Herbert Wigwe Died: రాత్రిపూట ఆకాశంలో వెళ్తున్న హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో దిగ్గజ బ్యాంక్ సీఈఓ ఉండడం బ్యాంకింగ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Online Banking Safety Tips: రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నా.. ప్రస్తుతం చాలా మందిలో ఇంకా అవగాహన రావడంలేదు. సైబర్ కేటుగాళ్లు రూట్ మార్చి అమాయకులను బుట్టలో వేసుకుని నిలువునా దోపిడీ చేస్తున్నారు. మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు సేఫ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.
Multiple Bank Accounts: సాధారణంగా వ్యాపార రంగంలో ఉన్నవారు ఆర్థిక లావాదేవీల కోసం ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తిగత అవసరాలకు కూడా ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు మెయింటైన్ చేస్తారు. అయితే దీనివల్ల నష్టమే అంటున్నారు నిపుణులు.
SBI Loan offers: హోం లోన్స్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించింది. మహిళలకు ఈ లోన్ల విషయంలో అదనపు ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kotak FD rates: దిగ్గజ బ్యాంక్ కోటక్ మహీంద్రా.. ఎఫ్డీ రేట్లను పెంచింది. వివిధ రకాల కాల వ్యవధి ఉన్న డిపాజిట్లపై రేట్లను సవరిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 12 నుంచే ఈ కొత్త వడ్డీ రేట్లు అమలులోకి వచ్చాయి.
HDFC merge: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ సంస్థలు విలీనమయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈ రెండు సంస్థల విలీన ప్రభావం ఖాతాదారులు, షేర్ హోల్డర్స్, సంస్థ ఉద్యోగులపై ఎలా ఉండనుంది?
SBI Alert: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. వినియోగదారును అలర్ట్ చేసింది. ట్రేడ్ యూనియన్ల సమ్మె కారణంగా సోమ, మంగళవారాల్లో బ్యాంక్ సేవలకు అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఏటీఎం సేవలపై కూడా ఈ ప్రభావం పడొచ్చని వెల్లడించింది.
Bank holidays 2022 March: వచ్చే నెలలో బ్యాంకులకు సెలవు దినాలు ఖరారయ్యాయి. ఆర్బీఐ ప్రకారం మొత్తం 13 సెలవు దినాలు ఉన్నాయి. సెలవులపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Fraud: దేశంలోని 28 బ్యాంకులకు రూ.22,842 కోట్లు ఎగ్గొట్టింది ఓ కంపెనీ. ఇందులో అత్యధిక వాటా ఎస్బీఐదేనని తేలింది. ఈ కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Holidays February 2022: వచ్చే నెలలో మీకు బ్యాంకుల్లో ఏదైనా పని ఉందా? అయితే వచ్చే నెల సెలవుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
బ్యాంకింగ్ కస్టమర్లకు అలర్ట్. మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం (New Year 2022) రానుంది. కొత్త సంవత్సరం (2022 జనవరి 1) నుంచి బ్యాంకింగ్ రూల్స్‌లో మార్పులు రానున్నాయి. ముఖ్యంగా ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల్లో మార్పులు (ATM Charges Chaged) చోటు చేసుకోనున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.