English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Allari Naresh

Allari Naresh

Allari Naresh: అయ్యో.. అల్లరి నరేష్ ఇంట పెనువిషాదం.. ఏం జరిగిందంటే..?
Allari Naresh Jan 20, 2026, 12:37 PM IST
Allari Naresh: అయ్యో.. అల్లరి నరేష్ ఇంట పెనువిషాదం.. ఏం జరిగిందంటే..?
Allari naresh grand father passes away: కొంతకాలంగా అనేక రకాల వృద్ధాప్య సంబంధిత సమస్యలతో అల్లరి నరేష్ తాతగారు బాధపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీ ప్రముఖులు నరేష్ కుటుంబ సభ్యులకు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  
12A Railway Colony review: 12A రైల్వే కాలనీ రివ్యూ.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ కొట్టినట్టేనా..!
12A Railway Colony review Nov 21, 2025, 04:06 PM IST
12A Railway Colony review: 12A రైల్వే కాలనీ రివ్యూ.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ కొట్టినట్టేనా..!
12A Railway Colony review: అల్లరి నరేష్ .. గత కొన్నేళ్లుగా తన మార్క్ కామెడీని పక్కన పెట్టి వైరెటీ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులను పలరిస్తున్నాడు. ఈ నేపథ్యంలో 12A రైల్వే కాలనీ అంటూ ఆడియన్స్ ముందు వచ్చాడు. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..   
Allari Naresh: అల్లరి నరేష్ మెప్పు పొందిన ‘W/O అనిర్వేష్’ మూవీ..
W/O Anirvesh Feb 5, 2025, 04:16 PM IST
Allari Naresh: అల్లరి నరేష్ మెప్పు పొందిన ‘W/O అనిర్వేష్’ మూవీ..
Allari Naresh: ఈ మధ్యకాలంలో మన మేకర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అంతేకాదు ఆయా చిత్రాలను బడా హీరోలతో పబ్లిసిటీ చేయించడం అనేది కామన్ అయిపోయింది. ఈ కోవలో W/O అనిర్వేష్ చిత్రంలో కొన్ని సీన్స్  హీరో అల్లరి నరేష్ చూసి మెచ్చుకున్నారు.  
Allari Naresh: హీరో అల్లరి నరేష్ లాంచ్ చేసిన 'రారాజా' టీజర్.. సోషల్ మీడియాలో వైరల్..
Allari Naresh Jun 17, 2024, 07:43 AM IST
Allari Naresh: హీరో అల్లరి నరేష్ లాంచ్ చేసిన 'రారాజా' టీజర్.. సోషల్ మీడియాలో వైరల్..
Allari Naresh: సుగి విజయ్, మౌనిక మగులూరి నాయికా, నాయికలుగా నటించిన సినిమా ‘రారాజా’. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై  బి. శివప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ ను హీరో అల్లరి నరేష్  లాంచ్ చేశారు.
Aa Okkati Adakku Movie Review: 'ఆ ఒక్కటి అడక్కు' మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ నవ్వులు పూయించాడా.. ?
Aa Okkati Adakku Movie review May 3, 2024, 07:09 PM IST
Aa Okkati Adakku Movie Review: 'ఆ ఒక్కటి అడక్కు' మూవీ రివ్యూ.. అల్లరి నరేష్ నవ్వులు పూయించాడా.. ?
Aa Okkati Adakku Movie Review: అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటి అడక్కు'.చాలా రోజుల తర్వాత తన మార్క్ కామెడీ ఎంటర్టేనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో అల్లరోడు హిట్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..    
Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ 'ఆ ఒక్కటి అడక్కు' సెన్సార్ టాక్ రివ్యూ..
Aa Okkati Adakku Censor Talk Review Apr 30, 2024, 01:03 PM IST
Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ 'ఆ ఒక్కటి అడక్కు' సెన్సార్ టాక్ రివ్యూ..
Aa Okkati Adakku Censor Talk Review: అల్లరి నరేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటి అడక్కు'. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమా 'ఆ ఒక్కటి అడక్కు' టైటిల్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
Allari Naresh old Titles Repeat: 'ఆ ఒక్కటి అడక్కు' సహా ఇతర హీరోల ఓల్డ్ టైటిల్స్‌తో అల్లరి నరేష్ చేసిన సినిమాలు ఇవే..
Allari Naresh Repeat Titles Apr 30, 2024, 10:14 AM IST
Allari Naresh old Titles Repeat: 'ఆ ఒక్కటి అడక్కు' సహా ఇతర హీరోల ఓల్డ్ టైటిల్స్‌తో అల్లరి నరేష్ చేసిన సినిమాలు ఇవే..
