English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• WI NZ 24/0 (9)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Chattisgarh

Chattisgarh

Chhattisgarh: షాకింగ్.. ఒకే ట్రాక్ మీద ఒకేసారి వచ్చిన మూడు రైళ్లు.. రెప్పపాటులో ఏంజరిగిందంటే..?
Chattisgarh Nov 6, 2025, 04:44 PM IST
Chhattisgarh: షాకింగ్.. ఒకే ట్రాక్ మీద ఒకేసారి వచ్చిన మూడు రైళ్లు.. రెప్పపాటులో ఏంజరిగిందంటే..?
Bilaspur railway station: బిలాస్ పూర్  రైల్వేస్టేషన్ పరిధిలో మూడు రైళ్లు ఒకే ప్లాట్ ఫామ్ మీదకు వచ్చాయి. దీంతో రైళ్లలోని ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Snake: షాకింగ్ ఘటన.. కాటేసిన పామును సజీవ దహానం చేసిన గ్రామస్థులు.. ఎక్కడంటే..?
Chattisgarh Sep 23, 2024, 03:59 PM IST
Snake: షాకింగ్ ఘటన.. కాటేసిన పామును సజీవ దహానం చేసిన గ్రామస్థులు.. ఎక్కడంటే..?
Chattisgarh news: పాము ఒక వ్యక్తిని కాటు వేసింది. దీంతో సదరు వ్యక్తి ఆస్పత్రికి తీసుకొని వెళ్లేలోగా చనిపోయాడు. ఈ క్రమంలో గ్రామస్తులంతా ఆ పాము మీద పగ పెంచుకున్నారు. పామును పట్టుకుని బంధించారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలో నిలిచింది.
Major Encounter: రక్త సింధూరమైన అటవీప్రాంతం.. భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సల్స్ మృతి
Major encounter Jul 17, 2024, 10:48 PM IST
Major Encounter: రక్త సింధూరమైన అటవీప్రాంతం.. భారీ ఎన్‌కౌంటర్‌లో 12 మంది నక్సల్స్ మృతి
12 Maoists Died In Major Encounter At Wandoli Village: మరోసారి అటవీ ప్రాంతం రక్త సింధూరమైంది. భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు 12 మంది దుర్మరణం పాలయ్యారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్​గఢ్​లో  భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి..
Chattisgarh Mar 19, 2024, 10:23 AM IST
Chhattisgarh Encounter: ఛత్తీస్​గఢ్​లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి..
Naxals Death: మావోయిస్టులకు, భద్రత దళాలకు మధ్యన భారీ ఎన్ కౌంటర్ సంభవించింది. ఈ క్రమంలో దండకారణ్యంలో ఇరువర్గాల మధ్య ఒక్కసారిగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టుల అగ్రనేతలు మరణించినట్లు సమాచారం.
Telangana police alert in maoist areas, dgp mahender reddy visit
Telangana Oct 19, 2022, 06:20 PM IST
Telangana Police Alert: మావోయిస్టుల అలజడిపై తెలంగాణ పోలీసుల అలర్ట్
మావోయిస్టులు అలజడి రేపడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లో పోలీసులు నిఘా పెంచారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ పర్యటించారు.
Calf Born With 3 Eyes: మూడు కళ్లతో పుట్టిన లేగ దూడ.. శివుడి అవతారంగా పూజలు చేస్తున్న గ్రామస్తులు!!
calf Jan 17, 2022, 10:08 AM IST
Calf Born With 3 Eyes: మూడు కళ్లతో పుట్టిన లేగ దూడ.. శివుడి అవతారంగా పూజలు చేస్తున్న గ్రామస్తులు!!
బుందేలి గ్రామ రైతు అయిన చందేల్‌కు చెందిన జెర్సీ ఆవు వింత దూడకు జన్మించింది. ఆ దూడ మూడు కళ్లు, ముక్కులో నాలుగు రంధ్రాలతో పుట్టింది. 
Maoists Kill Couple : ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే మావోయిస్ట్‌లు చంపేశారు..
Maoists Jan 8, 2022, 01:31 AM IST
Maoists Kill Couple : ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే మావోయిస్ట్‌లు చంపేశారు..
Maoists Kill Couple who left camp to get married : పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దరు మావోయిస్ట్‌ల హత్య చేసిన మావోయిస్టులు. సొంత క్యాడర్‌‌నే అంతమొందించుకుంటున్న పరిస్థితి. మహిళా మావోయిస్టులపై లైంగిక వేధింపులు పాల్పడుతున్నారంటోన్న ఎస్పీ సునీల్‌దత్‌.
Diwali Special Lamp: ఎప్పుడూ ఆరిపోని దీపాన్ని తయారు చేశాడు..పూర్తి వివరాలు చదవండి
Diwali Special Lamp Nov 7, 2020, 03:58 PM IST
Diwali Special Lamp: ఎప్పుడూ ఆరిపోని దీపాన్ని తయారు చేశాడు..పూర్తి వివరాలు చదవండి
ఈ దీపావళి ( Diwali ) మనకు చాలా ఢిఫరెంట్. ఎందుకంటే ఒకవైపు కరోనా..మరోవైపు చైనా వస్తువులను వాడటం తగ్గించి స్వదేశీ వస్తువుల వినియోగం పెంచుకోవాలి అని భారతీయులంతా భావిస్తున్నారు. అందుకే ఈ సారి చైనా ( China ) లైట్లు మన మార్కెట్లో వెలగడం లేదు.
Chattisgarh: మావోయిస్టుల ఘాతుకం
Chattisgarh Jul 27, 2020, 07:28 PM IST
Chattisgarh: మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్ గఢ్ ( Chattisgarh ) లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. అదును చూసి భద్రతాబలగాలపై దాడులకు దిగుతున్న మావోయిస్టుులు ( Maoists ) మరో ఘాతుకానికి తెగబడ్డారు. సీఏఎఫ్ ( CAF Camp ) శిబిరంపై దాడి చేసి కాల్పులు జరిపారు.

