5 Stocks For High Returns: మీ డబ్బులను బ్యాంకులో డిపాజిట్ చేసినా.. లేదా పోస్ట్ ఆఫీసులో పొదుపు చేసినా.. పెద్దగా వడ్డీ రాదు కదా అని ఆలోచిస్తున్నారా ? అయితే , ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ షేర్ ఖాన్ సిఫార్సు చేస్తోన్న ఈ ఐదు రకాల స్టాక్స్ పై ఓ లుక్కేయండి. షేర్ ఖాన్ చెబుతున్న అంచనాల ప్రకారం కనీసం 16 శాతం నుండి 48 శాతం వరకు లాభాలు ఇచ్చే ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయండి.
సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న పెట్టుబడులు ఫిక్సిడ్ డిపాజిట్స్. సాధారణంగా ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లకు వడ్డీ తక్కువ కారణంగా చాలా మంది వీటిలో పెట్టుబడులు పెట్టకుండా ఉంటారు. కొన్ని బ్యాంకులు ఫిక్సిడ్ డిపాజిట్స్ వడ్డీ రేట్లు తగ్గించాయి.. ఆ వివరాలు
సామాన్యులకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్ తెలిపింది. ఒక్కో సిలిండర్ పై రూ. 73 కు డిస్ట్రిబ్యూటర్ కమీషన్ ను పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం, గ్యాస్ మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ఆర్థిక విప్లవాన్ని మెరుగుపరచడానికి మరియు సామాన్య ప్రజలకు ఇంట్లోనే బ్యాంకింగ్ సేవలను అందించటానికి ప్రణాళికను రూపొందిస్తుంది. ఆ వివరాలు..
కారు కొనాలి అనుకుంటున్నారా..? అయితే సెప్టెంబరు నెల మంచి సమయం అని చెప్పాలి. ఎందుకంటే మారుతి సుజుకి అన్ని రకాల బ్రాండ్లపై దాదాపు 60,000 రూపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఆ వివరాలు
దేశంలో ఏ బిజినెస్ అయిన సరే పోటీ ఎక్కువగానే ఉంది. కొత్త బిజినెస్ పెడితే తప్ప త్వరగా లాభాలు చవిచూడలేము. అలాంటి ఆలోచన నుండే పుట్టిన ఒక బిజినెస్ ఏ వాడిపోయిన పువ్వుల రీసైక్లింగ్.. వీటితో కోట్లలో అర్జిస్తున్నారు ఇద్దరు యువకులు.. ఆ వివరాలు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం రేటు హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయి. ఒక రోజు 200 రూపాయలు తగ్గితే.. మరో రోజు 500 రూపాయల ధర పెరుగుతుంది. ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
సామాన్యులకు విమాన ప్రయాణం అంటే గొప్ప విషయమే.. ఎందుకంటే ధరలు ఆ రేంజ్ లో ఉంటాయి. అదే రైలు టికెట్ ధరకే విమానం టికెట్ లభిస్తే.. అవునండి. స్పైస్ జెట్ ఇండిపెండెన్స్ డే సేల్ లో దేశీయ విమాన టికెట్ ధరను 1515 రూపాయలకే అందజేస్తుంది.
Profitable Business Ideas With Less Investment: సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలి, జీవితంలో పైకి ఎదగాలి, లగ్జరీ ఇల్లు కొనాలి, లగ్జరీ కారు కొనాలి.. హమ్ కిసీసే కమ్ నహీ అనిపించుకోవాలి.. తగ్గెదెలె అనే కోరికలు చాలామందిలో ఉంటాయి. కానీ చాలామందికి ఎదురయ్యే ఏకైక సమస్య పెట్టుబడి. మరి పెట్టుబడి లేకుండానో లేక ఎక్కువ పెట్టుబడి లేకుండానే వ్యాపారం మొదలుపెట్టగలిగే అవకాశం ఉంటేనో ఎలా ఉంటుంది. కతర్నాక్ ఉంటుంది కదా.. అలాంటి ఐడియాస్ ఇదిగో మీ కోసం.
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ దేశంలో మరోసారి బిగ్ సేల్ ఫెస్టివల్ ను తీసుకు రాబోతుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ లో అన్ని వస్తువులకు మంచి రాయితీ ఇవ్వనున్నారు. ఆగస్టు 5న ప్రారంభం కానున్న ఈ ఆఫర్ ఆగస్టు 9 న ముగియనుంది. ఆ వివరాలు
Small Business Tips: మీరు గ్రామంలోనే ఉంటూ సొంతంగా వ్యాపారం చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇందుకు అనేక బిజినెస్ ఐడియాలు ఉన్నాయి. పెద్ద నగరాలతో పోలిస్తే.. గ్రామాల్లో ఇన్వెస్ట్మెంట్ కూడా కాస్త తక్కువగా ఉంటుంది.