Allari Naresh old Titles Repeat: తెలుగులో ఓల్డ్ టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం అనేది ఎప్పటి నుంచో ఉంది. తాజాగా అల్లరి నరేష్ కూడా పాత సూపర్ హిట్ సినిమాలతో తన మూవీలకు హైప్ తీసుకొచ్చే పనిలో పడ్డాడు. తాజాగా ఒకప్పటి బ్లాక్ బస్టర్ 'ఆ ఒక్కటి అడక్కు' టైటిల్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. మొత్తంగా ఓల్డ్ బ్లాక్ బస్టర్ టైటిల్స్‌తో అల్లరి నరేష్ చేసిన ఇతర సినిమాలు విషయానికొస్తే..
Allari Naresh: 'ఆంటీ అయితే.. ఎవరైతే ఏంటి కావాల్సింది పెళ్లి: 'ఆ ఒక్కటీ అడక్కు' టీజర్‌
Aa Okkati Adakku Movie Teaser Mar 12, 2024, 07:10 PM IST
Allari Naresh: 'ఆంటీ అయితే.. ఎవరైతే ఏంటి కావాల్సింది పెళ్లి: 'ఆ ఒక్కటీ అడక్కు' టీజర్‌
Aa Okkati Adakku Movie Teaser Out: పెళ్లి నేపథ్యంలో వస్తున్న 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా టీజర్‌ నవ్వులు పూయిస్తోంది. ఈ సినిమాతో మళ్లీ తన ట్రాక్‌ మీదకు అల్లరి నరేశ్‌ వచ్చినట్టు కనిపిస్తోంది. టీజర్‌ మీరు చూసి నవ్వుకోండి.. వేసవి వినోదానికి సిద్ధమవ్వండి
Nagarjuna - Naa Saami Ranga: 2 వారాలు పూర్తి చేసుకున్న నాగార్జున 'నా సామిరంగ'.. మొత్తం వసూళ్లు ఎంతంటే..?
Nagarjuna Jan 28, 2024, 07:38 PM IST
Nagarjuna - Naa Saami Ranga: 2 వారాలు పూర్తి చేసుకున్న నాగార్జున 'నా సామిరంగ'.. మొత్తం వసూళ్లు ఎంతంటే..?
Nagarjuna - Naa Saami Ranga: నాగార్జున అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. నిన్నటితో రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓవరాల్‌గా ఎంత రాబట్టిందంటే..
Naa Saami Ranga 3 Days Collections: ఆశ్చర్యపరుస్తున్న నా సామి రంగా.. మూడురోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా
Naa Saami Ranga Jan 17, 2024, 12:56 PM IST
Naa Saami Ranga 3 Days Collections: ఆశ్చర్యపరుస్తున్న నా సామి రంగా.. మూడురోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా
Naa Saami Ranga Collections : సంక్రాంతి పోటీలో చివరిగా విడుదలైన సినిమా నాగార్జున నా సామిరంగా. టీజర్ నుంచి మంచి అంచనాలు ఏర్పడుచుకున్న ఈ చిత్రం విడుదలయ్యాక కూడా పరవాలేదు అనిపించుకుంది. ఈ సినిమా వసూళ్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
Naa Saami Ranga Trailer: నాగార్జున నరుకుడు మామూలుగా లేదు.. 'నా సామి రంగ' ట్రైలర్ అదిరింది..
Nagarjuna Akkineni Jan 9, 2024, 05:48 PM IST
Naa Saami Ranga Trailer: నాగార్జున నరుకుడు మామూలుగా లేదు.. 'నా సామి రంగ' ట్రైలర్ అదిరింది..
Naa Saami Ranga Trailer:  అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'నా సామి రంగ'(Naa Saami Ranga). విజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.   
Akkineni Nagarjuna: 70 రోజుల్లోనే 'నా సామి రంగా' షూటింగ్ కంప్లీట్.. నాగార్జున నమ్మకమేమిటి!!
Naa Saami Ranga Jan 6, 2024, 09:00 PM IST
Akkineni Nagarjuna: 70 రోజుల్లోనే 'నా సామి రంగా' షూటింగ్ కంప్లీట్.. నాగార్జున నమ్మకమేమిటి!!
Naa Saami Ranga: స్టార్ హీరో నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ ఏ లెవెల్ లో ఉందో అందరికీ తెలుసు. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నాగార్జునకు సూపర్ డూపర్ హిట్ అందించిన సోగ్గాడే చిన్నినాయన మూవీ సంక్రాంతికి వచ్చింది. ఆ తర్వాత ఆ మూవీకి సీక్వల్ గా తీసిన బంగార్రాజు కూడా సంక్రాంతికి విడుదల అయింది. అందుకే ఈసారి కూడా ఈ సంక్రాంతికి సినిమా విడుదల చేయడానికి నాగార్జున వేసిన స్ట్రాటజీ మామూలుగా లేదు. మరి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
Naa Saami Ranga: అంజిగాడి గ్లింప్స్ వచ్చేసింది.. మాటొచ్చేత్తది అంటూ నవ్వులు పూయిస్తున్న అల్లరోడు..
