7th Pay Commission Da Hike: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఏడాదిలో పెద్ద బహుమతి అందించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. డీఏ పెంపుతోపాటు డీఆర్‌ను కూడా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా జీతాల పెంపుపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Ration Card New Rules:: రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక. త్వరలోనే కేంద్రం 10 లక్షల రేషన్ కార్డులు రద్దు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
PM Kisan KYC Update Online 2022: పీఎం కిసాన్ యోజన పథకం కింద లబ్ధి పొందుతన్న రైతులు ఇంకా ఈకేవైసీ చేయించకపోతే వెంటనే చేయించుకోండి. లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం మీకు ఆగిపోయే ప్రమాదం ఉంది.
PM Kisan Yojana 13th Installment: పీఎం కిసాన్ యోజనం పథకం దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో కేంద్రం ప్రభుత్వం విడతల వారీగా రూ.2 వేలు జమ చేస్తోంది. ఇప్పటివరకు 12 విడుతల్లో నగదు జమ చేసింది.
8th Pay Commission latest Updates: తమ జీతాలు పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుందా..? వారి జీతాలు 44 శాతం కంటే ఎక్కువ పెరగనున్నాయా..? వివరాల్లోకి వెళితే..
Central Govt will cancel Ration Card: దేశవ్యాప్తంగా నకిలీ పద్ధతిలో రేషన్ పొందుతున్న లబ్ధిదారులకు కేంద్రం ఝలక్ ఇవ్వనుంది. అందరి లిస్టు తయారు చేసి ఆ కార్డులు రద్దు చేసేందుకు రెడీ అవుతోంది.
Supreme Court on EWS Reservation: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కొనసాగనున్నాయి.
LPG subsidy: ఒక చేత్తో ఇచ్చి మరీ చేతితో తీసుకోవడం అంటే ఇదేనేమో... ఇటీవలే ఎల్పీజీ వంట గ్యాస్ ధరను 2 వందల రూపాయలు తగ్గించింది కేంద్రం. దీంతో వినియోగదారులు ఊరట చెందారు. కాని రెండు వారాల్లోనే వాళ్ల సంతోషం ఆవిరైంది. మోడీ సర్కార్ అసలు ప్లాన్ తెలిసి షాకవుతున్నారు
MLC Kavitha: కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో దూకుడు కొనసాగిస్తున్నారు తెలంగాణ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత. కొన్ని రోజులుగా అంశాల వారీగా మోడీ సర్కార్ తీరును ఆమె సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు, గ్యాస్ సబ్సిడీ వంటి అంశాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎప్పటిలాగానే మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని ( central government ) లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.