Bl Santosh: ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తులో పురోగతి గురించి హైకోర్టుకు సిట్ సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కుట్రలో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్‌కు సంబంధాలున్నట్లు నివేదిక వెల్లడించింది.
MLS's Poaching Case Update: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణకు హాజరుకావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అంశానికి సంబందించి తనకు అసలు ఎలాంటి సమాచారం తెలియదని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. తాము ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు శ్రీనివాస్‌ను ఆదేశించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.