KT Rama Rao Sensational Challenge On ACB FIR: తనపై నమోదయిన ఏసీబీపై కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన ప్రకటన చేశారు. తాను ముందస్తు బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకోలేనని ప్రకటించారు.
ACB Registered FIR Against KT Rama Rao: తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా పని చేసిన కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయడంతో తెలంగాణలో సంచలనం రేపింది. గవర్నర్ అనుమతి సీఎస్ లేఖతో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
The Telangana High Court today issued notices to the Chief Secretary of the state Somesh Kumar in contempt of court case filed by Enforcement Directorate (ED) in the drugs related to Tollywood
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకానికి సంబంధించిన ప్రభుత్వం ఉత్తర్వులు సంఖ్య జిఓఆర్టి నం.2563 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నవ్యాంధ్రప్రదేశ్‌కి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తొలి మహిళగా ఆమె రికార్డు సొంతం చేసుకోనున్నారు. రెండు రోజుల క్రితం వరకు కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత విభాగం కార్యదర్శిగా సేవలు అందించిన నీలం సహానిని మొన్ననే కేంద్రం విధుల నుంచి రిలీవ్ చేసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.