Hyundai car Price Hike: కొత్త కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయ్యండి. ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రముఖ కార్ల తయారు దారు సంస్థ అయిన హ్యుందాయ్ తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కాబట్టి కారు కొనాలనుకుంటే వెంటనే కొనేయడం మంచిది.
Cheap & Best Automatic SUV Cars: ఇండియాలో అత్యంత సరసమైన ధరలకే లభించే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన SUV కార్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కేవలం రూ. 7.5 లక్షల ఎక్స్-షోరూమ్ ధర నుండి ప్రారంభమైతే 10 లక్షల రూపాయల వరకు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన SUV కార్లు ఇండియన్ మార్కెట్లో కొన్నే ఉన్నాయి.
Hyundai Exter Vs Maruti Suzuki Fronx: Micro SUV కార్ల కేటగిరీలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో మార్కెట్లో మైక్రో ఎస్యువీ కార్ల మధ్య భారీ పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే కొత్తగా వచ్చిన హ్యూందాయ్ ఎక్స్టర్ కారు, మారుతి సుజుకి ఫ్రాంక్స్ కార్లను ఒకదానితో మరొకటి పోల్చి చూస్తే ఏది బెటర్‌గా ఉంటుందో చూద్దాం రండి.
Hyundai Exter SUV Car Review: హ్యుందాయ్ ఎక్స్టర్ లాంచ్ అయి అవడంతోనే ఆటోమొబైల్ మార్కెట్లో సందడి చేస్తోంది. దక్షిణ కొరియా ఆటోమేకర్ అయిన హ్యూందాయ్ తయారుచేసిన ఈ సబ్-కాంపాక్ట్ SUV కారు వెన్యూ కాంపాక్ట్ SUV కంటే తక్కువలోనే రావడమే కాకుండా ఈ సెగ్మెంట్ లోనే కొన్ని కొత్త ఫీచర్స్ కూడా యాడ్ అయ్యాయి. అవేంటో తెలుసుకుందాం రండి.
Hyundai Exter Features: కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లతో హ్యుందాయ్ మోటార్ కారు రాబోతుంది. తక్కువ బడ్జెట్లో కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా చిన్న SUVని విడుదల చేయబోతోంది. ఈ కారుకు సంబంధించిన డిజైన్, ఇంటీరియర్ చిత్రాలను కంపెనీ షేర్ చేసింది. ఈ కారు లుకింగ్ పరంగా అద్భుతంగా ఉంది. మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా పంచ్‌లకు పోటీగా రానుంది.
Get Hyundai Exter @ 6 Lakhs Rupees: ఇండియన్ కార్ మార్కెట్లో వివిధ రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో మైక్రో ఎస్యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. మారుతి, టాటా మోటార్స్ తరువాత ఇప్పుడు హ్యుండయ్ కూడా మైక్రో ఎస్యూవీ లాంచ్ చేస్తోంది. ఫలితంగా హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఆదరణ తగ్గుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.