Baba Ka Dhaba Owner Opens New Restaurant: కరోనా వైరస్ కారణంగా ఎన్నో లక్షల కుటుంబాలు అల్లాడిపోయాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు, కార్మికులు, చిరు వ్యాపారులు సైతం కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన వారిలో బాబా కా దాబా (Baba Ka Dhaba) ఓనర్ దంపతులు ఉన్నారు. అయితే తాజాగా వీరి దశ తిరిగింది.
కరోనావైరస్ (Coronavirus) కారణంగా తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని, గిరాకీ లేక ఇబ్బందులు పడుతున్నామంటూ.. ఢిల్లీలో ఇటీవల బాబా కా దాబా పేరిట చిన్న హోటల్ ( Baba ka Dhaba ) నడుపుతున్న వృద్ధ దంపతులు కన్నీళ్లు ( Old age couple broke down ) పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖుల నుంచి వచ్చిన విరాళాలను (donations) యూట్యూబర్ గౌరవ్ వాసన్ (YouTuber Gaurav Wasan) కాజేశాడని ‘బాబా కా దాబా’ హోటల్ నడుపుతున్న 80ఏళ్ల కాంతా ప్రసాద్ (Kanta Prasad ) ఢిల్లీ పోలీసులకు (Delhi Police) ఫిర్యాదు చేశారు.
కరోనా కారణంగా జనం రాకపోవడంతో తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నదని, గిరాకీ లేకపోవడంతో చేసిన వంటలన్నీ వృధా అవుతున్నాయని ఒక చిన్న డబ్బా కొట్టులాంటి దుకాణంలో బాబా కా దాబా పేరిట చిన్న హోటల్ ( Baba ka Dhaba ) నడుపుతున్న వృద్ధ దంపతులు కన్నీళ్లు ( Old age couple broke down ) పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.