C 202: తెలుగు సహా ఇతర భాషల్లో హార్రర్ కాన్సెప్ట్ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతోంది. కంటెంట్ బాగుంటే చాలు ఆదరించడానికి మేము రెడీ అంటున్నారు ప్రేక్షకులు. ఈ కోవలో వచ్చిన చిత్రం C 202. అక్టోబర్ 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ త్వరలో 50 రోజుల పరుగు పూర్తి చేసుకోబోతుంది.
C 202: టాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీలో మేకర్స్ సరికొత్త కాన్సెప్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘C 202’. కాశీ మున్నా హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.
C 202: తెలుగు సహా అన్ని భాషల్లో హార్రర్ థ్రిల్లర్ మూవీలకు మంచి గిరాకీ ఉంటుంది. తాజాగా ఈ కోవలో తెలుగులో వస్తోన్న మరో హార్రర్ థ్రిల్లర్ మూవీ C 202. పూర్తి నైట్ ఎఫెక్ట్ లో తెరకెక్కించిన ఈ సినిమాను త్వరలో విడుదల చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.