Alinagar Mla Maithili thakur: ఫోక్ సింగర్ మరో అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. అంతే కాకుండా.. గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా అలీనగర్ ను సీతానగర్ గా మారుస్తామని కూడా మరోసారి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో మైథీలీఠాకూర్ పై చర్చలు జరుపుకుంటున్నారు.
Bihar Assembly Election 2025 Phase 1 : దేశ రాజకీయాల్లో మలుపు తిప్పు అతి కీలక రాష్ట్రమైన బిహార్ లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు మెల్లమెల్లగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ పోరులో ఎన్డీయే వర్సెస్ మహాగట్బంధన్ మధ్య హోరా హోరీగా తలపడుతున్నాయి.
Bihar Assembly Polls First Phase: దేశ రాజకీయాల్లో అతి కీలకమైన రాష్ట్రం బిహార్. ఇక్కడి ఎన్నికల ఫలితాలను దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికలు రెండు కీలక కూటమిలకు అగ్ని పరీక్ష లాంటది. గత నెల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి ఎన్నికల హీట్ మరింత వేడెక్కింది. తాజాగా బిహార్ ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ముగియబోతుంది. నేటి సాయంత్రం 6 గంటల తర్వాత మొదటి దశ ఎన్నికల ప్రచారం ముగయనుంది.
former cm jitan ram manjhi post: ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బీహర్ లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఎన్డీఏ పార్టీ మిత్రపక్షమైన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశంలో రచ్చ నడుస్తొంది.
Bihar Elections 2025 Schedule Here Two Phase Polling For 243 Assembly Seats: దేశ రాజకీయాల్లో కీలక రాష్ట్రమైన బిహార్‌లో అసెంబ్లీ పోరు మొదలైంది. యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్న బిహార్ ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్, తేదీలు ఇలా ఉన్నాయి.
Bihar Elections 2025: బీహార్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఎన్నికల సంఘం (Election Commission of India) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈసారి ఎన్నికలను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా ముందుకు తీసుకెళ్లే దిశగా మొత్తం 17 కొత్త కార్యక్రమాలు ప్రారంభించబోతున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. ఈ ఆవిష్కరణలను తొలుత బీహార్‌లో అమలు చేసి, దేశవ్యాప్తంగా ఉపయోగించనున్నట్లు తెలిపారు.
PM Modi visit to Bihar: భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు బీహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు రూ. 62,000కోట్లకు పైగా ఖర్చు చేసే ప్రాజెక్టులను నేడు ప్రధాని ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగానే బీహార్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా బిహ్తా క్యాంపస్ ను జాతికి అంకితం చేయనున్నారు.
8th Pay Commission Big Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్నేళ్లుగా 8వ వేతన సంఘం ఎప్పటి నుంచి అమలువుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. బిహార్ ఎన్నికల కంటే ముందే 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
Nitish kumar hikes journalist pensions: నితీష్ కుమార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బీహర్ రాజకీయాలు దేశంలో హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే.
Bihar govt 35 percent reservation news: మహిళలకు ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 రిజర్వేషన్ లను కల్పిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.ఈ క్రమంలో మహిళలకు ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. సీఎం నితిష్ కుమార్ నిర్ణయం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Pension amount hike: బీహర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో లబ్దిదారులు మాత్రం చాలా రోజుల నుంచి దీనిపై పెట్టుకున్న ఆశలు నెరవేరినట్లైంది. దీంతో ప్రస్తుతం ప్రజలంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Supreme Court: నేర రహిత రాజకీయాలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలకమైన తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ నేతల గుండెల్లో గుబులు పట్టుకుంది.
బీహార్ ఎన్నికల ఫలితాల (Bihar Election Result ) కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 243 సీట్లు ఉన్న బీహార్‌లో ఎన్‌డీఏ ( BJP - JDU) కూటమి ప్రస్తుతం 127 స్థానాల్లో పూర్థిస్థాయి ఆధిక్యంలో కొనసాగుతుండగా.. మహాఘట్‌బంధన్ (RJD- Congress-Left) 106 సీట్లలో ఆధిక్యంలో ఉంది.
బీహార్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్డీఏ, మహాఘట్‌బంధన్ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది. మరి కాసేపట్లో బీహార్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై ఒక స్పష్టతరానుంది. 243 సీట్లు ఉన్న బీహార్‌లో మొదట కూటమి ఆధిక్యంలో ఉండగా.. ఎన్డీఏ అనూహ్యంగా పుంజుకొని సగానికి పైగా స్థానాల్లో పూర్తిస్థాయి ఆధిక్యంలో కొనసాగుతోంది.
బీహార్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఎన్డీఏ, మహాఘట్‌బంధన్ మధ్య పోటాపోటీ ఆధిక్యం కొనసాగుతోంది. మరి కాసేపట్లో బీహార్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై ఒక స్పష్టతరానుంది. 243 సీట్లు ఉన్న బీహార్‌లో మొదట కూటమి ఆధిక్యంలో ఉండగా.. ప్రస్తుతం అనూహ్యంగా పుంజుకుంది.
సర్వత్రా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 243 స్థానాలున్న బీహార్‌లో తొలి ఫలితం సుమారు 10 గంటలకల్లా వెలువడే అవకాశం ఉంది.
దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. 243 స్థానాలున్న ఈ అసెంబ్లీకి మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభంకానుంది. దీంతోపాటు 11 రాష్ర్టాల్లోని 58 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Election ) పోరు తుది దశకు చేరుకుంది. మూడో విడత ఎన్నికల్లో (last phase of bihar polls) భాగంగా 15 జిల్లాల్లోని 78 స్థానాల్లో.. అదేవిధంగా ఉపఎన్నిక జరిగే వాల్మీకినగర్ (Balmiki Nagar) లోక్‌సభ నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ( Bihar Assembly Election 2020 ) భాగంగా నేడు (నవంబరు 3న) రెండో విడత (second phase) పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గతవారం (అక్టోబరు 28న) 71 స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. రెండో విడత పొలింగ్ (Bihar second phase polling) 17 జిల్లాల పరిధిలోని 94 అసెంబ్లీ స్థానాల్లో జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.