SKY Gill Gets Promotion As Team India Captain And Vice Captain For Sri Lanka Tour: వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న భారత జట్టు శ్రీలంకతో రెండు సిరీస్‌లు ఆడనుంది. శ్రీలంక పర్యటనకు ఎంపికైన జట్లు ఆసక్తికరంగా ఉన్నాయి.
Ajit Agarkar: బీసీసీఐకు కొత్త ఛీఫ్ సెలెక్టర్ వచ్చాడు. టీమ్ ఇండియా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ బీసీసీఐ ఛీఫ్ సెలెక్టర్‌గా నియమితులయ్యారు. అజిత్ అగార్కర్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయాన్ని బీసీసీఐ ట్వీట్ ద్వారా ప్రకటించింది.
BCCI New Chief Selector: టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ నియమితులయ్యారు. అజిత్ భారత్ తరుపున 191 వన్డేలు, 26 టెస్టులు, 4 టీ20లు ఆడాడు.
Ajit Agarkar and Shane Watson: ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. ఇద్దరు అసిస్టెంట్ కోచ్‌లు అజిత్ అగార్కర్, షేన్ వాట్సాన్ జట్టు నుంచి దూరమైనట్లు వెల్లడించింది. చీఫ్ సెలక్టర్ పదవికి పోటీ పడుతున్న అగార్కర్.. అంతకుముందే ఢిల్లీ జట్టు నుంచి వైదొలిగాడు.
ENG vs IND 1st T20, Arshdeep Singh becomes 3rd Indian bowler. టీ20ల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే మెయిడెన్ ఓవర్ వేసిన మూడో భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ రికార్డుల్లో నిలిచాడు.
ICC ODI WC 2023: భారత జట్టు బౌలింగ్ కోచ్ ను మార్చనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. కొత్త బౌలింగ్ కోచ్‌గా అజిత్ అగార్కర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
T20 World Cup 2021: Ajit Agarkar about Rohit Sharma, KL Rahul and Shikhar Dhawan: టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నమెంట్లో ఓపెనర్స్ రేసులో శిఖర్ ధావన్ కంటే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో జరగనున్న సిరీస్‌లో (Ind vs SL series 2021) శిఖర్ ధావన్ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం ఉందని భావిస్తున్నట్టు అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు.
SL vs IND 2021, Hardik Pandya’s bowling useful for Virat Kohli: Ajit Agarkar: హార్థిక్ పాండ్య బౌలింగ్ చేస్తే విరాట్ కోహ్లీకి తన పని సులువు అవుతుందని టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. మోడర్న్ డే క్రికెట్లో బౌలర్స్ పని అంత సులువేమీ కాదన్న అజిత్ అగార్కర్.. పాండ్య బౌలింగ్ చేయడం ప్రారంభిస్తే టీమిండియాకు అతడు 6వ బౌలింగ్ ఆప్షన్‌గా నిలుస్తాడని పేర్కొన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.