Allu Arjun Released Video Viral: చంచల గూడా జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలయ్యారు. మధ్యంతర బెయిలు ఉత్తర్వులను పరిశీలించిన జైలు అధికారులు ఆయనను విడుదల చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే హైకోర్టు ను ఆశ్రయించగా మధ్యంతర బేయిల్ లభించింది..ఈరోజు ఉదయం 6:30 గంటల సమయంలో ఎస్కార్ట్ ఇచ్చి బన్నీని బ్యాక్ గేట్ నుంచి పంపించిన పోలీసు అధికారులుఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Arnab Goswami Sensational Comments: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్టు చేసిన పోలీసులు నిన్న చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే ఇప్పటికీ ఆయన జైల్లోనే ఉన్నారు. అల్లు అర్జున్ విషయంపై జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారు..
Defamation case on Arnab: రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి మరోసారి చిక్కుల్లో పడ్డారు. వేధింపులు, బలవంతం, చీటింగ్, లంచం వంటి కేసులు ఇప్పటికే అర్నాబ్ గోస్వామిపై ఉన్నాయి. ఇప్పుడు పరువు నష్టం కేసు వచ్చి పడింది. అర్నాబ్ గోస్వామి, అతని భార్యపై ఓ పోలీసు అధికారి పరువు నష్టం దావా వేయడం విశేషం.
Arnab goswami: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నబ్ గోస్వామి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఓ వైపు కేసు విచారణలో ఉండగానే...బార్క్ మాజీ సీఈవో పార్థోదాస్ గుప్తాతో అర్నబ్ జరిపిన వాట్సప్ చాట్ లీకై...వైరల్ అవుతోంది.
Sanjay Raut On Arnab Goswami Arrest | అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం దుమారం రేపుతోంది. ముంబై పోలీసులు అర్నాబ్‌ను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సైతం విమర్శలు గుప్పించారు. అర్నాబ్ అరెస్ట్ అక్రమమని, అన్యాయమని మహారాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ఈ విమర్శలపై శివసేన కీలక నేత సంజయ్ రౌత్ స్పందించారు.
బాలీవుడ్ ( Bollywood) చిత్ర పరిశ్రమతో పాటు పలు ఇతర ఇండస్ట్రీ వర్గాలు కలిసి ఢిల్లీ హై కోర్డులో రెండు ప్రముఖ ఛానెల్స్ గురించి పటీషన్ వేసిన ఒక రోజు తరువాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.
రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై అర్నాబ్ గోస్వామి అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేశారని రేవంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.