RRR Chandrabose: ఆస్కార్ విన్నర్, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ పై తీసిన డాక్యుమెంటరీ రెండు ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్లకు ఎంపికైంది. ఈ డాక్యుమెంటరీకి సీనియర్ జర్నలిస్ట్ చిల్కూరి సుశీల్ రావు దర్శకత్వం వహించారు.
KCR Praises Allu Arjun For Winning Best Actor Award at National Film Awards: కథానాయకుడిగా, పలు సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలద్వారా తెలుగు సహా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్, తమ నటనా ప్రతిభతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు చలనచిత్ర కళాకారుడు కావడం, తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమన్నారు.
Suchitra Chandrabose Father Chand Basha : తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది, గేయ రచయిత చంద్రబోస్ మామ, ఆయన భార్య సుచిత్ర చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా నిన్న రాత్రి హైదరాబాద్ మణికొండలోని స్వగృహంలో కన్నుమూశారు.
Chandrabose wife Suchithra పాటల రచయిత చంద్రబోస్ భార్య ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర అన్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తరువాత సుచిత్ర కొరియోగ్రఫీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
రంగస్థలం సినిమాలో క్లైమాక్స్‌కి ముందు వచ్చే "ఓరయ్యో నా అయ్య" సెంటిమెంట్ సాంగ్ ఆ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో చంద్రబోస్ రచించి, స్వయంగా పాడిన పాట ఆడియెన్స్ గుండెలను పిండేసింది. సినిమాలోని సన్నివేశాలను, కథాంశం ఇతివృత్తం మొత్తాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన పాట ఇది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు అన్నయ్యగా ఆది పినిశెట్టి పోషించిన కుమార్ బాబు పాత్ర మృతిచెందినప్పుడు.. రంగస్థలాన నీ పాత్ర ముగిసిందంటూ బ్యాగ్రౌండ్లో వచ్చే ఈ పాట ఆడియెన్స్ ని ఏడిపించినంత పనిచేసింది. రంగస్థలం మ్యూజిక్ పార్ట్నర్స్లో ఒకటైన టీ సిరీస్ తెలుగు తాజాగా ఈ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.