United States President Joe Biden says that he wants Russia out of the G-20. జీ-20 కూటమి నుంచి రష్యాను బహిష్కరించేందుకు తాము అనుకూలంగా ఉన్నట్లు అమెరికా వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. ప్రస్తుతం జీ20 నుంచి బయటకు వచ్చినా రష్యాకు జరిగే నష్టమేమీ లేదని పేర్కొంది. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల కూటమి అయిన జీ20 నుంచి రష్యాను బహిష్కరించడంలో అమెరికా, దాని మిత్రదేశాలు విజయం సాధించినా.. పెద్దగా ఏం జరగదని తాజాగా పేర్కొంది. రష్యాను ఏకాకి చేయడానికి వాషింగ్టన్ చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు పాక్షికంగానే ప్రభావం చూపాయని, అవి చివరికి విఫలమవుతాయని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు
PM Modi to attend first in-person Quad summit: మోదీ సెప్టెంబర్ 22న వాషింగ్టన్కు చేరుకుంటారు. ఆ తర్వాతి రోజు అక్కడి పలు ప్రముఖ సంస్థలకు చెందిన సీఈఓలతో సమావేశం అవుతారు. అందులో టిమ్ కుక్ కూడా ఉండనున్నట్లు సమాచారం.
అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం తెరపడింది. 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ (Joe Biden) ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌కు, అదేవిధంగా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్ (Kamala Harris) కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (president Ram Nath Kovind), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.