘోరీ లైంగిక వేధింపులకు పాల్పడిందని.. మీద పడుకుని సెక్సువల్ ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పిందన్నారు. అఘోరీ తన మెడలో తాళి కట్టిందని కూడా చెప్పాడు. దీనిపై అఘోరీ స్పందించింది. తన మీద వర్షిణి సోదరుడు చేస్తున్నవన్ని నిరాధర ఆరోపణలన్ని కొట్టేసింది.తన వద్దకు రోజు చాలా మంది భక్తులు వస్తారని.. అందరికి ముద్దులు పెడతానా.. ఏంటీ.. ఇలా ఉంటుందా.. అంటూ లేడీ అఘోరీ ఆ వ్యాఖ్యల్ని ఖండించింది.
lady aghori sensational comments on politicians influence pa
Lady Aghori Mar 27, 2025, 10:40 AM IST
Lady Aghori: పీఎం, సీఎంలకు పనిపాటలేదా..?.. సంచలన వ్యాఖ్యలు చేసిన అఘోరీ..
Lady Aghori: లేడీ అఘోరీ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన వెనకాల చాలా మంది రాజకీయ నాయకులున్నారని, వెనకుండీ నడ్పిస్తున్నారని కొందరు అన్నారు. కానీతన వెనకాల ఏ రాజకీయ నేతలు లేరని, ఒక వేళ రాజకీయ నాయకులుంటే.. ఇలా భక్తులు ఇచ్చిన కార్లలో ఎందుకు తిరుగుతానని చెప్పుకొచ్చింది. భక్తులు పెట్టిన అన్నం తింటూ, సనాతన ధర్మంకోసం పొరాడుతున్నానని కూడా లేడీ అఘోరీ మాట్లాడింది. తన మీద అన్ని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.
Viral Video: ఒంటి నిండా భారీ విషసర్పాలు.. కుంభమేళలో హల్ చల్ చేస్తున్న అఘోరీ.. వీడియో వైరల్..
Kumbh Mela Jan 16, 2025, 05:03 PM IST
Viral Video: ఒంటి నిండా భారీ విషసర్పాలు.. కుంభమేళలో హల్ చల్ చేస్తున్న అఘోరీ.. వీడియో వైరల్..
Maha Kumbh mela 2025: ప్రయాగ్ రాజ్ కుంభమేళ వైభవంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పవిత్రమైన గంగానదిలో స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు.  
Lady Aghori: ఊహించని వివాదంలో అఘోరీ.. కేసు నమోదు చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..
Lady Aghori Nov 25, 2024, 01:20 PM IST
Lady Aghori: ఊహించని వివాదంలో అఘోరీ.. కేసు నమోదు చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..
Lady Aghori Controversy: లేడీ అఘోరీ మళ్లీ తెలుగు స్టేట్స్ లలో హల్ చల్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం అఘోరీ నాగ సాధు ఎక్కడకు వెళ్లిన అక్కడ వివాదాలకు కేరాఫ్ గా మారిందని చెప్పుకొవచ్చు. అయితే.. అఘోరీ మీద వరంగల్ పరిధిలోని పీఎస్ లో కేసు నమోదు అయినట్లు తెలుస్తొంది.  
Lady Aghori: ట్రెండ్ మార్చిన అఘోరీ..?.. సడెన్‌గా గడ్డం, మీసాలతో హల్ చల్.. ఎక్కడంటే..?
Aghori Nov 24, 2024, 02:45 PM IST
Lady Aghori: ట్రెండ్ మార్చిన అఘోరీ..?.. సడెన్‌గా గడ్డం, మీసాలతో హల్ చల్.. ఎక్కడంటే..?
Lady Aghori halchal: లేడీ అఘోరీ మళ్లీ హల్ చల్ చేసినట్లు తెలుస్తొంది. ఆమె తాజాగా కర్నూల్ లో ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.  
aghori naga sadhu again hot comments pa
Lady Aghori Nov 8, 2024, 08:20 PM IST
Aghori: మళ్లీ రెచ్చిపోయిన అఘోరీ.. ఈసారి ఏమందో తెలుసా..?
aghori naga sadhu again hot comments pa
Aghori car accident in yesterday night at sri kalahasti video goes viral rn
Aghori Nov 8, 2024, 06:40 AM IST
Aghori Accident: డివైడర్ ను ఢీకొట్టిన అఘోరీ కారు
Aghori Accident: డివైడర్ ను ఢీకొట్టిన అఘోరీ కారు
Viral Video: అఘోరీ ఆత్మహత్యయత్నం.. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..
Aghori Nov 7, 2024, 12:27 PM IST
Viral Video: అఘోరీ ఆత్మహత్యయత్నం.. ఒంటి మీద పెట్రోల్ పోసుకుని హల్ చల్.. షాకింగ్ వీడియో వైరల్..
Aghori suicide Attempt: అఘోరీ నాగ సాధుమాత ప్రస్తుతం ఏపీలో కూడా హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేసిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీకాళ హస్తీ ఆలయం దగ్గర అఘోరీ పెట్రోల్ పోసుకుని హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Aghori naga sadhu hot comments on sanatana dharmam in visakhapatnam pa
Lady Aghori Nov 5, 2024, 06:20 PM IST
Aghori: ఏపీలో అఘోరీ విశ్వరూపం.. రక్తపాతం జరుగుతుందంటూ వార్నింగ్..
