Rajadhani Files: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల్లో గెలవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు సినిమాలను అస్త్రాలుగా వాడుతున్నాయి. ఈ కోవలో అధికార పార్టీకి బూస్ట్ ఇచ్చేలా యాత్ర 2 విడుదలైంది. మరోవైపు ఏపీలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా 'రాజధాని ఫైల్స్' సినిమా వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదలైన ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది.
AP High Court Results: పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పోటీ పరీక్షల్లో తెలంగాణ యువతి సత్తా చాటింది. అద్భుత ప్రతిభ కనబర్చి నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఏపీ హైకోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై అరుదైన ఘనత సాధించింది.
Chandrababu Case: ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం కల్గించిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను ఏపీ ప్రభుత్వం సవాలు చేయనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ అవడంతో సర్వత్రా ఆసక్తి రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Bail Conditions: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ తలిగింది. మద్యంతర బెయిల్ ఇచ్చిన ఏపీ హైకోర్టే మొట్టికాయలు వేసింది. అదనంగా షరతులు విధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrbabau Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుపై కోర్టు ఆదేశాల ఉల్లంఘన ఆరోపణలు విన్పిస్తున్నాయి. అందుకే అదనపు షరతులు విధించాలని సీఐడీ కోరుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Rushikonda Works: విశాఖపట్నం రుషికొండ నిర్మాణాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రుషికొండ నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అసలేం జరిగింది, ఆ ఆదేశాలేంటి..
Ap Liquor Scam: టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ మరో కేసు నమోదు చేసింది. చంద్రబాబు హయాంలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారంటూ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్‌కు చంద్రబాబు పిటీషన్ దాఖలు చేశారు.
Bail Conditions: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు తాత్కాలిక ఊరట లభించింది. ఆరోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులు విధించింది. అదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు మీ కోసం..
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కాస్త ఊరట లభించింది. ఆరోగ్య. కారణాలతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Bail: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ కోసం ప్రయత్నాలు ముమ్మరమౌతున్నాయి. ఆరోగ్య కారణాలతో మద్యంతర బెయిల్ కోసం దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case: ఏపీ స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్, మద్యంతర బెయిల్ పిటీషన్లపై విచారణ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Undavalli Key Comments: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐతో విచారణ కోరితే తెలుగుదేశం పార్టీకు ఎందుకు కోపమొస్తోందని ప్రశ్నించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Naidu Gets Anticipatory Bail in Angallu Case: అంగళ్లు కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని తీర్పును వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా..
Crucial Monday: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి రేపు సోమవారం అత్యంత కీలకం కానుంది. చంద్రబాబుకు సంబంధించి వివిధ కేసుల్లో రేపు కీలక పరిణామాలు జరగవచ్చని అంచనా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్, కస్డడీ పిటీషన్లపై విచారణ ముగిసింది. మరోవైపు స్కిల్ కేసులో లోకేశ్‌కు స్వల్ప ఊరట లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Ap High Court: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్‌కు నిరాశ ఎదురైంది. విచారణకు హాజరుకావల్సిందేనని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 10 వతేదీన విచారణకు హాజరుకావాలని సూచించింది.
Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్ట్ అయిన తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. క్వాష్ నిలబడుతుందా, తిరస్కరణకు గురి కానుందా అనేది ఆసక్తి కల్గిస్తోంది.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసులో అప్డేట్స్ వివిధ కోర్టుల్లో ఇలా ఉన్నాయి. కోర్టుల్లో స్పష్టత వచ్చేందుకు బాబు మరో ఐదు రోజులు నిరీక్షించక తప్పదు.
AP High Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవిల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణ అనివార్యంగా వాయిదా పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.