Chandrababu Orders To Usage Of Drone System: భద్రతా చర్యలు.. నేర నియంత్రణలో డ్రోన్ల వినియోగం పెంచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలీస్ వ్యవస్థతోపాటు ప్రభుత్వ విభాగాల్లో డ్రోన్ల వినియోగం విస్తృతంగా వాడాలని సూచించారు.
Pawan Kalyan Warns To Home Minister Anitha: తమ ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు క్షీణించి మహిళలపై నేరాలు పెరిగిపోతుండడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితతోపాటు డీజీపీ, పోలీస్ వ్యవస్థపై మండిపడ్డారు. అవసరమైతే తాను హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Vijayawada Covid Centre Fire Accident : విజయవాడ స్వర్ణప్యాలేస్ కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదం సంఘటన ఇక ఓ కొలిక్కి రానుంది. కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబు విచారణకు ఏపీ హైకోర్టు అనుమతివ్వడంతో..పోలీసులు రమేష్ ను అదుపులో తీసుకోనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.