Aghori: ఏపీలో అఘోరీ విశ్వరూపం.. రక్తపాతం జరుగుతుందంటూ వార్నింగ్..
Aghori naga sadhu controversy in telangana pa
Lady Aghori Oct 31, 2024, 10:40 PM IST
Aghori naga sadhu: అఘోరీ గ్రామంలో ఉద్రిక్తత.. వందలాదిగా చేరుకున్న పోలీసులు...
Aghori naga sadhu controversy in telangana pa
Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్‌ షాక్‌ ఇచ్చిన పోలీసులు..!
Aghori Oct 31, 2024, 12:06 PM IST
Aghori: శుక్రవారం కారులోనే దాహనమైపోతానన్న అఘోరీకి బిగ్‌ షాక్‌ ఇచ్చిన పోలీసులు..!
Aghori Naga Sadhu: ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం నుంచి ట్రెండ్‌ అవుతున్న అఘోరీ నాగ సాధుకు పోలీసులు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. శుక్రవారం కారులోనే దహనం అయిపోతానని అఘోరీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అఘోరీకి బిగ్‌ షాక్‌ ఇచ్చారు. ఆమె మొబైల్‌ ఫోన్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.  
aghori hot comments on muthyalamma incident and self sacrifice goes viral pa
Lady Aghori Oct 30, 2024, 12:00 PM IST
Aghori naga sadhu: దీపావళి రోజు ఉదయం నా ఆత్మబలిదానం.. బాంబు పేల్చిన అఘోరీ నాగ సాధు..
aghori hot comments on muthyalamma incident and self sacrifice goes viral pa
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Hydra Demolition: ఆగని హైడ్రా.. ఖానామెట్ అర్ధనారీశ్వరాలయ ప్రాంగణంలో షాపుల కూల్చివేత!
    Hydra Latest News

    Hydra Demolition: ఆగని హైడ్రా.. ఖానామెట్ అర్ధనారీశ్వరాలయ ప్రాంగణంలో షాపుల కూల్చివేత!

  • Son Of Movie: సన్ ఆఫ్ సినిమా పెద్ద హిట్ కావాలి : కోన వెంకట్
    Son Of Telugu Movie
    Son Of Movie: సన్ ఆఫ్ సినిమా పెద్ద హిట్ కావాలి : కోన వెంకట్
  • Telangana: మూడేళ్ల బాలుడిపై అంగన్‌వాడీ టీచర్‌ దాష్టీకం.. అల్లరి చేస్తున్నాడని కన్ను పోయేలా దారుణం..!
    telangana news
    Telangana: మూడేళ్ల బాలుడిపై అంగన్‌వాడీ టీచర్‌ దాష్టీకం.. అల్లరి చేస్తున్నాడని కన్ను పోయేలా దారుణం..!
  • India vs Namibia: పాక్‌తో పోరుకు ముందు టీమిండియాకు కొత్త టెన్షన్.. ఈరోజు గెలిస్తేనే..!
    India Vs Namibia
    India vs Namibia: పాక్‌తో పోరుకు ముందు టీమిండియాకు కొత్త టెన్షన్.. ఈరోజు గెలిస్తేనే..!
  • Bharat Bandh: దేశ వ్యాప్తంగా భారత్ బంద్.. బంద్ లో పాల్గొన్న కార్మికులు..
    Bharat Bandh
    Bharat Bandh: దేశ వ్యాప్తంగా భారత్ బంద్.. బంద్ లో పాల్గొన్న కార్మికులు..
  • Municipal Elections: నేడు ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్‌.. అవసరమైతే అక్కడ రీపోలింగ్‌..!
    telangana municipal elections
    Municipal Elections: నేడు ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్‌.. అవసరమైతే అక్కడ రీపోలింగ్‌..!
  • Jagga Reddy: సీఐ‌పై అనుచిత వ్యాఖ్యల వివాదం.. హరీష్ రావు, కేటీఆర్‌లపై జగ్గారెడ్డి  సంచలన ట్విట్..
    Jagga Reddy
    Jagga Reddy: సీఐ‌పై అనుచిత వ్యాఖ్యల వివాదం.. హరీష్ రావు, కేటీఆర్‌లపై జగ్గారెడ్డి సంచలన ట్విట్..
  • Gas Cylinder Saving Tips: గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి? సిలిండర్ ఆదా చేయడానికి సూపర్ చిట్కాలు..
    Gas saving tips
    Gas Cylinder Saving Tips: గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలంటే ఇలా చేయండి? సిలిండర్ ఆదా చేయడానికి సూపర్ చిట్కాలు..
  • Bangladesh Elections 2026: నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు.. బీఎన్పీ, జమాతే ఇస్లామీ పార్టీల మధ్యనే పోటీ..
    bangladesh elections 2026
    Bangladesh Elections 2026: నేడు బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు.. బీఎన్పీ, జమాతే ఇస్లామీ పార్టీల మధ్యనే పోటీ..
  • Udit narayan Controversy: చిక్కుల్లో బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.. మ్యాటర్ ఏంటంటే..?
    Udit naryan
    Udit narayan Controversy: చిక్కుల్లో బాలీవుడ్ సింగర్ ఉదిత్ నారాయణ్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.. మ్యాటర్ ఏంటంటే..?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x