Trending News

  • Hardik Pandya Girlfriend: హార్దిక్ పాండ్యా కాబోయే భార్య ఈమెనే..టీ20 మ్యాచ్ తర్వాత ఇలా..పబ్లిక్‌గా బయటపడ్డారు!
    Mahieka Sharma

    Hardik Pandya Girlfriend: హార్దిక్ పాండ్యా కాబోయే భార్య ఈమెనే..టీ20 మ్యాచ్ తర్వాత ఇలా..పబ్లిక్‌గా బయటపడ్డారు!

  • Pm Modi On Indigo Crisis: నియమాలు ప్రజలను వేధించడానికి కాదు.!. ఇండిగో ఫ్లైట్ల రద్దుపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
    Indigo crisis
    Pm Modi On Indigo Crisis: నియమాలు ప్రజలను వేధించడానికి కాదు.!. ఇండిగో ఫ్లైట్ల రద్దుపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
  • Ap Govt: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. విద్యుత్ ఛార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన
    CM chandrababu naidu
    Ap Govt: ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. విద్యుత్ ఛార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన
  • Free Electricity: కేంద్ర ప్రభుత్వం భారీ కానుక.. ప్రతినెలా 150 యూనిట్ల విద్యుత్‌ ఉచితం..!
    PM Surya Ghar scheme
    Free Electricity: కేంద్ర ప్రభుత్వం భారీ కానుక.. ప్రతినెలా 150 యూనిట్ల విద్యుత్‌ ఉచితం..!
  • BC Jac: సాయి ఈశ్వర చారి కుటుంబాన్ని పరామర్శించే తీరిక లేదా రేవంత్‌ రెడ్డి?
    BC JAC
    BC Jac: సాయి ఈశ్వర చారి కుటుంబాన్ని పరామర్శించే తీరిక లేదా రేవంత్‌ రెడ్డి?
  • Adarsha Kutumbam: వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ టైటిల్ ఫిక్స్.. నేడే షూటింగ్ ప్రారంభం..
    Adarsha Kutumbam
    Adarsha Kutumbam: వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ టైటిల్ ఫిక్స్.. నేడే షూటింగ్ ప్రారంభం..
  • Madras High court Justice: డీఎంకే ఎంపీల బరి తెగింపు.. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం..
    chief justice madras high court
    Madras High court Justice: డీఎంకే ఎంపీల బరి తెగింపు.. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం..
  • Video: పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తుండగా కుప్పకూలిన రూఫ్‌.. పరిస్థితి విషమం డ్రోన్ విజువల్ వైరల్‌..!
    roof collapse video
    Video: పెళ్లిలో డ్యాన్స్‌ చేస్తుండగా కుప్పకూలిన రూఫ్‌.. పరిస్థితి విషమం డ్రోన్ విజువల్ వైరల్‌..!
  • Tirumala: తిరుమల భక్తులకు బిగ్ షాక్.. డిసెంబర్, జనవరి మాసాల్లో  ఆ దర్శనాలు పూర్తిగా రద్దు..
    tirumala
    Tirumala: తిరుమల భక్తులకు బిగ్ షాక్.. డిసెంబర్, జనవరి మాసాల్లో ఆ దర్శనాలు పూర్తిగా రద్దు..
  • Trumps Rice Tariff Threat: తెలుగువారి నోట్లో మట్టి కొట్టిన ట్రంప్.. రైస్ ఎగుమతులపై టారిఫ్ బాంబ్.. ఏపీ, తెలంగాణ RICE ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం..!!
    trump tariffs
    Trumps Rice Tariff Threat: తెలుగువారి నోట్లో మట్టి కొట్టిన ట్రంప్.. రైస్ ఎగుమతులపై టారిఫ్ బాంబ్.. ఏపీ, తెలంగాణ RICE ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం..!!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x