Endemol Shine India Contract with Star Maa: సుదీర్ఘ కాలంగా స్టార్ మాలో ప్రసారం అవుతూ వస్తున్న బిగ్ బాస్ షో ఇక మీదట ఆ ఛానల్లో కనిపించక పోవచ్చు, అదేమిటి అనుకుంటున్నారా? అవును నిజమే, ఆ వివరాల్లోకి వెళితే
Bigg Boss Updates: బిగ్ బాస్ ఆరవ సీజన్ నుంచి తెలుగు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున తరువాతి సీజన్ నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తోంది, తన స్థానంలో మరో హీరోని ఆయన రికమెండ్ చేశారని అంటున్నారు. ఆ వివరాలు
Bigg Boss Telugu 6: ఆదివారం నాటి ఎపిసోడ్ శనివారమే షూట్ చేస్తారు కాబట్టి బిగ్ బాస్ లీక్స్ ప్రకారం ఒకరు ఎలిమినేట్అయ్యారని అంటున్నారు కానీ ఆ విషయం నిజమా కాదా? అనేది ఆదివారం దాకా ఆగితే కానీ క్లారిటీ రాదు.
Marina Evicted From Bigg Boss House: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఇది కూడా కాస్త షాకింగ్ గానే ఉంది. ఆ వివరాలు
RJ Surya Remuneration per day: బిగ్ బాస్ సీజన్ సిక్స్ నుంచి తాజా ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన ఆర్జే సూర్య ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే విషయం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Nagarjuna Gave Shocks to Bigg Boss 6 Contestants about Double Elimination: శనివారం నాడు రిలీజ్ అయిన ప్రోమోలో నాగార్జున అదిరిపోయే షాకులిచ్చారు. డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. .
Bigg Boss 6 Telugu First Week Nominations: మొదలై నాలుగు రోజులు కూడా కాకుండనే బిగ్బాస్ సీజన్ 6 మొదటివారం నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభించారు బిగ్బాస్ నిర్వహకులు.