Income Tax Relaxation: సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న మధ్య తరగతి ప్రజలకు నిరాశే మిగిలింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆదాయ పన్ను వర్గాలకు ఎటువంటి ఊరట లభించలేదు. కానీ పన్ను చెల్లింపుదారులపై మాత్రం ప్రశంసలు కురిపించారు.
Budget 2024: పేద, మధ్య తరగతి ప్రజలు సొంతింటి కల సాకరం చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభించబోతుంది. తాజాగా బడ్జెట్ లో దీనిపై ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
Nirmala Sitharaman: మధ్యంతర బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వేశాఖకు గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో దాదాపు 40,000 బోగీలను వందే భారత్ భోగీల మాదిరిగా అప్ గ్రేట్ చేయనున్నట్లు తెలిపారు.
Budget Announcement 2024 Live in Telugu: ఓటాన్ బడ్జెట్ కోసం దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎవరికి మోదం.. ఎవరికి ఖేదం.. అనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Finance Minister Nirmala Sitharaman Saree Colour Meaning: ఈరోజు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రతిసారి మన పైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రత్యేకరంగు చీరను ధరించి రావడం మీరు గమనించారా? ప్రతి రంగు చీరకు ఓ అర్థం ఉంది. మరి ఈసారి నిర్మిల సీతారామన్ ఏ రంగు చీర కట్టుకున్నారు దాని అర్థమెంటో తెలుసుకుందాం.
Employees Leaves: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం కీలకమైన ప్రకటన చేయనుంది. ఉద్యోగుల సెలవుల్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Interim Budget 2024: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ మరి కాస్సేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అందుకే ఆదాయవర్గాలు, రైతులు ఇలా చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. పూర్తి వివరాలు మీ కోసం.
Budget 2024 Expectations: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ రానుందా..? బడ్జెట్లో భారీ ప్రకటనలు రానున్నాయా..? ఓటాన్ బడ్జెట్లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోనుంది..? ఉద్యోగులతోపాటు దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Budget 2024: సార్వత్రిక ఎన్నికల ముందర ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్‌పై ప్రజల్లో భారీ ఆశలు నెలకొన్నాయి. ఎన్నికల సమయం కావడంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున తాయిలాలు ఇస్తుందనే ఆశల్లో ప్రజలు ఉన్నారు. ఈ క్రమంలో నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్లో ఏం ఉంటాయో.. ఎలాంటి ప్రకటనలు ఉంటాయోననే చర్చ జరుగుతోంది. దేశమంతా ఇప్పుడు బడ్జెట్‌పైనే చర్చ జరుగుతోంది.
Budget 2024: ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న ఎన్డీయే సర్కార్ రైతులకు తీపి కబురు వినిపించబోతున్నదని సమాచారం. ప్రధాని మోదీ పాలనను మొదటి నుంచి నిరసిస్తున్న రైతులకు ఈ బడ్జెట్లో భారీ ప్రయోజనాలు కల్పించి వారిని శాంతపర్చాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ సహాయం పెంపుతోపాటు మరికొన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది.
7th Pay Commission Fitment Factor Hike: పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.