గత 24 గంటల వ్యవధిలో 31,040 మందికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయగా, అందులో 168 మందికి కరోనావైరస్ సోకినట్టుగా నిర్ధారణ అయింది. కొత్తగా చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 35 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా కరోనా మహమ్మారి సంక్రమణ స్థిరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న క్రమంలో ఏపీలో స్వల్పంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.
AP Corona Update: కరోనా మహమ్మారి ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా వైరస్ కేసుల తగ్గుదల స్థిరంగా కొనసాగుతోంది. కేసులు తగ్గడంతో స్కూళ్లు తెరిచేందుకు సిద్దమవుతోంది ఏపీ ప్రభుత్వం.
Coronavirus cases in Andhra pradesh: హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,442 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 16 మంది కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కరోనావైరస్ బారినపడిన వారిలో గత 24 గంటల్లో 2,412 మంది కోలుకున్నారు.
Ap Covid19 Update: కరోనా మహమ్మారి నియంత్రణకై పలు రాష్ట్రాల్లో అవలంభిస్తున్న లాక్డౌన్, కర్ఫ్యూలు నెమ్మది నెమ్మదిగా ఫలితాలినిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. మరోవైపు ఏపీలో భారీ ఎత్తున పరీక్షలు చేస్తున్నారు.
ఏపీలో గత 24 గంటల్లో 71,137 కరోనా పరీక్షలు ( COVID-19 tests ) చేయగా అందులో 9,999 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య మొత్తం 5,47,686 కి చేరింది. కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా గత 24 గంటల్లో మొత్తం 77 మంది మృతి చెందారు.
ఏపీలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల మధ్య 70,993 కరోనా పరీక్షలు చేయగా అందులో 10,601 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 5,17,094 కి చేరింది.
ఏపీలో గత 24 గంటల్లో 59,834 కరోనా పరీక్షలు చేయగా అందులో 10,368 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 4,45,139 కి చేరింది. కరోనా కారణంగా గత 24 గంటల్లో మొత్తం 84 మంది చనిపోయారు.
ఏపీలో గత 24 గంటల్లో 56,490 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 10,004 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 4,34,771 కి చేరింది. అదే సమయంలో కరోనా కారణంగా 85 మంది చనిపోయారు.
ఏపీలో గత 24 గంటల్లో 61,331 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 10,526 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 4,00,721కి చేరింది.
ఏపీలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల మధ్య 24 గంటల వ్యవధిలో 55,551 శాంపిల్స్‌ని ( COVID-19 tests ) పరీక్షించగా.. అందులో 9,393 మందికి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.
ఏపీలో గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల మధ్య 53,026 శాంపిల్స్‌ని ( COVID-19 tests ) పరీక్షించగా.. అందులో 8,943 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది. అదే సమయంలో కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా రాష్ట్రంలో 97 మంది చనిపోయారు.
ఏపీలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 57,148 శాంపిల్స్‌ని ( COVID-19 tests ) పరీక్షించగా.. అందులో 9,597 మందికి కరోనావైరస్ సోకినట్టు గుర్తించారు. కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 93 మంది మృతి చెందారు.
ఏపీలో గత 24 గంటల్లో 63,686 శాంపిల్స్‌ని ( COVID-19 tests ) పరీక్షించగా.. అందులో 10,328 మందికి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అదే సమయంలో కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా రాష్ట్రంలో 72 మంది చనిపోయారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఇవాళ సోమవారం ఉదయం 9 గంటల మధ్య 43,127 కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు ( Corona tests ) చేయగా.. అందులో 6,051 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 53,681 కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు ( Corona tests ) చేయగా.. అందులో 7,813 మందికి కరోనా సోకినట్టు ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా గత 24 గంటల్లో 52 మంది చనిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.