బాలెనో కారు ప్రియులకు మారుతి కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. బాలెనో వాహనాలను మరింతగా జనాల వద్దకు తీసుకు వెళ్లడం కోసం సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. అదేంటంటే.. కేవలం లక్ష యాభైవేల రూపాయలు కడితే బాలనో కారును ఇంటికి తీసుకెళ్లొచ్చు.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జులై 31వ తేదీ వరకు గడువు ఉంది. ఆ తర్వాత ఫైల్ చేస్తే రూ.5 వేల వరకు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఐటీ రిటర్న్స్ చేయకుంటే వెంటనే చేయాల్సిందిగా ఆదాయపన్ను శాఖ అధికారులు ప్రకటనలు చేయడం జరిగింది. ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ చివరి దశకు వచ్చింది.
దినాభివృద్ది చెందుతున్న హైదరాబాద్ విశ్వ నగరంగా మారుతుంది. గూగుల్ మొదలుకుని చిన్న చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీల వరకు వందలు కాదు వేలకు వేలు హైదరాబాద్ లో ఉన్నాయి. ఇపుడు కొత్తగా విమానాల ఇంజన్ రిపేర్లు చేసే ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ లో పారంభం కానుంది.
రెండు దశాబ్దాలుగా విప్లవాత్మక నిర్ణయాలతో ఆర్బీఐ బ్యాంకు ముందుకు వెళ్తుంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులను రద్దు చేయటమే కాకుండా మరికొన్ని బ్యాంకులన్ని ఎసిబిఐ లో విలీనం చేసింది. ఇటీవల కూడా రెండు బ్యాంకుల లైసెన్స్ రద్దు చేసింది ఆర్బీఐ.
MS Dhoni's Net Worth And Business Investments: ఇండియాలో ఎంతోమంది క్రీడా ప్రముఖులు ఉన్నప్పటికీ.. అందరికంటే సంపన్నుడిగా ధోనిని నిలబెట్టే అంశాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అది అతడి ట్రాక్ రికార్డ్ చూస్తే అర్థమైపోతుంది. కానీ ధోనీకి ఎంత ఆస్తి ఉంది అంటే మాత్రం అందరి వద్ద సమాధానం ఉండదు.
Business Laws And Clauses: వ్యాపార చట్టాలను అతిక్రమించే వ్యాపారవేత్తలకు జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే నేరాల తీవ్రతనుబట్టి వారిని జైలుకి పంపేందుకు సైతం వెనుకాడని విధంగా ఇంకా 26,134 క్లాజెస్ ఉన్నాయి అని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Business Ideas For Women: కొవిడ్-19 సంక్షోభం సమయంలో ప్రపంచం అంతా అవకాశాలు కోల్పోయి అవస్తలు పడుతున్న సమయంలోనే సంక్షోభాన్నే ఒక సదవకాశంగా మల్చుకున్న ధీశాలి కమల్జీత్ కౌర్. ఈ బిజినెస్ కోసం ఆమె వెంటనే ఫ్యాక్టరీలు స్థాపించలేదు.. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టలేదు. కానీ నెలకు ఏకంగా రూ. 20 లక్షల వరకు ఆదాయం సంపాదించే స్థాయికి చేరుకుంది. ఆ మహిళ బిజినెస్ ఐడియా ఏంటి ? ఆమె సక్సెస్ స్టోరీ ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
ఆ మధ్య అదానీ స్టాక్స్ పైన హిడెన్ బర్గ్ యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ సంస్థ వెల్లడించిన నివేదికల కారణంగా అదానీ స్టాక్స్ రేట్లు పతనం అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇపుడు కొత్తగా అదానీ గ్రూప్ మార్కెట్ విలువ పెరగడంతో కొంత ఊరట లభించింది.
మగువలకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు అందనంత ఎత్తుకు వెళ్తుంటే.. 3 రోజుల నుండి కాస్త దిగి వస్తున్న రేట్లు వినియోగదారులకు ఉపశమనం అందిస్తున్నాయి. ఇవాళ్టి బంగారం మరియు వెండి ధరల వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.