GST On Old Cars: కారు షోరూమ్ ప్రైజ్, ఆన్ రోడ్ ప్రైజ్ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కారు మోడల్ ను బట్టి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు తేడా ఉంటుంది. రోడ్ ట్యాక్స్ , ఇతర ట్యాక్స్ ల తర్వాత ఆన్ రోడ్ ధన ఈ స్థాయిలో పెరుగుతుంది. అయితే ఇన్ని ట్యాక్సులు చెల్లించి కొనుగోలు చేసిన కారును..మరో వ్యక్తికి విక్రయించాల్సి వస్తే మళ్లీ జీఎస్టీ చెల్లించాల్సిందేనా. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాత ఈ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఓల్డ్ కార్ల విక్రయాలపై జీఎస్టీ ఎలా వసూలు చేస్తారో తెలుసుకుందాం.
Hyundai Creta @ Rs 8 Lakhs: దేశంలో ఎస్యూవీ కార్లలో అత్యధిక క్రేజ్ ఉన్నది హ్యుండయ్ క్రెటా. లుక్స్, ఫీచర్ల పరంగా అందర్నీ ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ధర ఎక్కువ కావడంతో చాలామంది వెనుకంజ వేస్తుంటారు. అయితే తక్కువ ధరలో మీకు అనుకూలమైన బడ్జెట్లో మీకిష్టమైన హ్యుండయ్ క్రెటా అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Purchase Hyundai Creta just @ RS 8 Lakh: కార్స్24 వెబ్సైట్లో సెకండ్ హ్యాండ్ హ్యుందాయ్ క్రెటా కార్లు చాలానే ఉన్నాయి. ఈ కార్ల ఖరీదు దాదాపు 8 లక్షల రూపాయలు.
Second Hand Toyota Fortuner Buy only Rs 26 Lakhs in Cars24. బడ్జెట్ తక్కువగా ఉండి, ఫార్చ్యూనర్ కారు కొనాలనుకుంటున్నారా?.. అయితే అస్సలు చింతించాల్సిన అవసరం లేదు.
Buy Budget Second Hand Tata Nexon Cars only Rs 6 Lakhs in Cars24. కార్స్ 24 వెబ్సైట్లో కొన్ని టాటా నెక్సాన్ సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వాటి ధర రూ.6 లక్షల నుంచి మొదలవుతుంది.
Budget Tata Nexon Second Hand Cars Buy Rs 6 Lakhs in Cars24. కార్స్ 24 వెబ్సైట్లో కొన్ని టాటా నెక్సాన్ సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. వాటి ధర దాదాపు రూ.6 లక్షల నుంచి మొదలవుతుంది.
Tata NEXON Second Hand Cars Buy only Rs 6 Lakhs in Cars24. బడ్జెట్ తక్కువగా ఉండి టాటా నెక్సాన్ కారును కొనాలనుకుంటున్నారా?. అయితే మీరు అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. రూ. 6 లక్షలు పెడితే మంచి టాటా నెక్సాన్ కారును మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు.
Honda City S MT and Honda City SV MT cars available under 5 Lakhs. Cars24లో సూపర్ కార్స్ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ హోండా సిటీ కార్ల జాబితాను ఇప్పుడు చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.