Business Ideas For Women: కొవిడ్-19 సంక్షోభం సమయంలో ప్రపంచం అంతా అవకాశాలు కోల్పోయి అవస్తలు పడుతున్న సమయంలోనే సంక్షోభాన్నే ఒక సదవకాశంగా మల్చుకున్న ధీశాలి కమల్జీత్ కౌర్. ఈ బిజినెస్ కోసం ఆమె వెంటనే ఫ్యాక్టరీలు స్థాపించలేదు.. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టలేదు. కానీ నెలకు ఏకంగా రూ. 20 లక్షల వరకు ఆదాయం సంపాదించే స్థాయికి చేరుకుంది. ఆ మహిళ బిజినెస్ ఐడియా ఏంటి ? ఆమె సక్సెస్ స్టోరీ ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
ఆ మధ్య అదానీ స్టాక్స్ పైన హిడెన్ బర్గ్ యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ సంస్థ వెల్లడించిన నివేదికల కారణంగా అదానీ స్టాక్స్ రేట్లు పతనం అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇపుడు కొత్తగా అదానీ గ్రూప్ మార్కెట్ విలువ పెరగడంతో కొంత ఊరట లభించింది.
మగువలకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు అందనంత ఎత్తుకు వెళ్తుంటే.. 3 రోజుల నుండి కాస్త దిగి వస్తున్న రేట్లు వినియోగదారులకు ఉపశమనం అందిస్తున్నాయి. ఇవాళ్టి బంగారం మరియు వెండి ధరల వివరాలు ఇలా..
Giuseppe Fiorentino: తను అంత డబ్బు ఎలా సంపాదించాను అని చెబితే అర్థం చేసుకునే పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు లేరని.. వాళ్లకు ఏం చెప్పినా తనని అర్థం చేసుకోకపోగా.. తనని మాఫియా కిందే లెక్కగడతారనే భయం జిసిపి ఫ్లోరెంటినోని వెంటాడుతోంది.
PAGE Industries in Telangana: ఇబ్రహీంపట్నంలోని వైట్ గోల్డ్ స్పిన్ టెక్ పార్క్ ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీలో లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో పేజ్ ఇండస్ట్రీస్ తయారీ యూనిట్‌ను స్థాపించనున్నట్టు వెల్లడించారు. ఇబ్రహీంపట్నంతో పాటు సిద్దిపేట జిల్లా ములుగులోనూ 25 ఎకరాల విస్తీర్ణంలోనూ భారీ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేజ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు తెలిపారు.
Shani Dev Remedies: హిందూమత విశ్వాసాల ప్రకారం శనిని న్యాయదేవతగా భావిస్తారు. మనిషి చేసే మంచి, చెడుల్ని బట్టి ఫలాన్నిస్తుంటాడు. ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి లేకపోతే..కొన్ని ఉపాయాలతో ఆ సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
5G Services: దేశంలో ప్రస్తుతం 5జీ యుగం నడుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈక్రమంలోనే టెలికాం సంస్థలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
SBI Jobs: బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కీలక సూచన జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది.
Stock Markets: ప్రస్తుత ఆధునిక యుగంలో స్టాక్ మార్కెట్లు కీలకంగా మారాయి. ఇందులో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించాలని చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఎలాంటి వ్యూహాలు రచించాలన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
iphone 13 Croma Independence Day Offer: ఐఫోన్ ప్రేమికులకు సదరు సంస్థ శుభవార్త చెప్పింది. మూడు వేల రూపాయల కంటే తక్కువ ధరకే ఫోన్ పొందేలా ఆఫర్‌ను ప్రకటించింది.
Cooking Oils Rates: దేశంలో నిత్యావసర ధరలు క్రమంగా దిగొస్తున్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన వంట నూనెలు ధరలు..ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా సదరు ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Minister Amarnath said the Andhra Pradesh was conducive for investors. The World Economic Forum is a platform for disclosing opportunities, capabilities and policies within the AndhraPradesh
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.