Nagarjuna Akkineni Dec 15, 2023, 03:01 PM IST
Naa Saami Ranga: అంజిగాడి గ్లింప్స్ వచ్చేసింది.. మాటొచ్చేత్తది అంటూ నవ్వులు పూయిస్తున్న అల్లరోడు..
Naa Saami Ranga: కింగ్ నాగార్జున, అల్లరి నరేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ నా సామిరంగ. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కన్నడ బ్యూటీ అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా నరేష్ కు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  
Naa Saamiranga Update: నాగార్జున 'నా సామిరంగ'లో అల్లరి హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్...
Naa Saamiranga Dec 14, 2023, 04:38 PM IST
Naa Saamiranga Update: నాగార్జున 'నా సామిరంగ'లో అల్లరి హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్...
Allari Naresh: కింగ్ నాగార్జున నయా మూవీ 'నా సామిరంగ'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటించబోతున్నాడట. తాజాగా అతడికి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఎలా ఉందంటే?  
Tollywood: అల్లరి నరేష్‌ చేతులమీదుగా 'అనుకున్నవన్ని జరగవు కొన్ని' పోస్టర్‌ లాంచ్
Allari Naresh Oct 20, 2023, 07:25 PM IST
Tollywood: అల్లరి నరేష్‌ చేతులమీదుగా 'అనుకున్నవన్ని జరగవు కొన్ని' పోస్టర్‌ లాంచ్
Tollywood: క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ నేపథ్యంలో రాబోతున్న మరో మూవీ 'అనుకున్నవన్ని జరగవు కొన్ని'. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో అల్లరి నరేష్ విడుదల చేశారు.   
Rama Banam vs Ugram Collections: డిజాస్టర్ టాక్ తోనూ 'ఉగ్రం'ని తొక్కి దూసుకుపోతున్న రామబాణం
Box Office Report May 6, 2023, 01:30 PM IST
Rama Banam vs Ugram Collections: డిజాస్టర్ టాక్ తోనూ 'ఉగ్రం'ని తొక్కి దూసుకుపోతున్న రామబాణం
Rama Banam Collections Vs Ugram Collections: గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమా, అల్లరి నరేష్ హీరోగా నటించిన ఉగ్రం సినిమా ప్రేక్షకుల ముందు వచ్చాయి. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలిద్దాం. 
Ugram Movie Review: 'ఉగ్రం' రివ్యూ అండ్ రేటింగ్.. అదరగొట్టిన అల్లరోడు!
Movie Reviews May 5, 2023, 04:42 PM IST
Ugram Movie Review: 'ఉగ్రం' రివ్యూ అండ్ రేటింగ్.. అదరగొట్టిన అల్లరోడు!
Ugram Movie Review and Rating: ఉగ్రం టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల ముందు ఒక మంచి సినిమాతో వస్తున్నానని అంచనాలు రేకెత్తించిన అల్లరి నరేష్ శుక్రవారం నాడు బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది అనేది సినిమా రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం.  
Ugram Movie: అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. లాభం రావాలంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలో తెలుసా?
Box Office Business May 4, 2023, 03:54 PM IST
Ugram Movie: అల్లరి నరేష్ 'ఉగ్రం' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్.. లాభం రావాలంటే ఎన్ని కోట్లు వసూలు చేయాలో తెలుసా?
Allari Naresh Ugram Movie Theatre Count:  అల్లరి నరేష్ హీరోగా మిర్నా హీరోయిన్గా నటించిన ఉగ్రం సినిమాని షైన్ స్క్రీన్ బ్యానర్ మీద సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు, అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందో చూద్దాం. 
Telugu Movies in May 2023 : మే నెలలో వచ్చే సినిమాలివే.. సిల్వర్ స్క్రీన్‌పై సమ్మర్ హీట్ తగ్గినట్టుందే?
tollywood movies May 4, 2023, 02:08 PM IST
Telugu Movies in May 2023 : మే నెలలో వచ్చే సినిమాలివే.. సిల్వర్ స్క్రీన్‌పై సమ్మర్ హీట్ తగ్గినట్టుందే?
