Heavy Rain Alert:ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని అధికారులు సూచించారు.
AP Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం నుంచి మధ్య మహారాష్ట్ర వరకు (తెలంగాణ మీదుగా) ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో వర్షాల ప్రభావం పెరగనుంది. శని, ఆదివారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
AP Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అందుకు తగ్గట్టు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలియజేసింది.
Weather Alert: నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నేడు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీంతో విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినా, అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి.. అయితే నేటి నుంచి వాతావరణం పూర్తిగా చల్లబడనుందని.. ఇరు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Weather Alert: తెలంగాణ వ్యాప్తంగా ఎండల తీవ్రత, వడగాలులు ఒక్కసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భానుడి అగ్నిప్రవేశంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరగనుంది. అదే విధంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది.
AP Thunder Rain Alert: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎండల తీవ్రత, వడగాలులు ఒక్కసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భానుడి అగ్నిప్రవేశంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం, రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఉన్న దాదాపు 174 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కును దాటేశాయి.
Severe Heat Wave: ఆంధ్రప్రదేశ్‌లో విచిత్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కోస్తా ఆంధ్రలో తీవ్ర ఎండలు, హీట్ వేవ్ కొనసాగుతుండగా.. రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Heatwaves Deaths In Telangana: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. భానుడి భగభగలతో రాష్ట్రం మొత్తం నిప్పుల కొలిమిలా మారిపోయింది. వడదెబ్బ కారణంగా గురువారం ఒక్కరోజే తెలంగాణ వ్యాప్తంగా 22 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. మృతులలో వృద్ధులు, హమాలీలు, వ్యవసాయ కూలీలతో పాటు ఓ విద్యార్థి కూడా ఉండడం గమనార్హం.
Heatwave Alert AP And Telangana: ఓ పక్క నైరుతి రుతుపవనాలు దేశానికి కూతవేటు దూరంలో ఉన్నాయనే సమాచారంతో ఊపిరి పీల్చుకున్న తెలుగు ప్రజలకు ఇప్పుడు నెత్తిమీద తాటికాయ పడినట్లు అయ్యింది. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ రానున్న వారం రోజుల పాటు మాడు పగిలేలా ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే వారం రోజుల పాటు భానుడు భగభగలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని 7 జిల్లాల్లో విపరీతమైన ఎండలు ఉండబోతునున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Heatwave Alert Andhra And Telangana: ఓ పక్క నైరుతి రుతుపవనాలు దేశానికి కూతవేటు దూరంలో ఉన్నాయనే సమాచారంతో ఊపిరి పీల్చుకున్న తెలుగు ప్రజలకు ఇప్పుడు నెత్తిమీద తాటికాయ పడినట్లు అయ్యింది. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ రానున్న వారం రోజుల పాటు మాడు పగిలేలా ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Heavy Rain Alert in AP And Telangana: తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ భారీ వర్షసూచనను జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో అటు అంధ్రా, ఇటు తెలంగాణలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీలో రాళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
IMD Cyclone Update: నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఇది ప్రస్తుతం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతోంది. రాబోయే 12 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం పూర్తిస్థాయిలో తుపానుగా బలపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
AP Montha Cyclone Effect: ఆంధ్రప్రదేశ్‌కు తుఫాను ముప్పు ముంచుకు వస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపటి వరకు తుఫానుగా మారుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రేపు అర్ధరాత్రి లేదా ఎల్లుండి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. సోమవారం నుంచి గురువారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Visakhapatnam Rain Forecast: భీకరమైన గాలులు, వర్షాలు వైజాగ్ నగరాన్ని అతలాకుతలం చేశాయి. ఒక్కరోజులోనే ఈదురుగాలులు విధ్వంసం సృష్టించాయి. వైజాగ్ నగరంలోని చిన్న వాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, జీవీఎంసీ ఆఫీస్, సీతంపేట రోడ్లో తీవ్రమైన ఈదురు గాలులు వణికించాయి. ఈ గాలుల వల్ల చాలా చోట్ల చెట్లు నేలకూలిపోయాయి.
Heavy Rain In Hyderabad: గత కొన్నిరోజులు హైదరాబాద్ నగరాన్ని వర్షాలు కుదిపేస్తున్నాయి. బంగాళఖాతంలో తీవ్ర వాయుగుండం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.అయితే తాజాగా ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటన చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా రాబోయే 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షాలు కురువనున్నాయని స్పష్టం చేశారు.
Andhra Pradesh Rain Forecast: ఆంధ్రప్రదేశ్‌లో కోస్తా జిల్లాల్లో రాబోయే రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తనం ఏర్పడిన కారణంగా రాష్ట్రంలోని కోస్తా జిల్లాలలో రాబోయే రెండు లేదా మూడు రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురువనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారాలు తెలియజేశారు.
Telangana Weather Red Alert: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం వర్షాలపై మరో కీలక అప్డేట్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అవసరం ఉంటే తప్పా.. ఎవరు బయటికి రావద్దని సూచించింది.
weather Update In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో నేడు వాతావరణం ఎలా ఉంటుంది? అంచనా వేసింది ఐఎండీ. ప్రధానంగా నేడు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలలోని ప్రజలకు జాగ్రత్తలు కూడా సూచించింది.
AP Rains Alert: మండు వేసవిలో భగభగ మండుతున్న ఎండల నుంచి ప్రజలకు ఊరట లభించనుంది. రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Andhra Pradesh Weather Update: కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది.. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది ఏ జిల్లాలో వర్షాలు కురిస్తాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం.