Ap Panchayat Elections 2021: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారశైలి ఇంకా మారలేదు. వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి అదే తరహా ఉత్తర్వులిచ్చారు. ఈసారి కూడా మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు.
AP Panchayat Elections 2021: ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు ఈ-వాచ్ యాప్(E-Watch App)ను ఆవిష్కరించారు. ఈ-వాచ్ యాప్(E-Watch App)ను ఫిబ్రవరి 9వ తేదీ వరకు నిలిపివేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది.
AP SEC Action On Consensus In Panchayat Elections 2021: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల పోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. అధికార, విపక్షాలతో పాటు ఏపీ ఎలక్షన్ కమిషన్ సైతం బరిలో దిగినట్లుగా పరిస్థితి తయారైంది. ఈ వాచ్ యాప్, ఈ నేత్రం యాప్ సమస్యలు స్వీకరించనున్నాయి.
Election Manifesto: తెలుగుదేశం పార్టీకు ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. పంచాయితీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఆర్బాటంగా విడుదల చేసిన మేనిఫెస్టోను రద్దు చేసింది. అధికారపార్టీ ఫిర్యాదు మేరకు ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
E-Netram App: AP Panchayat Elections 2021 | ఏపీ ఎలక్షన్ ఈ వాచ్ యాప్‌నకు పోటీగా వైఎస్సార్సీపీ మరో ప్రత్యేక యాప్‌ను అదేరోజు లాంచ్ చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ ఈ నేత్రం(E-Netram App) పేరుతో మరో ఎలక్షన్ యాప్ తీసుకొచ్చింది.
AP SEC E-Watch App For Panchayat Elections 2021: ఏపీలో పంచాయతీ ఎన్నికలు 2021 నేపథ్యంలో ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వాచ్ యాప్ ఆవిష్కరించారు. అయితే ఈ యాప్‌ను నిలిపివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
Ap Panchayat Elections 2021: వివాదం..కోర్టు పంచాయితీ..ఆరోపణలు..ప్రత్యారోపణల మధ్య ఏపీ పంచాయితీ ఎన్నికల్లో తొలిదశలో కీలక ఘట్టం ముగిసింది. తొలిదశ నామినేషన్లు పూర్తయ్యాయి.
AP TDP President Atchannaidu Arrested: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య రాజకీయ వేడి పెంచుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థిని బెదిరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.
AP SEC Nimmagadda Ramesh Kumar Voter Application Rejected: ఏపీలో పంచాయతీ ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓటు హక్కుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఆయన ఓటర్ ఐడీ దరఖాస్తును గతంలో అధికారులు తిరస్కరించారు.
AP Panchayat Election Candidates Eligibility: పంచాయతీ ఎన్నికల బరిలో దిగనున్న అభ్యర్థి పేరు స్థానిక ఓటర్ల జాబితాలో కచ్చితంగా ఉండాలి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు 2021 బరిలో నిలవాలంటే ఎవరు అర్హులు, ఎవరు అనర్హులో తెలియాలందే ఈ వివరాలు చదవండి.
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణ అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఏపీ సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతి ఇస్తూనే ప్రజల ఆరోగ్యం పట్టించుకోవాలని సూచించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.