Telugu Movies in May 2023 సమ్మర్ సీజన్‌ను సినిమా జనాలు ఎక్కువగా వాడుకుంటారు. సమ్మర్‌లో పిల్లలకు సెలవులుంటాయి. ఊర్లకు వస్తుంటారు. వెళ్తుంటారు. అలా ఈ సమ్మర్లో సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. ఈ మే నెలలో థియేటర్లోకి వచ్చే సినిమాల జాబితా వైరల్ అవుతోంది.
OTT Theatre Movie : ఈ వారం ఓటీటీ థియేటర్ సినిమాల లిస్ట్ ఇదే.. గోపీచంద్, అల్లరి నరేష్‌ల సందడి
tollywood movies May 2, 2023, 05:09 PM IST
OTT Theatre Movie : ఈ వారం ఓటీటీ థియేటర్ సినిమాల లిస్ట్ ఇదే.. గోపీచంద్, అల్లరి నరేష్‌ల సందడి
OTT Theatre Movie ఈ వారం ఓటీటీలో అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించే సినిమాలేవీ రావడం లేదు. ఇక థియేటర్లో మాత్రం రెండు సినిమాలు సందడి చేయబోతోన్నాయి. ఆ రెండు కూడా మాస్ యాక్షన్ సినిమాలే. అయితే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గానూ గోపీచంద్ సినిమా అలరించనున్నట్టుగా కనిపిస్తోంది.
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Shubman Gill Dance Video: సచిన్ కొడుకు పెళ్లి వేడుకల్లో టీమ్ఇండియా కెప్టెన్ డ్యాన్సులు.."అంతా బామ్మర్ది కోసమేనా?"
    Shubman Gill dance

    Shubman Gill Dance Video: సచిన్ కొడుకు పెళ్లి వేడుకల్లో టీమ్ఇండియా కెప్టెన్ డ్యాన్సులు.."అంతా బామ్మర్ది కోసమేనా?"

  • Prathyusha Case: సినీనటి ప్రత్యూష మృతి కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
    Prathyusha case
    Prathyusha Case: సినీనటి ప్రత్యూష మృతి కేసు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
  • Brs Ktr on Revanth reddy: వడ్డీతో సహా బరాబర్ చెల్లిస్తాం.!. బాల్క సుమన్ అరెస్ట్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్..
    balka suman
    Brs Ktr on Revanth reddy: వడ్డీతో సహా బరాబర్ చెల్లిస్తాం.!. బాల్క సుమన్ అరెస్ట్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్..
  •  Kannada Tv Actress: వాష్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాపెట్టి రికార్డు.. ఆ పనిచేయాలంటూ కన్నడ నటికి వేధింపులు..
    kannada actress
    Kannada Tv Actress: వాష్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాపెట్టి రికార్డు.. ఆ పనిచేయాలంటూ కన్నడ నటికి వేధింపులు..
  • Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ బిగ్ అప్‌డేట్.. ఇక 10 అంతస్తుల్లో నిర్మాణం..!
    Indiramma Indlu
    Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ బిగ్ అప్‌డేట్.. ఇక 10 అంతస్తుల్లో నిర్మాణం..!
  • Konda Surekha: వేలి ముద్రగాళ్లు కూడా సీఎంగా..?.. కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి దుమారం..
    Konda surekha
    Konda Surekha: వేలి ముద్రగాళ్లు కూడా సీఎంగా..?.. కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి దుమారం..
  • AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ బంపర్ న్యూస్.. కొత్తగా రెండు పథకాలతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష..!
    Dwcra Women
    AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ బంపర్ న్యూస్.. కొత్తగా రెండు పథకాలతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష..!
  • A Beautiful Breakup Success Meet:ఇళయరాజా ఆ ఒక్క మాటతో ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’కు సూపర్ రెస్పాన్స్..  సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్..
    A Beautiful Breakup Success Meet
    A Beautiful Breakup Success Meet:ఇళయరాజా ఆ ఒక్క మాటతో ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’కు సూపర్ రెస్పాన్స్.. సక్సెస్ మీట్ లో చిత్ర యూనిట్..
  • Ramadan 2026: రేపటి నుంచి పవిత్ర రంజాన్.. ఉద్యోగులకు, స్కూళ్లకు రేవంత్ సర్కారు ఊహించని శుభవార్త.. ఏమిటంటే..?
    Ramadan festival 2026
    Ramadan 2026: రేపటి నుంచి పవిత్ర రంజాన్.. ఉద్యోగులకు, స్కూళ్లకు రేవంత్ సర్కారు ఊహించని శుభవార్త.. ఏమిటంటే..?
  • Tiger Terror: ఉభయ గోదావరి జిల్లాలను వీడని పెద్దపులి భయం..
    Tiger Terror
    Tiger Terror: ఉభయ గోదావరి జిల్లాలను వీడని పెద్దపులి భయం..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x