karnataka Elections Results 2023 Winners List: ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్‌దేనని కన్నడీగులు డిసైడ్ చేశారు. సర్వేరాయుళ్ల అంచనాలకు మించి కాంగ్రెస్‌కు అత్యధిక సీట్లను అందించారు. కొన్ని సర్వే రిపోర్ట్స్ కాంగ్రెస్‌కు అధిక సీట్లు వచ్చినా... హంగు వచ్చే ఛాన్స్ ఉన్నాయంటూ ఊదరగొట్టాయి.
Basavaraj Bommai resigned to his CM Post : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా, భారతీయ జనతా పార్టీ ఓడిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ 136 స్థానాల్లో గెలుపొందగా.. బీజేపి 65 స్థానాలకే పరిమితమైంది.
Bandi Sanjay About Karnataka: కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం కరీంనగర్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి గురించి ప్రస్తావించిన బండి సంజయ్.. బీజేపికి ఉన్న ఓటు బ్యాంకు తగ్గలేదు అని అన్నారు.
Karnataka New Cabinet 2023: కర్ణాటకకు కాబోయే కొత్త ముఖ్యమంత్రి ఎవరు ? కర్ణాటక కొత్త కేబినెట్ ఎలా ఉండబోతోంది అనేదే ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. కర్ణాటక కొత్త కేబినెట్ విషయంలో పార్టీ హైకమాండ్ ఇప్పటికే ముగ్గురు డిప్యూటీ సీఎంల పేర్లను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
Karnataka Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరొకరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విస్పష్టమైన మెజార్టీ దక్కించుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
KTR, Harish Rao About Karnataka Election Result 2023: కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు తెలంగాణలో త్వరలోనే జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి అనే ఆసక్తి నెలకొని ఉంది. ముఖ్యంగా కర్ణాటక ఫలితాలపై తెలంగాణ అధికార పార్టీ నేతలు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు.
Who will be Karnataka Next CM: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సంగతి ఎలా ఉన్నా.. ఓటర్ దేవుళ్లు ఇచ్చే అసలు తీర్పు ఎలా ఉండనుంది అనేది తేలేది మాత్రం రేపే. ఒకవేళ బీజేపికి మెజార్టీ వస్తే.. ఆ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేసులో ఇద్దరు నాయకులు ఉన్నారు.
Who Will Be Karnataka's Next CM: కర్ణాటక ఎన్నికల్లో బీజేపి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే అంశంపై మాలో ఎలాంటి సందేహం లేదని.. నేతలు అందరం కలిసి కట్టుగా పనిచేస్తూ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకే కృషి చేస్తున్నాం అంటూ కర్ణాటక బీజేపి నేతలు చెబుతున్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవి కోసం లోలోపల పెద్ద తతంగమే నడుస్తోంది.
Amit Shah on Karnataka Assembly Elections: కర్టాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బీజేపీ అధిష్టానం మొండి చేయి చూపించింది. వారి స్థానంలో వేరొకరిని బరిలోకి దింపింది. దీంతో బీజేపీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.
Indian Punctuality: ఇండియన్ పంక్చ్యువాలిటీ పదం వినే ఉంటారు కదా. టైమ్‌కు భారతీయులు ఇచ్చే అత్యల్ప ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ పదం ప్రసిద్ధి చెందింది. కర్ణాటకలో జరిగిన ఓ ఘటన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. అసలేం జరిగిందంటే..
Karnataka: కర్నాటకలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోస్టర్ వార్ నడుస్తోంది. రెండు పార్టీలు ఒకరిపై మరొకటి పోస్టర్లతో దాడులు చేస్తున్నాయి. పేసీఎం అంటూ కాంగ్రెస్ వినూత్న ప్రదర్శన చేపట్టింది.
Bengaluru Traffic: బెంగళూరు ఐటి కంపెనీలకు ట్రాఫిక్ సమస్య పెద్ద గండంగా మారుతోంది. ట్రాఫిక్ కష్టాలతో ఆగస్టు 30న ఒక్క రోజే బెంగళూరు ఐటీ సంస్థలు 225 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. ఆగస్టు 30న బెంగళూరులో భారీ వర్షాలు కురిశాయి. వరద పోటెత్తింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమలమయ్యాయి.
JC Madhuswamy Audio Tape Leaked : కర్ణాటకలో బీజేపీ సర్కారును ఇరకాటంలో పడేసేలా స్వయంగా ఆ రాష్ట్ర మంత్రి జేసీ మధుస్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో మరోసారి వేడెక్కనున్నాయి. టార్గెట్ 2023 దిశగా అమిత్ షా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా నాయకత్వ మార్పు జరగనుందనే వార్తలు విన్పిస్తున్నాయి.
భూసంబంధిత డీ నోటిఫికేషన్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో క్రిమినల్ కేసు నమోదు చేయాలని.. విచారించాలని కోర్టు స్పష్టం చేసింది.
Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై ఇటీవల తీర్పు వెలువరించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు 'వై' కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు.
Karnataka: కర్ణాటక నూతన మంత్రిమండలి జాబితా రేపు విడుదల కానుంది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అధిష్టానంతో ఇప్పటికే సమావేశమయ్యారు. ఎవరు ఇన్..ఎవరు అవుట్ అనే వివరాలపై చర్చ జరిగినట్టు సమాచారం.
Basavaraj Bommai takes oath at Raj Bhavan: బసవరాజ్ బొమ్మై కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా కొద్దిసేపటి క్రితమే ప్రమాణస్వీకారం చేశారు. బెంగళూరులోని కర్ణాటక రాజ్ భవన్లో బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారోత్సవం (Basavaraj Bommai's oath taking ceremony) జరిగింది. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపి లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మైని తమ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.