Best Sunroof Cars: దేశంలో సన్‌రూఫ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అది కూడా పనోరమిక్ సన్‌రూఫ్‌కు క్రేజ్ ఎక్కువగా ఉంది. దేశంలోని టాప్ 6 పనోరమిక్ ఎస్‌యూవీలు ఏమున్నాయో తెలుసుకుందాం.
నాగాలాండ్‌కు చెందిన పర్యాటక, ఉన్నత శాఖ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలాంగ్. భారీ కాయంతో చైనీయులు, జపానల్ మాదిరి ఉంటారు. మనిషి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రజలకు కీలక విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా షేర్ చేసిన ఓ వీడియా అందరినీ ఆకట్టుకుంటుంది. టిమ్జెన్ చేసిన పనికి నెటిజన్లు అభినందించకుండా ఉండలేకపోతున్నారు. ప్రజలకు అవగాహ కల్పించేందుకు ఆయన చేసిన పని ఆదర్శంగా నిలిచింది.
New Hyundai Creta 2024: ప్రముఖ ఆటో కంపెనీ హ్యుందాయ్ తన క్రెటా ఫేస్‌లిఫ్ట్ సంబంధించిన ప్రీ బుకింగ్‌ను ప్రారంభించింది. ఈ జనవరి 16న ఈ కారును అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ 2024 అప్డేట్ హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కార్ల బుకింగ్ కోసం రూ.25,000 టోకెన్ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ ఇప్పటికే ఈ కార్లకు సంబంధించి కొన్ని ఫీచర్స్‌ను అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు వేరియంట్స్ల వివరాలను కూడా వెల్లడించింది. అయితే ఈ కార్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Hyundai Exter Features: కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లతో హ్యుందాయ్ మోటార్ కారు రాబోతుంది. తక్కువ బడ్జెట్లో కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా చిన్న SUVని విడుదల చేయబోతోంది. ఈ కారుకు సంబంధించిన డిజైన్, ఇంటీరియర్ చిత్రాలను కంపెనీ షేర్ చేసింది. ఈ కారు లుకింగ్ పరంగా అద్భుతంగా ఉంది. మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా పంచ్‌లకు పోటీగా రానుంది.
Renault Kwid RXE Variant Price : 2015లో భారత మార్కెట్లోకి తొలిసారిగా ఎంట్రీ ఇచ్చిన రెనో క్విడ్ కారు.. చెన్నై ఫెసిలిటీలో తయారవుతూ మేక్ ఇన్ ఇండియా ఆటోమొబైల్ ప్రోడక్టుగా ఇండియన్ కస్టమర్స్‌కి అందుబాటులోకి వచ్చింది. ఆక్సిజన్ సెన్సార్లతో పాటు డ్రైవింగ్ చేసే సమయంలో కారు ఉద్గార స్థాయిలను నిరంతరం పర్యవేక్షించేలా రెనో క్విడ్ RXE వేరియంట్ ని తయారు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.